ఇరాన్‌లో దుమారం రేపుతున్న ఐస్‌క్రీం యాడ్.. మహిళలు ప్రకటనల్లో నటించడంపై నిషేధం
- మహిళలతో రెండు ఐస్‌క్రీం యాడ్స్ చేసిన ‘మాగ్నమ్’
- హిజాబ్ పద్ధతులు పాటించలేదంటూ మత పెద్దల ఆగ్రహం
- దిగొచ్చిన ప్రభుత్వం.. యాడ్స్ కంపెనీలకు లేఖ
సుప్రీం కౌన్సిల్ ఆఫ్ కల్చరల్ రెవల్యూషన్ తీర్పులకు అనుగుణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు వివరించింది. 1979 ఇస్లామిక్ విప్లవం నుంచి బహిరంగ ప్రదేశాల్లో హిజాబ్ ధరించడాన్ని తప్పనిసరి చేశామని అందులో పేర్కొన్న సాంస్కృతిక శాఖ.. హిజాబ్ పవిత్ర నియమాలను ఉటంకించింది. కాగా, తప్పనిసరి హిజాబ్ నిబంధనను ఇటీవలి కాలంలో ఇరాన్ మహిళలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.