: ప్రధాని మన్మొహన్ ధాయ్ లాండ్ పర్యటన

భారత ప్రధాని మన్మొహన్ సింగ్ రెండు రోజుల ధాయ్ లాండ్ పర్యటనలో భాగంగా గురువారం రాజధాని బ్యాంకాక్ చేరుకున్నారు. అంతకుముందు ధాయ్ లాండ్ ఉప ప్రధాని యుకోల్ లిమ్లంతాంగ్ దంపతులు మన్మోహన్ సింగ్ కు బ్యాంకాక్ విమానాశ్రయంలో ఘనస్వాగతం పలికారు. అనంతరం మన్మొహన్ సింగ్ ధాయ్ ప్రధాని యింగ్లిక్ షినవ్రతతో సమావేశమయ్యారు.

More Telugu News