Sat 18:54 ఎలక్ట్రిక్ స్కూటర్‌పై ఉపరాష్ట్రపతి వెంకయ్య... ఫొటో ఇదిగో హైదరాబాద్ పర్యటనలో వెంకయ్య మేక్ఇన్ఇండియాలో ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ఆవిష్కరించిన క్వాంటమ్ ఎనర్జీ స్కూటర్లను పరిశీలించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన ఉపరాష్ట్రపతి Read full story
Tue 12:23 మహిళలను ఓడించింది కాంగ్రెస్, డీఎంకేనే: తమిళనాట చంద్రబాబు ఫైర్ మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకుని కాంగ్రెస్, డీఎంకే మహిళలనే ఓడించాయన్న చంద్రబాబు నియోజకవర్గాల పునర్విభజనతో దక్షిణాది రాష్ట్రాలకు ఎలాంటి నష్టం జరగదని హామీ తమిళనాడులో అభివృద్ధి కుంటుపడి, శాంతిభద్రతలు క్షీణించాయని ఆరోపణ చెన్నై-బెంగళూరు-అమరావతి హై స్పీడ్ రైలు కారిడార్‌ను కేంద్రం ఆమోదించిందని వెల్లడి Read full story
Tue 12:14 నటుడు పార్తబన్‌కు ‘నో కాస్ట్ - నో రిలీజియన్’ సర్టిఫికెట్ ఇటీవల ఓ ఈవెంట్‌లో పొరపాటున తన కులం పేరును ప్రస్తావించిన పార్తిబన్ విమర్శలు రావడంతో తీవ్రంగా కలత చెందిన వైనం కులం, మతం లేని సర్టిఫికెట్ కోసం హైకోర్టుకు వెళ్లిన పార్తిబన్ Read full story
Tue 12:13 దాడి కేసులో మాజీ క్రికెటర్, ఎంపీ యూసుఫ్ పఠాన్ మామ అరెస్ట్ కారుతో నీళ్లు చిందాయన్న కారణంతో మొదలైన వివాదం బాధితుడిపై బేస్‌బాల్ బ్యాట్లు, కర్రలతో దాడి చేసిన నిందితులు పఠాన్ మామ సహా ముగ్గురిని అరెస్ట్ చేసిన ముంబై పోలీసులు నిందితులకు జ్యుడీషియల్ కస్టడీ విధించిన కోర్టు.. మరొకరి కోసం గాలింపు Read full story
Tue 11:53 నన్ను ఎవరూ లొంగదీసుకోలేరు: తమిళ ప్రజలకు విజయ్ బహిరంగ లేఖ తమిళనాడులో నేటి సాయంత్రం ముగుస్తున్న ఎన్నికల ప్రచారం తనను అడ్డుకోవాలని ఎన్నో శక్తులు చూశాయన్న విజయ్ బెదిరించే శక్తులకు తాను భయపడబోనని వెల్లడి టీవీకే అనేది సామాజిక న్యాయాన్ని కాపాడే కోట అని వ్యాఖ్య అందరూ కుటుంబ సమేతంగా వచ్చి విజిల్ గుర్తుకు ఓటు వేయాలని పిలుపు Read full story
Tue 11:51 రేవంత్ రెడ్డి అడిగినా పాడను.. నా గొంతు కేసీఆర్‌కే సొంతం: గాయని మధుప్రియ జగిత్యాల బీఆర్ఎస్ బహిరంగ సభలో పాల్గొన్న సింగర్ మధుప్రియ మళ్లీ కేసీఆర్ పాలన రావాలంటూ ఆకాంక్ష కాంగ్రెస్ ప్రభుత్వంపై రైతుల కష్టాలు, కూల్చివేతలంటూ విమర్శలు సీఎం రేవంత్ రెడ్డి అడిగినా పాటలు పాడనని స్పష్టం చేసిన మధుప్రియ తెలంగాణ ప్రజలకు కేసీఆర్ ఒక ఎమోషన్ అని వ్యాఖ్య Read full story
Tue 11:40 ఎన్‌టీఆర్-ప్రశాంత్ నీల్ సినిమా.. కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది! వచ్చే ఏడాది జూన్ 11న ప్రపంచవ్యాప్తంగా విడుదల మే 20న తారక్ పుట్టినరోజున మూవీ గ్లింప్స్ రిలీజ్ ఈ చిత్రానికి 'డ్రాగన్' అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు ప్రచారం Read full story
Tue 11:38 రేవంత్ రెడ్డి ‘యూ-టర్న్’ తీసుకున్నారు.. కాళేశ్వరంపై బండి సంజయ్ నిప్పులు ఈ ప్రాజెక్టు ఎందుకూ పనికిరాదని గతంలో రేవంత్ అన్నారన్న సంజయ్ లక్ష కోట్ల అవినీతి జరిగిందని గగ్గోలు పెట్టారన్న కేంద్ర మంత్రి ఇప్పడు కేవలం రూ. 9 వేల కోట్ల స్కామ్ జరిగిందని సీబీఐకి లేఖ రాశారని విమర్శ Read full story
Tue 11:15 ఇరాన్‌కు చైనా సాయం.. అమెరికా పట్టుకున్న నౌకతో గుట్టురట్టు? హర్మూజ్ జలసంధిలో ఇరాన్‌కు చెందిన నౌకను అడ్డగించిన అమెరికా షిప్‌లో క్షిపణుల కోసం రసాయనాలు ఉన్నాయని నిక్కీ హేలీ ఆరోపణ చైనా నుంచి వస్తున్న ఈ నౌక ఇరాన్‌కు చైనా సాయానికి నిదర్శనమన్న హేలీ అమెరికా చర్యను ‘సాయుధ దోపిడీ’గా అభివర్ణించిన ఇరాన్ Read full story
Tue 11:12 కూటమి నేతల ప్రకటనలు సముచితంగా లేవు: చంద్రబాబుకు తెలంగాణ మంత్రి పొన్నం లేఖ రాష్ట్ర విభజనపై కూటమి నేతల వ్యాఖ్యలు సరిగా లేవన్న పొన్నం ఇలాంటి వ్యాఖ్యలు రెండు రాష్ట్రాల ప్రజల మధ్య విద్వేషాలను రగిలించే ప్రమాదం ఉందని హెచ్చరిక రెండు రాష్ట్రాలు పరస్పర సహకారంతో ముందుకు సాగడం అవసరమని వ్యాఖ్య Read full story