01 Sat 14:39 యూట్యూబ్ లో చూసి వైన్ తయారుచేసిన కేరళ బాలుడు... అది తాగి ఆసుపత్రిపాలైన మరో బాలుడు చిరాయింకీళు పట్టణంలో ఘటన వైన్ తయారుచేసి హైస్కూల్ కు తీసుకువచ్చిన బాలుడు తాగాలంటూ ఫ్రెండ్స్ కు అందించిన వైనం ఓ బాలుడికి అస్వస్థత
02 Thu 18:11 భారత్‌పై తన అభిమానాన్ని చాటుకున్న ఇటలీ ప్రధాని మెలోని 'జార్జియాస్ విజన్' పేరుతో పుస్తకం రాసిన మెలోని ఢిల్లీ పర్యటన సందర్భంగా రోడ్డుకు ఇరువైపులా తన పోస్టర్లు చూసి మురిసిపోయానన్న మెలోని తన ఫొటోలతో స్వాగతం పలికిన భారత్‌కు థాంక్స్ అని వ్యాఖ్య
03 Thu 17:51 బస్సులో ప్రయాణించిన సీఎం విజయ్ 300 కొత్త బస్సులను ప్రారంభించిన విజయ్ ఒక బస్సు ఎక్కి ప్రయాణించిన సీఎం డ్రైవర్, కండక్టర్‌తో ఫొటోలకు పోజులిచ్చిన విజయ్
04 Thu 17:50 రష్యాకు భారత పెట్రోల్.. ఉక్రెయిన్ దాడుల ప్రభావం! ఉక్రెయిన్ డ్రోన్ దాడులతో దెబ్బతిన్న రష్యా రిఫైనరీలు భారత్ నుంచి పెట్రోల్ దిగుమతులకు రష్యా ప్రణాళిక దిగుమతి కంపెనీలకు సబ్సిడీల ప్రతిపాదన జూన్ 2026లో భారత్ రష్యా చమురు కొనుగోలు రికార్డు స్థాయికి రష్యాలో రోజుకు 25 వేల టన్నుల పెట్రోల్ కొరత
05 Thu 17:38 వెనిజులాలో భూకంప విలయం.. 164 మంది మృతి 971 మందికి పైగా గాయాలు 7.2, 7.5 తీవ్రతలతో వరుస ప్రకంపనలు లా గ్వైరా ప్రాంతంలో భారీ విధ్వంసం అనేక భవనాలు కూలిపోవడంతో సహాయక చర్యలు ప్రధాన విమానాశ్రయం, మెట్రో సేవలకు అంతరాయం
06 Thu 17:25 సాయికృష్ణ హత్య వెనుక కూటమి కీలక నేతల ఒత్తిళ్లు ఉన్నాయి: వైసీపీ మాజీ ఎమ్మెల్యే రాచమల్లు ల్యాండ్ డీల్ వివాదంలో అధికార పార్టీ ఎమ్మెల్యే, ఎంపీ ఒత్తిడి తెచ్చారన్న రాచమల్లు సాయికృష్ణపై రెండు నాన్ బెయిలబుల్ వారెంట్లు ఉన్న మాట వాస్తవమేనని వెల్లడి థర్డ్ డిగ్రీ ఉపయోగించి సాయికృష్ణను చంపేశారని ఆరోపణ
07 Thu 17:13 చైనా లక్ష్యంగా భారత్ కొత్త వ్యూహం.. దూరం నుంచే దెబ్బ చైనాను దృష్టిలో పెట్టుకుని రక్షణ వ్యూహాలు రూపొందిస్తున్న భారత్ దీర్ఘశ్రేణి క్షిపణుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి భారత్ వద్ద 24 అగ్ని-5 క్షిపణులు ఉన్నట్లు SIPRI అంచనా అగ్ని-5 పరిధి సుమారు 5,000 కిలోమీటర్లు దేశీయ రక్షణ ఉత్పత్తి రూ.1.78 లక్షల కోట్లకు పెరుగుదల
08 Thu 16:52 ఉద్యోగులకు అలర్ట్.. ఈపీఎఫ్‌ఓ సేవలు 4 రోజులు బంద్! జూన్ 26 నుంచి 29 వరకు ఈపీఎఫ్‌వో ఆన్‌లైన్ సేవలు నిలిపివేత సిస్టమ్ మైగ్రేషన్, అప్‌గ్రేడ్ పనుల కోసం నిర్ణయం పీఎఫ్ క్లెయిమ్‌లు, ఈ-పాస్‌బుక్ సేవలు అందుబాటులో ఉండవు ఈసీఆర్ ఫైలింగ్, యూఏఎన్ లింకింగ్ కూడా తాత్కాలికంగా నిలిపివేత జూన్ 30 నుంచి సేవలు పునరుద్ధరణకు అవకాశం
09 Thu 16:44 చంపినవాడు కాపు.. చనిపోయివాడు కాపు అని మాట్లాడుతున్నారు: గుడివాడ అమర్నాథ్ సాయికృష్ణ లాకప్ డెత్ విషయంలో చంద్రబాబు కుల రాజకీయాలను తెరపైకి తెస్తున్నారన్న గుడివాడ డీజీపీ, డీజీ, ఏసీపీలను కూడా అరెస్ట్ చేయాలని డిమాండ్ పోలీసులు చట్టాలకు లోబడి పని చేయాలని వార్నింగ్
10 Thu 16:31 జమ్మూకశ్మీర్‌లో పోలీసులను చితకబాదిన సైనికులు.. కేసు నమోదు! కిష్టవార్ జిల్లాలోని అథోలి పోలీస్ స్టేషన్‌పై దాడి చేసిన ఆర్మీ సిబ్బంది కమాండింగ్ ఆఫీసర్, మేజర్ సహా 40 మందిపై కేసు నమోదు ఈ ఘటనపై దర్యాప్తుకు పూర్తిగా సహకరిస్తామన్న రక్షణ శాఖ