ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • విశాఖ బీచ్‌లో అదృశ్య‌మైన వివాహిత నెల్లూరులో ప్ర‌త్య‌క్ష్యం... వేరే యువ‌కుడితో కనిపించిన వైనం
    Wed 14:23

    విశాఖ బీచ్‌లో అదృశ్య‌మైన వివాహిత నెల్లూరులో ప్ర‌త్య‌క్ష్యం... వేరే యువ‌కుడితో కనిపించిన వైనం

    • పెళ్లి రోజున భ‌ర్త‌తో క‌లిసి విశాఖ బీచ్‌కు వెళ్లిన సాయిప్రియ‌
    • భ‌ర్త ఫోన్‌లో మాట్లాడేందుకు ప‌క్క‌కు వెళ్ల‌గా క‌నిపించ‌కుండాపోయిన వైనం
    • స‌ముద్రంలో కొట్టుకుపోయి ఉంటుంద‌ని పోలీసుల‌కు భ‌ర్త ఫిర్యాదు
    • స‌ముద్రంపై హెలికాప్ట‌ర్‌తో గాలించినా క‌నిపించని సాయిప్రియ ఆచూకీ
    • భర్త‌తో విభేదాల కార‌ణంగా కావాల‌నే ఉడాయించిన సాయి ప్రియ‌
    Read full story
  • ఆయన 100వ సినిమా నేనే చేయాల్సింది.. నిర్మాత ఆర్బీ చౌదరి మృతిపై రజనీకాంత్
    Thu 12:11

    ఆయన 100వ సినిమా నేనే చేయాల్సింది.. నిర్మాత ఆర్బీ చౌదరి మృతిపై రజనీకాంత్

    • నిర్మాత ఆర్బీ చౌదరి మృతిపై రజనీకాంత్ నివాళి
    • తన 100వ సినిమాలో నటించాలని చౌదరి కోరారని వెల్లడి
    • తప్పకుండా నటిస్తానని తాను మాట ఇచ్చానన్న సూపర్ స్టార్
    • ఎందరో టెక్నీషియన్లకు ఉపాధి కల్పించిన గొప్ప వ్యక్తి అని కితాబు
    • గొప్ప వ్యక్తి రోడ్డు ప్రమాదంలో మరణించడం బాధాకరమని ఆవేదన
    Read full story
  • ఏపీకి రాయల్ ఎన్‌ఫీల్డ్.. రూ. 2,200 కోట్ల భారీ పెట్టుబడి
    Thu 12:05

    ఏపీకి రాయల్ ఎన్‌ఫీల్డ్.. రూ. 2,200 కోట్ల భారీ పెట్టుబడి

    • ఏపీకి వచ్చిన ప్రముఖ మోటార్‌సైకిల్ సంస్థ రాయల్ ఎన్‌ఫీల్డ్
    • సత్యవేడులో రూ. 2,200 కోట్లతో భారీ తయారీ యూనిట్ ఏర్పాటు
    • తమిళనాడు వెలుపల సంస్థ ఏర్పాటు చేస్తున్న తొలి ప్లాంట్ ఇదే
    • ప్రాజెక్టు ద్వారా దాదాపు 5,000 ఉద్యోగాల కల్పన
    • పెట్టుబడికి ఆమోదం తెలిపిన ఏపీ రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి
    Read full story
  • ముంబై ఇండియన్స్‌కు డబుల్ షాక్.. కెప్టెన్, వైస్ కెప్టెన్ దూరం!
    Thu 12:02

    ముంబై ఇండియన్స్‌కు డబుల్ షాక్.. కెప్టెన్, వైస్ కెప్టెన్ దూరం!

    • పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో ఉన్న ముంబై ఇండియన్స్
    • మిగిలిన నాలుగు మ్యాచ్‌లు గెలిస్తేనే ప్లే ఆఫ్స్ ఆశలు
    • ఆర్సీబీతో కీలక మ్యాచ్‌కు ముందు జట్టులో కెప్టెన్సీ సంక్షోభం
    • పాండ్యా, సూర్య అందుబాటులో లేకుంటే రోహిత్‌కు కెప్టెన్సీ?
    Read full story
  • మరోసారి గవర్నర్ ను కలిసిన విజయ్.. అపాయింట్ మెంట్ కోరిన పళనిస్వామి
    Thu 11:44

    మరోసారి గవర్నర్ ను కలిసిన విజయ్.. అపాయింట్ మెంట్ కోరిన పళనిస్వామి

    • తమిళ రాజకీయాల్లో కొనసాగుతున్న ఉత్కంఠ
    • టీవీకేకు మద్దతు పలికిన కాంగ్రెస్
    • ఈ మధ్యాహ్నం గవర్నర్ ను పళనిస్వామి కలిసే అవకాశం
    Read full story
  • విజయ్ గెలుపు రహస్యం చెప్పిన తెలంగాణ మంత్రి వివేక్
    Thu 11:43

    విజయ్ గెలుపు రహస్యం చెప్పిన తెలంగాణ మంత్రి వివేక్

    • తమిళనాడులో విజయ్ గెలుపుపై మంత్రి వివేక్ వ్యాఖ్యలు
    • సోషల్ మీడియా రీల్స్ కూడా విజయ్ గెలుపునకు కారణమన్న వివేక్
    • యువ నాటకోత్సవాల వేదికగా ఆసక్తికర విశ్లేషణ
    • కళలకున్న శక్తికి విజయ్ గెలుపే నిదర్శనమని వెల్లడి
    • పాఠశాలల్లో సంగీతం, నాట్యం కోర్సులుండాలని సూచన
    Read full story
  • అరుదైన వ్యాధి.. ప్రియుడి గొంతు వినలేకపోతున్న యువతి!
    Thu 11:17

    అరుదైన వ్యాధి.. ప్రియుడి గొంతు వినలేకపోతున్న యువతి!

    • చైనాలో ఓ మహిళకు ఎదురైన‌ వింత అనుభవం 
    • ఉదయం నిద్రలేచేసరికి ప్రియుడి గొంతు వినిపించడం ఆగిపోయిన వైనం
    • ‘రివర్స్ స్లోప్ హియరింగ్ లాస్’ అనే అరుదైన వ్యాధే దీనికి కారణం
    • తక్కువ ఫ్రీక్వెన్సీ శబ్దాలు వినలేకపోవడమే ఈ వ్యాధి లక్షణం
    • వైరల్ ఇన్ఫెక్షన్లు, ఇతర సమస్యల వల్ల ఇది రావొచ్చన్న వైద్యులు
    Read full story
  • బీజేపీ నేతతో గంగూలీ భేటీ.. దాదా పొలిటికల్ ఎంట్రీ?
    Thu 11:14

    బీజేపీ నేతతో గంగూలీ భేటీ.. దాదా పొలిటికల్ ఎంట్రీ?

    • బెంగాల్ లో బీజేపీ ఘన విజయం
    • గంగూలీతో సుదీర్ఘంగా భేటీ అయిన బీజేపీ నేత పాఠక్
    • దాదాను పార్టీలోకి ఆహ్వానించినట్టు సమాచారం
    Read full story
  • తమిళనాట ఉత్కంఠ.. గవర్నర్‌తో మరోసారి విజయ్ భేటీ.. బలనిరూపణకు సిద్ధం!
    Thu 11:06

    తమిళనాట ఉత్కంఠ.. గవర్నర్‌తో మరోసారి విజయ్ భేటీ.. బలనిరూపణకు సిద్ధం!

    • తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుకు విజయ్ రెండోసారి ప్రయత్నం
    • గవర్నర్ ఆర్వీ అర్లేకర్‌తో భేటీ అయి, బలనిరూపణకు సిద్ధమని వెల్లడి
    • మెజారిటీకి 5 సీట్ల దూరంలో నిలిచిన టీవీకే-కాంగ్రెస్ కూటమి
    • చిన్న పార్టీల మద్దతుతో మ్యాజిక్ ఫిగర్ (118) దాటేందుకు విజయ్ వ్యూహం
    • విజయ్‌కు మద్దతిచ్చేది లేదన్న‌ ఏఐఏడీఎంకే అధినేత పళనిస్వామి
    Read full story
  • తమిళనాడులో రాష్ట్రపతి పాలన విధించి.. మళ్లీ ఎన్నికలు నిర్వహించాలి: శ్రీధర్ వెంబు
    Thu 10:47

    తమిళనాడులో రాష్ట్రపతి పాలన విధించి.. మళ్లీ ఎన్నికలు నిర్వహించాలి: శ్రీధర్ వెంబు

    • తమిళనాడులో రాష్ట్రపతి పాలన విధించాలని జోహో వ్యవస్థాపకుడు శ్రీధర్ వెంబు డిమాండ్
    • ప్రస్తుత రాజకీయ పరిస్థితులు అస్థిరంగా ఉన్నాయని, ఏ ప్రభుత్వం ఏర్పడినా నిలవదని వ్యాఖ్య
    • కొత్తగా ఎన్నికలు జరిపితే విజయ్ పార్టీ టీవీకే సూపర్ మెజారిటీ సాధిస్తుందని జోస్యం
    • బీజేపీ ఒంటరిగా పోటీ చేయాలని,.. సున్నా సీట్లు వచ్చినా ఫర్వాలేదని సూచన
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV