: స్పాట్ ఫిక్సర్ అంకిత్ చవాన్ పెళ్లికి బెయిల్

స్పాట్ ఫిక్సింగ్ కేసులో క్రికెటర్ అంకిత్ చవాన్ కు ఢిల్లీ కోర్టు జూన్ 6 వరకూ షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. జూన్ 2న అంకిత్ చవాన్ వివాహం జరుగనుంది. ముందుగానే నిశ్చయమైన వివాహం జరుగకుంటే రెండు కుటుంబాల ప్రతిష్ఠకు భంగం వాటిల్లుతుందని, అదువల్ల పెళ్లికి తనకు బెయిల్ ఇవ్వమని చవాన్ దరఖాస్తు చేసుకోగా న్యాయస్థానం అనుమతి ఇచ్చింది.

More Telugu News