Fri 12:42 రాక్షస నత్తల భయం.. అమెరికాలోని ఫ్లోరిడాలో కొత్త తరహా లాక్ డౌన్! ఒక్క నత్త నుంచి రెండేళ్లలో 14.40 లక్షల నత్తలకు పెరిగే ప్రమాదం 500 రకాల మొక్కలను తినే పరిస్థితిలో పంటలు, తోటలు సర్వ నాశనం మనుషుల్లో మెనింజైటిస్ వ్యాధికారక సూక్ష్మజీవులకు నిలయమైన నత్తలు సహజ శత్రువులు లేని వాతావరణంలో విజృంభిస్తూ తీవ్ర నష్టం కలిగించే నత్తలు Read full story
Tue 22:26 బెర్ముడా తీరంలో గులాబీ రంగు ఇసుక మిస్టరీ వీడింది! గులాబీ ఇసుక తిన్నెల కింద బెర్ముడా భూగర్భ రహస్యం అగ్నిపర్వతం కాదు, భూమి ట్రాన్సిషన్ జోన్ నుంచి ఆవిర్భావం రాళ్లలో అధికంగా నీటి నిల్వలు, ప్రత్యేక రసాయనాలు లక్షల ఏళ్ల కిందటి సముద్ర భాగాలతో ద్వీపం ఏర్పాటు Read full story
Tue 22:18 అసోం సీఎం ప్రమాణ స్వీకారానికి హాజరైన చంద్రబాబు, లోకేష్... ఫొటో రౌండప్! అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ ప్రమాణ స్వీకారానికి హాజరైన చంద్రబాబు, లోకేష్ ఈ కార్యక్రమానికి పలువురు ఎన్డీఏ నేతలు హాజరు కూటమి పాలిత రాష్ట్రాల సీఎంలతో చంద్రబాబు, లోకేష్ సంభాషణ కేంద్ర మంత్రులతోనూ సరదాగా ముచ్చటించిన నేతలు Read full story
Tue 22:06 నారాయణపూర్ జిల్లాలో మావోయిస్టుల రహస్య స్థావరం గుర్తింపు 'మాద్ బచావో అభియాన్' కింద చేపట్టిన ఆపరేషన్‌లో స్థావరం గుర్తింపు భారీగా నగదు, ఆయుధాలు, మందుగుండు సామాగ్రి లభ్యం ఇలాంటి ఆపరేషన్లు కొనసాగుతాయని పోలీసులు వెల్లడి Read full story
Tue 21:59 సన్‌రైజర్స్‌కు 169 పరుగుల టార్గెట్.. పిచ్ చూస్తే ఏమంత ఈజీగా లేదు! సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ పోరాడే స్కోరు 20 ఓవర్లలో 5 వికెట్లకు 168 పరుగులు చేసిన గుజరాత్ సాయి సుదర్శన్ (61), వాషింగ్టన్ సుందర్ (50) హాఫ్ సెంచరీలు హైదరాబాద్ బౌలర్లలో ప్రఫుల్ హింగే, షకీబ్ హుస్సేన్‌లకు రెండేసి వికెట్లు సన్‌రైజర్స్ హైదరాబాద్ విజయానికి 169 పరుగులు అవసరం Read full story
Tue 21:52 పెట్రోల్, డీజిల్ లభ్యత, ధరలపై కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు ఎక్కువ కాలం కొనసాగితే వినియోగదారులపై భారం మోపే పరిస్థితి రావొచ్చని అభిప్రాయం దేశంలో తగినన్ని చమురు నిల్వలు ఉన్నాయన్న హర్దీప్ సింగ్ పూరి రిటైల్ ఇంధన లభ్యతపై కేంద్రం భరోసా Read full story
Tue 21:48 సైజీజీ... ఈ పదానికి అర్థం తెలుసా? ఖగోళంలో మూడు వస్తువులు ఒకే సరళ రేఖపైకి రావడమే 'సైజీజీ' గ్రహణాలకు కారణమయ్యే ఖగోళ అమరిక 'సైజీజీ' 'కలిసి కట్టబడిన' అని అర్థం వచ్చే గ్రీకు పదం నుంచి పుట్టుక పౌర్ణమి, అమావాస్య రోజుల్లో టైడ్స్‌పై దీని ప్రభావం ఖగోళ శాస్త్రంలో ఇది ఒక ముఖ్యమైన శాస్త్రీయ భావన Read full story
Tue 21:35 మే 15న పుట్టపర్తి నుంచి ఏం టేకాఫ్ అవుతుందో ఊహించగలరా?: నారా లోకేష్ టీజర్ ట్వీట్ పుట్టపర్తిలో రూ.లక్ష కోట్లతో యుద్ధ విమానాల తయారీ పరిశ్రమ మే 15న శంకుస్థాపన చేయనున్న సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఈ ప్రాజెక్టుతో 20 వేల మందికి ఉపాధి అవకాశాలు పుట్టపర్తి నుంచి ఏం టేకాఫ్ అవుతుందో ఊహించగలరా అంటూ లోకేష్ ట్వీట్ ఆధునిక యుద్ధ విమానం ఏఐ వీడియోను పంచుకున్న నారా లోకేష్ Read full story
Tue 21:20 సమ్మర్ సేల్స్... నువ్వా, నేనా అంటూ అమెజాన్, ఫ్లిప్ కార్ట్ ధరల యుద్ధం అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ సమ్మర్ సేల్‌తో మొదలైన ధరల యుద్ధం స్మార్ట్‌ఫోన్‌లపై 40% వరకు భారీ డిస్కౌంట్లు సామ్‌సంగ్ S25 అల్ట్రా, ఐకూ, వన్‌ప్లస్ మోడళ్లపై ప్రత్యేక ఆఫర్లు బ్యాంక్, ఎక్స్‌ఛేంజ్ ఆఫర్లతో మరింత తగ్గుతున్న ధరలు కొనుగోలుదారులకు రెండు ప్లాట్‌ఫామ్‌లలో ధరలు పోల్చుకోవాలని సూచన Read full story
Tue 21:09 నీట్ పరీక్ష లీక్ వ్యవహారం.. రంగంలోకి దిగిన సీబీఐ లిఖితపూర్వక ఫిర్యాదు చేసిన కేంద్ర విద్యాశాఖ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న సీబీఐ నేరపూరిత కుట్ర, మోసం సహా వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు Read full story