ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • ముర్ముకు మద్దతు ప్రకటించిన ఉద్ధవ్ థాకరే.. కూటమి నుంచి బయటకు వచ్చేస్తామంటున్న కాంగ్రెస్
    Thu 07:46

    ముర్ముకు మద్దతు ప్రకటించిన ఉద్ధవ్ థాకరే.. కూటమి నుంచి బయటకు వచ్చేస్తామంటున్న కాంగ్రెస్

    • శివసేన కూటమి ధర్మాన్ని అతిక్రమించిందని కాంగ్రెస్ గుర్రు
    • కూటమి నేతలను సంప్రదించకుండా నిర్ణయం ఎలా తీసుకుంటారని ప్రశ్న
    • శివసేన నిర్ణయాన్ని స్వాగతించిన ఎన్‌సీపీ
    Read full story
  • వైభవ్ ను తొలి బంతికే పెవిలియన్ పంపిస్తానని ముందే చెప్పా.. ప్రఫుల్ హింగె
    Tue 11:35

    వైభవ్ ను తొలి బంతికే పెవిలియన్ పంపిస్తానని ముందే చెప్పా.. ప్రఫుల్ హింగె

    • అరంగేట్ర మ్యాచ్ లో నాలుగు లేదా ఐదు వికెట్లు తీస్తానని అనుకున్నానన్న ప్రపుల్ 
    • నామీద నాకున్న నమ్మకం అలాంటిదన్న ఎస్ఆర్ హెచ్ బౌలర్
    • తొలి మ్యాచ్‌తోనే ఎస్‌ఆర్‌హెచ్ బౌలింగ్ దళానికి కీలక అస్త్రంగా మారిన హింగె
    Read full story
  • తొలిసారి అలాంటి పాత్ర చేస్తున్నా: 'లీసా'పై అనన్య ఆసక్తికర వ్యాఖ్యలు
    Tue 11:27

    తొలిసారి అలాంటి పాత్ర చేస్తున్నా: 'లీసా'పై అనన్య ఆసక్తికర వ్యాఖ్యలు

    • అనన్య నాగళ్ల నటిస్తున్న 'లీసా' మూవీ ఫస్ట్ లుక్ విడుదల
    • హీరోయిన్లకు ఇలాంటి పవర్‌ఫుల్ పాత్రలు అరుదుగా వస్తాయన్న అనన్య
    • ప్రస్తుతం చివరి దశలో ఉన్న 'లీసా' చిత్రం షూటింగ్
    • 'లీసా'లో తన పాత్ర చాలా వైవిధ్యంగా అనిపించిందన్న అనన్య
    Read full story
  • పిల్లలే నా గుండె చప్పుడు: తండ్రిగా తన బాధ్యతలపై రామ్ చరణ్ ఎమోషనల్
    Tue 11:22

    పిల్లలే నా గుండె చప్పుడు: తండ్రిగా తన బాధ్యతలపై రామ్ చరణ్ ఎమోషనల్

    • పిల్లలు మట్టిలో ఆడుకున్నా ప్రోత్సహిస్తానన్న చరణ్
    • పిల్లలు ఇంట్లో లేకపోతే గుండె ఆగిపోయినట్టు అనిపిస్తుందని వ్యాఖ్య
    • తన తండ్రిని చూసి తాను ఎంతో నేర్చుకున్నానని వెల్లడి
    Read full story
  • యూఏఈ దెబ్బ.. నిధుల సమీకరణకు పాకిస్థాన్ పరుగులు
    Tue 11:20

    యూఏఈ దెబ్బ.. నిధుల సమీకరణకు పాకిస్థాన్ పరుగులు

    • 3 బిలియన్ డాలర్ల రుణాన్ని వెంట‌నే చెల్లించాలని పాక్‌ను కోరిన యూఏఈ
    • ఏడేళ్లలో తొలిసారిగా రుణాన్ని పునరుద్ధరించుకోవడంలో విఫలమైన పాక్
    • పెరుగుతున్న చమురు ధరలతో మరింత ఒత్తిడిలోకి పాకిస్థాన్‌ ఆర్థిక వ్యవస్థ
    • ఇతర దేశాలు, బ్యాంకుల నుంచి నిధులు సమీకరించేందుకు ప్రయత్నాలు
    Read full story
  • ‘బీజేపీ రాష్ట్రాల్లో బతుకుతున్నారని గుర్తుంచుకోండి’.. బెంగాలీ కార్మికులకు సువేందు వార్నింగ్
    Tue 11:05

    ‘బీజేపీ రాష్ట్రాల్లో బతుకుతున్నారని గుర్తుంచుకోండి’.. బెంగాలీ కార్మికులకు సువేందు వార్నింగ్

    • వలస కార్మికులకు పశ్చిమ బెంగాల్ బీజేపీ నేత పరోక్ష హెచ్చరిక
    • టీఎంసీకి ఓటేస్తే చూస్తూ ఊరుకోబోమని సంకేతాలు
    • వలస కార్మికులను బెదిరిస్తున్నారంటూ సువేందుపై టీఎంసీ ఫైర్
    Read full story
  • ఆర్టీసీ సమస్యలను పరిష్కరించుకుందాం.. సమ్మె వద్దు: పొన్నం ప్రభాకర్
    Tue 11:02

    ఆర్టీసీ సమస్యలను పరిష్కరించుకుందాం.. సమ్మె వద్దు: పొన్నం ప్రభాకర్

    • ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్న పొన్నం
    • 1,134 కారుణ్య నియామకాలను పూర్తి చేశామని వెల్లడి
    • పీఆర్సీ పరిశీలనలో ఉందన్న మంత్రి
    Read full story
  • ఇలా చేస్తే అమరావతికి తిరుగుండదు.. ప్రభుత్వానికి విజయసాయిరెడ్డి కీలక సూచనలు
    Tue 10:59

    ఇలా చేస్తే అమరావతికి తిరుగుండదు.. ప్రభుత్వానికి విజయసాయిరెడ్డి కీలక సూచనలు

    • రాజధాని నిర్మాణంపై విజయసాయిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు
    • హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నగరాలకు వందల ఏళ్ల చరిత్ర ఉందన్న మాజీ ఎంపీ
    • అప్పుల డబ్బుతో, భ్రమలతో అమరావతిని నిర్మించలేరని వ్యాఖ్య‌
    • ముందుగా ప్రభుత్వ కార్యాలయాలు, ఉద్యోగుల గృహాలు కట్టాలని సూచన
    • జాగ్రత్తపడకపోతే అమరావతి భారీ దుబారాగా మారే ప్రమాదం ఉందని హెచ్చరిక
    Read full story
  • "20 ఏళ్లు వర్సెస్ 5 ఏళ్లు.. అమెరికా ఇరాన్‌ ల అణు చర్చల్లో వీడని చిక్కుముడి"
    Tue 10:49

    "20 ఏళ్లు వర్సెస్ 5 ఏళ్లు.. అమెరికా ఇరాన్‌ ల అణు చర్చల్లో వీడని చిక్కుముడి"

    • అణు కార్యక్రమాలపై 20 ఏళ్ల నిషేధానికి అమెరికా ప్రతిపాదన
    • 5 ఏళ్ల వరకైతే ఓకే అంటూ అంగీకారం తెలిపిన ఇరాన్
    • పశ్చిమాసియాలో పెరుగుతున్న యుద్ధ వాతావరణం
    Read full story
  • హర్మూజ్ బ్లాకేడ్ కు 15 అమెరికా యుద్ధ నౌకలు, ఫైటర్ జెట్లు కూడా..!
    Tue 10:25

    హర్మూజ్ బ్లాకేడ్ కు 15 అమెరికా యుద్ధ నౌకలు, ఫైటర్ జెట్లు కూడా..!

    • ఫైటర్ జెట్లు, హెలికాప్టర్లు కూడా మోహరించిన అమెరికా
    • ఇరాన్ నౌకాశ్రయాలకు వెళ్లే అన్ని షిప్‌లపై ఆంక్షలు
    • సమీపంలోకి వస్తే ఇరాన్ నౌకలను ధ్వంసం చేస్తామన్న ట్రంప్
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV