Tue 21:35 బ్రిటన్ కాబోయే ప్రధాని బెన్ వాలేస్.. ఆకుకూర కాడలతో ‘మిస్టిక్ వెజ్’ జోస్యం! బ్రిటన్ లో భవిష్యత్తు ఊహించడంలో పేరు పొందిన జెమీమా పాకింగ్టన్ ఆస్పరాగస్ కాడలతో పాచికల్లా వేస్తూ భవిష్యత్ ఊహించే తీరుపై ఆసక్తి కొన్నిసార్లు ఆమె చెప్పిన అంశాలు నిజం కావడంతో ఇంటర్నెట్ లో విపరీతంగా ఫాలోయింగ్ Read full story
Sat 17:03 రఘురామకృష్ణరాజుపై మంద కృష్ణ మాదిగ విమర్శలు ఆకివీడు రామాలయం స్థల వివాదంపై మందకృష్ణ అసహనం రఘురామ వైఖరి వల్ల ప్రభుత్వ ప్రతిష్ట దెబ్బతినే అవకాశం ఉందని విమర్శ రఘురామ వైఖరిని చంద్రబాబు దృష్టికి తీసుకెళతానని వ్యాఖ్య Read full story
Sat 17:01 ఏలూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం... ఎన్నారై టెక్కీ జయరామ్ మృతి అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న జయరాం (27) మృతి డ్రైవర్ నిద్రమత్తులోకి జారుకోవడమే ప్రమాదానికి కారణమని ప్రాథమిక అంచనా బంధువుల వివాహానికి హాజరై తిరిగి అమెరికా వెళ్తుండగా ఘటన ఆగివున్న టిప్పర్ లారీని వేగంగా ఢీకొట్టిన కారు Read full story
Sat 17:00 తెలంగాణలో ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల ఫీజు గడువు పెంపు ఫీజు గడువును మే 4వ తేదీ వరకు పొడిగిస్తూ నిర్ణయం ఎల్లుండి సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తుకు అవకాశం ఆలస్య రుసుము రూ.3,000 చెల్లించి దరఖాస్తు చేసుకోవాలి Read full story
Sat 16:59 కోలీవుడ్ లో షూటింగులు బంద్.. రెవెన్యూ షేరింగ్ కోసం నిర్మాతల డిమాండ్ కోలీవుడ్ లో రెవెన్యూ షేరింగ్ చిచ్చు నటులు, దర్శకులకు పారితోషికం కాకుండా, లాభాల్లో వాటాలు ఇస్తామంటున్న నిర్మాతలు నిర్మాతల నిర్ణయంతో నిలిచిపోయిన 30కి పైగా చిత్రాల షూటింగులు Read full story
Sat 16:38 ఎండల్లో కారు ఏసీ ఫుల్ స్పీడ్‌లో పెడుతున్నారా? దానికంటే మంచి మార్గాలు ఇవిగో! ఎండలో కారును వెంటనే చల్లబరచడానికి ముఖ్య సూచనలు ఏసీని ఫుల్ స్పీడ్‌లో పెట్టడం సరైన పద్ధతి కాదు ఆటో క్లైమేట్ కంట్రోల్ వాడితే ఇంధనం ఆదా అవుతుంది ఏసీ రెగ్యులర్ మెయింటెనెన్స్ చాలా అవసరం సన్‌షేడ్స్, టింటింగ్ వాడకం ద్వారా వేడిని తగ్గించుకోవచ్చు Read full story
Sat 16:37 బతుకమ్మ కుంటలో చెరువులేదని కోర్టుకు వెళ్లిన సుధాకర్ రెడ్డి.. స్పందించిన హైడ్రా కమిషనర్ సర్వే ఆఫ్ ఇండియా ప్రకారం పదెకరాల చెరువు ఉందన్న రంగనాథ్ భూమికి తానే యజమానిని అని, అక్కడ వ్యవసాయం చేశానని చెబుతున్నారన్న కమిషనర్ చెరువులో ఉన్న భూమికి పట్టాలు ఎలా వస్తాయని ప్రశ్న Read full story
Sat 16:24 అమ్మలా పరిణితి చెందుతానంటే ఎగతాళి చేశారు: కవిత రాష్ట్రంలో అన్ని వర్గాల రక్షణే తమ పార్టీ ధ్యేయమన్న కవిత తాము అధికారంలోకి వస్తే పూర్తి ఉచిత విద్యను అందిస్తామని హామీ ప్రతి వ్యక్తికి నాణ్యమైన వైద్యం అందిస్తామన్న కవిత Read full story
Sat 16:21 బెండకాయను చిన్నచూపు చూడకండి.. గుండె నుంచి ఎముకల వరకు ఆరోగ్య ప్రయోజనాలివే! మధుమేహం నియంత్రణలో బెండకాయ సమర్థంగా పనిచేస్తుందని నిపుణుల వెల్లడి రక్తంలో చక్కెర శోషణను నెమ్మదింపజేసే ఇందులోని ఫైబర్ శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి గుండె ఆరోగ్యానికి మేలు చేసే బెండకాయ జీర్ణవ్యవస్థను మెరుగుపరచడంతో పాటు ఎముకలను బలంగా ఉంచడంలోనూ సహాయం Read full story
Sat 16:11 ఛత్తీస్‌గఢ్‌లో మందుపాతర తొలగిస్తుండగా పేలుడు.. ముగ్గురు జవాన్ల మృతి ఛత్తీస్‌గఢ్‌లోని కాంకేర్ జిల్లాలో ఐఈడీ పేలుడు ఈ ఘటనలో ముగ్గురు డీఆర్‌జీ జవాన్లు మృతి, మరొకరికి గాయాలు డీమైనింగ్ ఆపరేషన్ నిర్వహిస్తుండగా ఈ దుర్ఘటన మావోయిస్టులు గతంలో అమర్చిన బాంబుగా పోలీసుల అనుమానం రాష్ట్రాన్ని మావోయిస్టు రహితంగా ప్రకటించాక ఇదే మొదటి పేలుడు Read full story