ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • నోకియా నుంచి కొత్త ఆండ్రాయిడ్ ఫోన్... వివరాలు ఇవిగో!
    01 Mon 21:00

    నోకియా నుంచి కొత్త ఆండ్రాయిడ్ ఫోన్... వివరాలు ఇవిగో!

    • మళ్లీ రేసులోకి నోకియా
    • బడ్జెట్ ఫోన్ల సెగ్మెంట్లో కొత్త మోడల్ జీ21
    • ప్రారంభ ధర రూ.12,999
    • లాంగ్ లైఫ్ బ్యాటరీ సహితం
  • ఐపీఎల్‌లో సంచలనం: భారీ జీతం వదులుకుని సొంతగూటికి పంత్.. లక్నోకు కుల్దీప్
    02 Tue 14:27

    ఐపీఎల్‌లో సంచలనం: భారీ జీతం వదులుకుని సొంతగూటికి పంత్.. లక్నోకు కుల్దీప్

    • సొంత జట్టు ఢిల్లీ క్యాపిటల్స్‌కు తిరిగి వచ్చిన రిషబ్ పంత్
    • లక్నో సూపర్ జెయింట్స్ నుంచి కీలకమైన ప్లేయర్ ట్రేడ్
    • రూ. 27 కోట్ల జీతాన్ని వదులుకుని రూ. 15 కోట్లకు ఒప్పందం
    • పంత్‌కు బదులుగా లక్నో జట్టులోకి వెళ్లిన స్పిన్నర్ కుల్దీప్ యాదవ్
    • ఐపీఎల్ చరిత్రలోనే ఇది అతిపెద్ద ట్రేడ్‌లలో ఒకటని ప్రకటన
  • నేడు 'పెద్ది' మెగా బ్లాక్‌బస్టర్ ఈవెంట్... ముఖ్య అతిథిగా చిరంజీవి
    03 Tue 14:22

    నేడు 'పెద్ది' మెగా బ్లాక్‌బస్టర్ ఈవెంట్... ముఖ్య అతిథిగా చిరంజీవి

    • రామ్ చరణ్ 'పెద్ది' చిత్రానికి బ్లాక్‌బస్టర్ విజయం
    • ఈ సాయంత్రం హైదరాబాద్‌లో మెగా బ్లాక్‌బస్టర్ ఈవెంట్
    • వేడుకకు ముఖ్య అతిథిగా హాజరుకానున్న మెగాస్టార్ చిరంజీవి
    • శిల్పకళావేదికలో ఘనంగా ఏర్పాట్లు చేసిన చిత్రబృందం
  • కోర్టులో చరిత్ర సృష్టించిన ఏఐ.. లాయర్లను మట్టికరిపించి కేసు గెలిచింది
    04 Tue 14:14

    కోర్టులో చరిత్ర సృష్టించిన ఏఐ.. లాయర్లను మట్టికరిపించి కేసు గెలిచింది

    • బ్రిటన్‌లో ఏఐ ఆధారిత న్యాయసంస్థ తొలి కోర్టు విజయం
    • గార్‌ఫీల్డ్ ఏఐ సిద్ధం చేసిన కేసుకు కోర్టు అనుకూల తీర్పు
    • రూ.50 వేల ఖర్చుతో రూ.8.8 లక్షల క్లెయిమ్ గెలుపు
    • సాక్ష్యాలు, పత్రాలన్నీ ఏఐ తయారు చేసింది
    • న్యాయసేవల్లో ఏఐ పాత్రపై ప్రపంచవ్యాప్తంగా చర్చ ప్రారంభం
  • థియేటర్లలో పాప్ కార్న్, కూల్ డ్రింక్స్ రేట్లు తగ్గాలి: రామ్ చరణ్
    05 Tue 14:05

    థియేటర్లలో పాప్ కార్న్, కూల్ డ్రింక్స్ రేట్లు తగ్గాలి: రామ్ చరణ్

    • రిపబ్లిక్ టీవీ సమ్మిట్ లో పాల్గొన్న రామ్ చరణ్
    • మల్టీప్లెక్స్‌లలో తినుబండారాల రేట్ల పట్ల అభిమానులు అసంతృప్తితో ఉన్నారన్న చరణ్
    • అధిక ధరల వల్ల చాలా మంది థియేటర్లకు రావడానికి వెనుకంజ వేస్తున్నారని వ్యాఖ్య
  • ‘బాహుబలి: ది ఎటర్నల్ వార్’తో మరోసారి అంతర్జాతీయ వేదికపై ప్రభాస్
    06 Tue 13:42

    ‘బాహుబలి: ది ఎటర్నల్ వార్’తో మరోసారి అంతర్జాతీయ వేదికపై ప్రభాస్

    • 'బాహుబలి: ది ఎటర్నల్ వార్' యానిమేటెడ్ ప్రాజెక్ట్‌పై ప్రభాస్ అప్‌డేట్
    • ప్రతిష్ఠాత్మక యానెసీ యానిమేషన్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు ఎంపిక
    • సోషల్ మీడియాలో కొత్త పోస్టర్‌ను పంచుకున్న ప్రభాస్
    • చిత్ర బృందం అద్భుతమైన ప్రాజెక్ట్‌ను రూపొందిస్తోందని ప్రశంస
  • కేంద్ర మంత్రి పదవికి జార్జి కురియన్ రాజీనామా
    07 Tue 13:33

    కేంద్ర మంత్రి పదవికి జార్జి కురియన్ రాజీనామా

    • జూన్ 21న ముగిసిన కురియన్ రాజ్యసభ సభ్యత్వం
    • కురియన్ ను రాజ్యసభకు తిరిగి నామినేట్ చేయని బీజేపీ
    • కేంద్ర మంత్రివర్గంలో ఉన్న ఏకైక క్రిస్టియన్ కురియన్
  • అమ్మ నగలమ్మి కిట్ కొనిచ్చింది.. నా క్రికెట్ ప్రయాణం వెనుక ఆమె త్యాగం ఉంది: భారత పేసర్ క్రాంతి గౌడ్
    08 Tue 13:26

    అమ్మ నగలమ్మి కిట్ కొనిచ్చింది.. నా క్రికెట్ ప్రయాణం వెనుక ఆమె త్యాగం ఉంది: భారత పేసర్ క్రాంతి గౌడ్

    • క్రికెట్ కిట్ కోసం తన తల్లి నగలు అమ్మిందని చెప్పిన క్రాంతి గౌడ్
    • ఎంపీలోని ఓ చిన్న గ్రామం నుంచి వచ్చి ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నానని వెల్లడి
    • కుటుంబ సభ్యుల మద్దతు వల్లే ఈ స్థాయికి చేరానని స్పష్టీక‌ర‌ణ‌
    • ప్రపంచకప్‌లో రాణించడంతో తన గ్రామంలో క్రికెట్ అకాడమీ ఏర్పాటైందని హర్షం
    • తనను చూసి ఎందరో అమ్మాయిలు క్రికెట్‌లోకి రావడం గర్వంగా ఉందన్న క్రాంతి
  • పెరియార్‌ నాస్తికత్వాన్ని మేం అంగీకరించలేదు.. దేవుడిని నమ్ముతాం: విజయ్‌
    09 Tue 13:20

    పెరియార్‌ నాస్తికత్వాన్ని మేం అంగీకరించలేదు.. దేవుడిని నమ్ముతాం: విజయ్‌

    • పెరియార్‌ నాస్తికత్వాన్ని అంగీకరించలేదన్న విజయ్‌
    • దేవుడిపై తమకు విశ్వాసం ఉందని స్పష్టీకరణ
    • అంబేడ్కర్‌, కామరాజ్‌ సిద్ధాంతాలే స్ఫూర్తి అన్న సీఎం
    • 2026 ఎన్నికల్లో 35% ఓట్లు సాధించామని వెల్లడి
    • మాజీ ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు చేసిన విజయ్‌
  • నాన్న వెంటిలేటర్‌పై ఉన్నారు.. జగన్‌కు పట్టదా?: ముద్రగడ కుమార్తె క్రాంతి ఆవేదన
    10 Tue 13:06

    నాన్న వెంటిలేటర్‌పై ఉన్నారు.. జగన్‌కు పట్టదా?: ముద్రగడ కుమార్తె క్రాంతి ఆవేదన

    • హైదరాబాద్‌లోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ముద్రగడ 
    • ఆయన కోలుకుంటున్నారని చెబుతున్న‌ కుటుంబ సభ్యులు
    • పరామర్శకు రాలేదంటూ వైఎస్ జగన్‌పై ఆమె తీవ్ర స్థాయిలో విమర్శలు
    • తన తండ్రికి క్యాన్సర్ అని, సోదరుడు ఎవరినీ కలవనీయడం లేదన్న‌ క్రాంతి 
    • గతంలో క్యాన్సర్ వార్తలను ఖండించిన ముద్రగడ పద్మనాభం 
పూర్తి స్టోరీ చదవండి
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV