ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • షింజో అబే మృతికి చంద్ర‌బాబు సంతాపం... ఏపీకి స్నేహితుడ‌ని అభివ‌ర్ణ‌న‌
    01 Fri 21:28

    షింజో అబే మృతికి చంద్ర‌బాబు సంతాపం... ఏపీకి స్నేహితుడ‌ని అభివ‌ర్ణ‌న‌

    • దుండ‌గుడి కాల్పుల్లో మృతి చెందిన అబే
    • వార్త తెలిసిన వెంట‌నే స్పందించిన చంద్ర‌బాబు
    • సోష‌ల్ మీడియా వేదిక‌గా మాజీ ప్ర‌ధానికి నివాళి అర్పించిన వైనం
  • స్వయంగా మాట్లాడి పరిష్కరిస్తా.. మంత్రి రాజీనామాపై డీకే శివకుమార్‌
    02 Fri 14:03

    స్వయంగా మాట్లాడి పరిష్కరిస్తా.. మంత్రి రాజీనామాపై డీకే శివకుమార్‌

    • కర్ణాటక కాంగ్రెస్‌ ప్రభుత్వంలో లుకలుకలు
    • అడిగిన శాఖ ఇవ్వలేదని మంత్రుల అసంతృప్తి
    • మంత్రి పదవికి రాజీనామా చేసిన రామలింగారెడ్డి
    • రామలింగారెడ్డి తనకు ఆప్త మిత్రుడన్న సీఎం
  • జూన్‌లో కారు కొంటున్నారా?.. మారుతి నెక్సా మోడళ్లపై బెస్ట్ ఆఫర్లు ఇవే!
    03 Fri 13:50

    జూన్‌లో కారు కొంటున్నారా?.. మారుతి నెక్సా మోడళ్లపై బెస్ట్ ఆఫర్లు ఇవే!

    • జూన్ నెలలో మారుతి నెక్సా కార్లపై రూ.2.15 లక్షల వరకు భారీ డిస్కౌంట్లు
    • ప్రీమియం ఎంపీవీ ఇన్విక్టోపై అత్యధికంగా రూ.2.15 లక్షల ప్రయోజనాలు
    • గ్రాండ్ విటారా హైబ్రిడ్ వేరియంట్లపై ఢిల్లీలో రూ.1.85 లక్షల వరకు రోడ్ ట్యాక్స్ మినహాయింపు
    • బలెనో, ఫ్రాంక్స్, జిమ్నీ, ఎక్స్ఎల్6 వంటి మోడళ్లపైనా ఆకర్షణీయమైన డిస్కౌంట్లు
  • నిజం కాబోతున్న ‘రోబో’ సినిమా.. మనుషులపైనే తిరగబడనున్న ఏఐ!
    04 Fri 13:30

    నిజం కాబోతున్న ‘రోబో’ సినిమా.. మనుషులపైనే తిరగబడనున్న ఏఐ!

    • మనుషుల నియంత్రణను ఏఐ దాటొచ్చన్న ఆంథ్రోపిక్‌
    • తమను తామే అభివృద్ధి చేసుకుంటున్న ఏఐ
    • క్లాడ్ సొంతంగానే 80 శాతం కోడింగ్ రాసినట్లు వెల్లడి
    • ఏఐ అభివృద్ధిని తాత్కాలికంగా ఆపాలని ప్రతిపాదన
  • బ్రిటన్‌లో భారత యువకుడి నిర్వాకం.. మైనర్‌తో అసభ్యక‌ర‌ చాటింగ్.. చివ‌రికి!
    05 Fri 13:26

    బ్రిటన్‌లో భారత యువకుడి నిర్వాకం.. మైనర్‌తో అసభ్యక‌ర‌ చాటింగ్.. చివ‌రికి!

    • యూకేలో మైనర్‌ను లైంగికంగా వేధించేందుకు ప్రయత్నించిన భారత యువకుడు
    • ప్రావ్నా భట్ అనే 27 ఏళ్ల వ్యక్తిని పట్టుకున్న స్థానిక విజిలెంట్ గ్రూప్
    • మైనర్ అని తెలిసీ అసభ్య మెసేజ్‌లు, వీడియోలు పంపినట్లు అంగీకారం
    • ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్
  • ఉచితంగా ఫిఫా ప్రపంచకప్ టిక్కెట్లు.. ఆ తర్వాత అసలు ట్విస్ట్!
    06 Fri 13:07

    ఉచితంగా ఫిఫా ప్రపంచకప్ టిక్కెట్లు.. ఆ తర్వాత అసలు ట్విస్ట్!

    • ఫిఫా వెబ్‌సైట్‌లో సాంకేతిక లోపం
    • సుమారు 60 మందికి ఉచితంగా దక్కిన ప్రపంచకప్ టిక్కెట్లు
    • పొరపాటును గుర్తించి టిక్కెట్లను రద్దు చేసిన ఫిఫా
    • సరైన ధర చెల్లించి టిక్కెట్లను తిరిగి పొందాలని అభిమానులకు సూచన
    • అధిక ధరలపై విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఈ ఘటన వెలుగులోకి
  • పెద్దపులి టెన్షన్... పాపికొండలకు భారీగా తగ్గిన పర్యాటకులు
    07 Fri 12:58

    పెద్దపులి టెన్షన్... పాపికొండలకు భారీగా తగ్గిన పర్యాటకులు

    • పోలవరం జిల్లా దేవీపట్నం మండలంలో సంచరిస్తున్న పెద్దపులి
    • భయాందోళనల మధ్య కాలం వెళ్లదీస్తున్న స్థానికులు
    • గండిపోచమ్మ ఆలయానికి వెళ్లే దారిని మూసివేసిన అధికారులు
  • ఎండను లెక్కచేయకుండా.. విశాఖ రోడ్లపై సీఎం చంద్రబాబు సైకిల్ సవారీ
    08 Fri 12:52

    ఎండను లెక్కచేయకుండా.. విశాఖ రోడ్లపై సీఎం చంద్రబాబు సైకిల్ సవారీ

    • ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సైకిల్ తొక్కిన సీఎం చంద్రబాబు
    • విశాఖ ఏయూ గ్రౌండ్స్ నుంచి నోవాటెల్ వరకు సాగిన ర్యాలీ
    • 5.5 కిలోమీటర్ల దూరాన్ని 21 నిమిషాల్లో పూర్తి చేసిన ముఖ్యమంత్రి
    • సీఎంతో పాటు పాల్గొన్న ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు
  • తమిళనాడులో కొత్త పార్టీ.. ఆసక్తికర విషయాలు ప్రకటించిన అన్నామలై!
    09 Fri 12:46

    తమిళనాడులో కొత్త పార్టీ.. ఆసక్తికర విషయాలు ప్రకటించిన అన్నామలై!

    • బీజేపీతో 18 నెలలుగా విభేదాలున్నాయన్న అన్నామలై
    • డిసెంబర్‌లోనే రాజీనామా చేయాలనుకున్నట్లు వెల్లడి
    • ఎన్నికలు ముగిసే వరకు ఆగాలని పార్టీ సూచించినట్లు చెప్పిన నేత
    • రజినీకాంత్‌ పార్టీ పెట్టకపోవడం వల్లే బీజేపీలో చేరినట్లు వెల్లడి
    • వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటన
  • త్రిష కాదు.. తిరుచ్చి ఈస్ట్ టీవీకే అభ్యర్థిగా రాఘవ లారెన్స్?
    10 Fri 12:44

    త్రిష కాదు.. తిరుచ్చి ఈస్ట్ టీవీకే అభ్యర్థిగా రాఘవ లారెన్స్?

    • రెండు స్థానాల నుంచి గెలుపొందిన విజయ్
    • తిరుచ్చి ఈస్ట్ స్థానానికి రాజీనామా చేసిన దళపతి
    • ఈ స్థానం నుంచి త్రిష పోటీ చేస్తుందంటూ తొలి నుంచి ప్రచారం
    • తిరుచ్చి ఈస్ట్ రేసులో బలంగా వినిపిస్తున్న లారెన్స్ పేరు
    • తొలి నుంచి విజయ్‌కి గట్టి మద్దతుదారుడిగా ఉన్న లారెన్స్
Tap to Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV