01 Sun 19:19 ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా తెలంగాణలో బీజేపీదే విజయం: అమిత్‌షా మంత్రగాళ్ల మాటలు వినే కేసీఆర్ సచివాలయానికి వెళ్లలేదు మూఢ నమ్మకాలున్న వ్యక్తి సీఎంగా ఉండొద్దు తెలంగాణ తిరోగమనంలో పడిందని వ్యాఖ్య
02 Thu 17:33 లాభాల్లో ముగిసిన సూచీలు... పీఎస్‌యూ బ్యాంకులు, హెల్త్‌కేర్ షేర్ల జోరు 254 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్, 82 పాయింట్ల లాభంతో నిఫ్టీ ఐటీ రంగం షేర్లలో అమ్మకాల ఒత్తిడి, సూచీ 1.19 శాతం నష్టం లాభాల్లోనే మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీలు డాలర్‌తో పోలిస్తే 16 పైసలు బలపడిన రూపాయి
03 Thu 17:29 ప్రతి హార్ట్ పేషెంట్ కు స్టెంట్ వేయాల్సిన అవసరం లేదు! స్టెంట్లు, బైపాస్ సర్జరీ సాధ్యం కాని గుండె రోగులకు ఈఈసీపీ ఒక ప్రత్యామ్నాయ చికిత్స శరీరంలో సహజంగానే కొత్త రక్తనాళాలు ఏర్పడటానికి ఈ థెరపీ సహాయం శస్త్రచికిత్స లేకుండా కాళ్లకు కఫ్స్ బిగించి చికిత్స ఇది ఎఫ్‌డీఏ ఆమోదం పొందిన సురక్షితమైన చికిత్సా విధానం ఛాతీ నొప్పి తగ్గి, గుండె పనితీరు మెరుగుపడే అవకాశం
04 Thu 17:27 'నాన్-సీరియస్ ప్లేయర్స్'కు ఏపీలో చోటులేదు: సీఎం చంద్రబాబు రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి సమావేశంలో రూ. 30,515 కోట్ల పెట్టుబడులకు ఆమోదం ఈ ప్రాజెక్టుల ద్వారా రాష్ట్రంలో సుమారు 30 వేల ఉద్యోగాలు రానున్నాయని అంచనా పారిశ్రామిక అభివృద్ధి ఫలాలు పేద, మధ్య తరగతికి చేర్చాలని సీఎం చంద్రబాబు ఆదేశం ఇథనాల్, సెమీ కండక్టర్ల పరిశ్రమలను ప్రోత్సహించాలని అధికారులకు దిశానిర్దేశం ప్రాజెక్టులు ప్రారంభించాకే ప్రోత్సాహకాలు ఇవ్వాలని మంత్రి లోకేశ్ స్పష్టీకరణ
05 Thu 17:23 అలా చేసుంటే మణికొండలో సగం కొనేసేవాడిని: 'చిత్రం' శ్రీను 'చిత్రం' సినిమాతో పరిచయమైన శ్రీను అప్పట్లో ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండేదని వెల్లడి డబ్బులు చాలా వృథా చేశానంటూ వివరణ జీవితంలో క్రమశిక్షణ చాలా అవసరమని వ్యాఖ్య
06 Thu 17:19 సాయికృష్ణని చంపేసి.. సాక్ష్యాలు దొరకకుండా అస్థికలను కృష్ణానదిలో కలిపేశారు: కేశినేని నాని రౌడీ షీటర్ సాయికృష్ణ మిస్సింగ్ కేసు పోలీసులు చంపేసి, రహస్యంగా దహనం చేశారని మానవ హక్కుల కమిషన్ కు నాని ఫిర్యాదు విజయవాడ కమిషనర్ ను సస్పెండ్ చేయాలని విన్నపం
07 Thu 17:10 కుట్టగానే తేనెటీగ ఎందుకు చనిపోతుంది? ప్రకృతి రాసిన త్యాగగాథ ఇదీ! తేనెటీగ ముల్లుపై చిన్న కొక్కేలు కుట్టినప్పుడు అవి చర్మంలో ఇరుక్కుపోతాయి దీంతో ఎగిరిపోయే సమయంలో ముల్లు, విష సంచి ఊడిపోతాయి కొన్ని అంతర్గత అవయవాలు కూడా ఊడివస్తాయి ఈ తీవ్ర గాయాల కారణంగా తేనెటీగ మరణిస్తుంది
08 Thu 17:07 బీట్ రూట్ మంచిదే... కానీ కొందరు దూరంగా ఉండాలి! రక్తపోటు నియంత్రణ, రక్త ప్రసరణకు బీట్‌రూట్ మేలు క్రీడాకారులలో శారీరక సామర్థ్యాన్ని పెంచుతుందని నిపుణుల సూచన కిడ్నీలో రాళ్ల సమస్య ఉన్నవారు దీనిని పరిమితంగా తీసుకోవాలి తక్కువ రక్తపోటు ఉన్నవారు వైద్యులను సంప్రదించడం ముఖ్యం
09 Thu 16:40 నీట్ రీ-ఎగ్జామ్ విద్యార్థులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ జూన్ 21న టీజీఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం హాల్ టికెట్ చూపిస్తే బస్సు ప్రయాణం ఉచితమని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడి నీట్ పరీక్షలో అవకతవకల ఆరోపణల నేపథ్యంలో మళ్లీ పరీక్ష నిర్వహిస్తున్న ఎన్టీఏ
10 Thu 16:33 రైతు ఆత్మహత్యలు పట్టవు.. బీచ్‌ల్లో బార్లపైనే శ్రద్ధ: గడికోట శ్రీకాంత్ రెడ్డి రైతాంగాన్ని కూటమి ప్రభుత్వం గాలికి వదిలేసిందన్న శ్రీకాంత్ రెడ్డి ఎరువుల సరఫరాపై ఎలాంటి ముందస్తు ప్లాన్ కూడా వేసుకోలేదని విమర్శ వైఎస్ ప్రాజెక్టుల వల్లే రాయలసీమ రైతులు నిలబడ్డారని వ్యాఖ్య