రేపు హైదరాబాద్ కు వస్తున్న యశ్వంత్ సిన్హా.. స్వాగతం పలకనున్న కేసీఆర్
- విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా
- జలవిహార్ లో కేసీఆర్ అధ్యక్షతన సమావేశం
- సిన్హాకు విందు ఇవ్వనున్న కేసీఆర్
మహారాష్ట్ర, కర్ణాటక, గోవాలో ఏమైందో ప్రజలు గమనిస్తున్నారని... అయితే తెలంగాణలో మాత్రం బీజేపీ కుట్రలు ఫలించవని అన్నారు. హైదరాబాదుకు వస్తున్న బీజేపీ టూరిస్టులు హైదరాబాద్ అందాలతో పాటు అభివృద్ధిని కూడా చూడాలని చెప్పారు. దేశ రాజకీయాల్లో టీఆర్ఎస్ కీలక పాత్ర పోషంచబోతోందని అన్నారు.