ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • ఐక్యరాజ్య సమితిలో భారత శాశ్వత ప్రతినిధిగా రుచిరా కాంబోజ్
    Wed 08:00

    ఐక్యరాజ్య సమితిలో భారత శాశ్వత ప్రతినిధిగా రుచిరా కాంబోజ్

    • 1987 బ్యాచ్ ఐఎఫ్ఎస్ టాపర్ అయిన రుచిరా కాంబోజ్
    • 1989లో పారిస్ నుంచి దౌత్య ప్రయాణం ప్రారంభం
    • ప్రస్తుతం భూటాన్ రాయబారిగా విధులు
    • టీఎస్ తిరుమూర్తి స్థానాన్ని భర్తీ చేయనున్న కాంబోజ్
    Read full story
  • ఐపీఎల్‌లో భారీ మార్పులు.. 2028 నుంచి 94 మ్యాచ్‌ల మెగా టోర్నీ!
    Fri 12:21

    ఐపీఎల్‌లో భారీ మార్పులు.. 2028 నుంచి 94 మ్యాచ్‌ల మెగా టోర్నీ!

    • 2028 నుంచి ఐపీఎల్‌ను 94 మ్యాచ్‌లకు విస్తరించాలని బీసీసీఐ ప్రణాళిక
    • 10 జట్లకు పూర్తిస్థాయి హోమ్ అండ్ అవే ఫార్మాట్‌ను తిరిగి ప్రవేశపెట్టే యోచన
    • కొత్త జట్లను చేర్చే ఆలోచన లేదన్న‌ ఐపీఎల్ ఛైర్మన్ అరుణ్ ధుమాల్
    • టోర్నీ మధ్యలో తగ్గుతున్న ఆసక్తిని నిలబెట్టి, అభిమానులకు స్పష్టత ఇవ్వడమే లక్ష్యం
    • ఈ ప్రణాళిక అమలుకు ఐసీసీ ఫ్యూచర్ టూర్స్ ప్రోగ్రామ్‌లో ప్రత్యేక విండో అవసరం
    Read full story
  • బీజేపీతో తెగదెంపులు చేసుకోండి.. మద్దతిస్తాం: ఏఐఏడీఎంకేకు డీఎంకే ఆఫర్
    Fri 12:18

    బీజేపీతో తెగదెంపులు చేసుకోండి.. మద్దతిస్తాం: ఏఐఏడీఎంకేకు డీఎంకే ఆఫర్

    • బీజేపీతో పొత్తు తెంచుకుంటే ఏఐఏడీఎంకే ప్రభుత్వానికి బయటి నుంచి మద్దతిస్తామని డీఎంకే ప్రతిపాదన
    • వీసీకే వంటి చిన్న పార్టీలకు మంత్రి పదవులు ఇవ్వాలన్నది డీఎంకే మరో షరతు
    • డీఎంకే-ఏఐఏడీఎంకే కూటమికి వామపక్షాల విముఖత.. విజయ్‌తోనే పొత్తుకు మొగ్గు
    • ఈ రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయని ఎన్డీటీవీ కథనం  
    Read full story
  • పళనిస్వామి మళ్లీ సీఎం అవుతారు: తంబిదురై సంచలన వ్యాఖ్యలు
    Fri 12:14

    పళనిస్వామి మళ్లీ సీఎం అవుతారు: తంబిదురై సంచలన వ్యాఖ్యలు

    • తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుపై కొనసాగుతున్న ఉత్కంఠ
    • పళనిస్వామి నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడుతుందన్న తంబిదురై
    • సంప్రదింపులు జరుగుతున్నాయని వెల్లడి
    Read full story
  • అసెంబ్లీని రద్దు చేసిన గవర్నర్.. మమత ముందున్న మార్గం ఏంటి?.. రాజ్యాంగం ఏం చెబుతోంది?
    Fri 12:11

    అసెంబ్లీని రద్దు చేసిన గవర్నర్.. మమత ముందున్న మార్గం ఏంటి?.. రాజ్యాంగం ఏం చెబుతోంది?

    • పశ్చిమ బెంగాల్ అసెంబ్లీని రద్దు చేసిన గవర్నర్ ఆర్.ఎన్. రవి
    • సీఎం పదవికి రాజీనామా చేసేందుకు నిరాకరించిన మమతా బెనర్జీ
    • అసెంబ్లీ రద్దయితే సీఎం పదవిలో కొనసాగడం రాజ్యాంగ విరుద్ధమన్న నిపుణులు
    • ఆపద్ధర్మ సీఎంగానైనా కొనసాగడం గవర్నర్ విచక్షణపైనే ఆధారపడి ఉంటుంది
    • ఎన్నికల ఫలితాలపై అభ్యంతరాలుంటే హైకోర్టులో పిటిషన్ వేయడమే మార్గం
    Read full story
  • పలు కులాల పేర్లు మారుస్తూ కీలక నిర్ణయం తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం
    Fri 11:38

    పలు కులాల పేర్లు మారుస్తూ కీలక నిర్ణయం తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం

    • సామాజిక సంస్కరణల దిశగా తెలంగాణ ప్రభుత్వం కీలక అడుగు
    • దొమ్మర, పిచ్చకుంట్ల తదితర కులాల పేర్ల మార్పు
    • మరికొన్ని కులాలకు గౌరవప్రదమైన పర్యాయపదాలను జోడించిన ప్రభుత్వం
    Read full story
  • పదవి పోయినా తగ్గని 'మమత'.. కేంద్ర మంత్రి విమర్శలు!
    Fri 11:15

    పదవి పోయినా తగ్గని 'మమత'.. కేంద్ర మంత్రి విమర్శలు!

    • బెంగాల్ అసెంబ్లీ రద్దుతో మాజీ సీఎం అయిన మమతా బెనర్జీ
    • సోషల్ మీడియా ఖాతాల్లో ఇంకా 'ముఖ్యమంత్రి'గానే గుర్తింపు
    • ఓటమిని అంగీకరించబోనని గతంలోనే ప్రకటించిన దీదీ
    • బుద్ధదేవ్ భట్టాచార్య హుందాతనాన్ని గుర్తు చేస్తున్న రాజకీయ వర్గాలు
    • మమత తీరుపై బీజేపీ నేత సుకాంత మజుందార్ విమర్శలు
    Read full story
  • విజయ్ తో పాటు 107 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే... ఆ తర్వాత ఏం జరుగుతుంది?
    Fri 10:55

    విజయ్ తో పాటు 107 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే... ఆ తర్వాత ఏం జరుగుతుంది?

    • భారీ మెజార్టీ సాధించినా విజయ్ ను ఆహ్వానించని గవర్నర్
    • విజయ్ సీఎం కాకుండా అడ్డుకునేందుకు ఒక్కటవుతున్న డీఎంకే, అన్నాడీఎంకే
    • అదే జరిగితే 107 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తామన్న విజయ్
    • మళ్లీ ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుంటామని హెచ్చరిక
    • అదే జరిగితే తమిళనాడులో రాష్ట్రపతి పాలన వచ్చే అవకాశం
    Read full story
  • వెంకట్రామిరెడ్డి ఉద్యోగ తొలగింపు కేసు.. ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు
    Fri 10:52

    వెంకట్రామిరెడ్డి ఉద్యోగ తొలగింపు కేసు.. ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు

    • ఉద్యోగం నుంచి తొలగింపును హైకోర్టులో సవాల్ చేసిన వెంకట్రామిరెడ్డి
    • ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసిన ఉన్నత న్యాయస్థానం
    • పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశం
    • జూన్ నెలకు తదుపరి విచారణ వాయిదా
    • ఎన్నికల కోడ్ ఉల్లంఘన ఆరోపణలతో ఏప్రిల్‌లో తొలగింపు
    Read full story
  • కర్ణాటకలో వింత పెళ్లి.. ప‌రిణ‌య‌మాడిన అక్కాత‌మ్ముళ్లు!
    Fri 10:45

    కర్ణాటకలో వింత పెళ్లి.. ప‌రిణ‌య‌మాడిన అక్కాత‌మ్ముళ్లు!

    • పెళ్లికి ముందు పిన్ని కొడుకుతో పరారైన యువతి
    • మూడేళ్ల ప్రేమను పెద్దలు అంగీకరించకపోవడంతో సాహసం
    • రక్షణ కోరుతూ పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించిన ప్రేమ జంట
    • కూతురి చర్యతో పోలీస్ స్టేషన్ వద్ద తల్లి గుండెలవిసేలా రోదన
    • కన్నవాళ్లతో వెళ్లేందుకు నిరాకరించి.. భర్తతోనే ఉంటానన్న యువతి
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV