Tue 18:09 స్కిజోఫ్రినియా వంటి మొండి జబ్బులను తొలిదశలోనే గుర్తించే సెన్సర్... రూపకల్పన చేసిన ఐఐటీ రూర్కీ పరిశోధకులు మొండి వ్యాధుల చికిత్సకు కీలక ముందడుగు ప్రారంభ దశలోనే గుర్తించే సౌలభ్యం గ్రాఫీన్, సల్ఫర్, బోరాన్ తో సెన్సర్ల తయారీ డోపమైన్ స్థాయులను గుర్తించే సెన్సర్ Read full story
Mon 09:23 అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్.. ఉత్కంఠ రేపుతున్న ట్రెండ్స్ పశ్చిమ బెంగాల్‌లో టీఎంసీ, బీజేపీ హోరాహోరీ కేరళలో ఆధిక్యంలో యూడీఎఫ్ తమిళనాడులో డీఎంకే, అస్సాంలో బీజేపీ ముందంజ Read full story
Mon 09:18 తిరుపతి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం .. నలుగురి దుర్మరణం శ్రీకాళహస్తి మండలం ఊరందూరు వద్ద పుత్తలపట్టు-నాయుడుపేట జాతీయ రహదారిపై ఘటన ఆగి ఉన్న లారీని వేగంగా ఢీకొట్టిన అంబులెన్స్ రోగి సహా పశ్చిమ బెంగాల్‌కు చెందిన నలుగురి మృతి Read full story
Mon 09:15 ఐపీఎల్‌లో నమ్మలేని ఘటన.. మార్క్ వుడ్‌కు ఓనర్ వింత ఆఫర్! ఐపీఎల్‌లో తనకో వింత అనుభవం ఎదురైందన్న మార్క్ వుడ్ తీవ్ర జ్వరంతో బాధపడుతున్నా మ్యాచ్ ఆడమన్న ఓనర్ ప్రైవేట్ ఫ్లైట్ పంపిస్తానంటూ నమ్మలేని ఆఫర్ ఇచ్చారని వెల్లడి ఆరోగ్యం సహకరించకపోవడంతో ఆ ప్రతిపాదన తిరస్కరించినట్టు వెల్లడి బీబీసీ పాడ్‌కాస్ట్‌లో ఈ ఆశ్చర్యకరమైన విషయాన్ని పంచుకున్న ఇంగ్లండ్ పేసర్ Read full story
Mon 08:57 లిపులేఖ్‌పై మళ్లీ వివాదం.. కైలాస యాత్రపై భారత్‌కు నేపాల్ అభ్యంతరం మళ్లీ తెరపైకి భారత్-నేపాల్ సరిహద్దుల పంచాయితీ కైలాస యాత్రకు లిపులేఖ్ పాస్ వినియోగంపై భారత్‌కు నేపాల్ అభ్యంతరం లిపులేఖ్ తమ భూభాగమని, తమ అనుమతి లేకుండా వాడొద్దని స్పష్టీకరణ 1954 నుంచి ఈ మార్గాన్ని వాడుతున్నామని భారత విదేశాంగ శాఖ వెల్లడి 2020లో భారత్ రోడ్డు నిర్మించడంతో తీవ్రస్థాయికి వివాదం Read full story
Mon 08:54 తమిళనాడు ఫలితాల టెన్షన్.. తిరుమలలో త్రిష పూజలు! విజయ్ పార్టీ టీవీకే గెలుపు కోసం పూజలు చేసినట్లు ప్రచారం పుట్టినరోజు కూడా కావడంతో శ్రీవారిని దర్శించుకున్న నటి తమిళనాట డీఎంకే, అన్నాడీఎంకే, టీవీకే మధ్య త్రిముఖ పోరు ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ.. కింగ్ మేకర్‌గా విజయ్? Read full story
Mon 08:48 ఐస్ నిర్బంధం నుంచి భారత సంతతి మహిళ విడుదల.. ఎవరీ మీను బాత్రా?.. ఎందుకు అరెస్ట్ అయ్యారు? అమెరికాలో ఐస్ నిర్బంధంలో ఉన్న భారత సంతతి మహిళ మీను బాత్రా విడుదల దాదాపు ఏడు వారాల తర్వాత జైలు నుంచి బయటకు వచ్చిన టెక్సాస్ కోర్టు అధికారిణి అరెస్టులో న్యాయ ప్రక్రియను ఉల్లంఘించారంటూ ఫెడరల్ జడ్జి కీలక ఆదేశాలు అయినప్పటికీ అమెరికాలో శాశ్వత నివాసం కోసం కొనసాగుతున్న న్యాయపోరాటం సైన్యంలో ఉన్న కుమారుడి ద్వారా తల్లికి గ్రీన్ కార్డ్ కోసం ప్రయత్నాలు Read full story
Mon 08:45 నవలి ప్రాజెక్టుపై చర్చలకు చంద్రబాబు రావడం లేదు: డీకే శివకుమార్ చర్చలకు ఏపీ సీఎం సమయం ఇవ్వడం లేదన్న డీకే తుంగభద్ర డ్యామ్‌కు 33 కొత్త క్రస్ట్ గేట్ల ఏర్పాటు దాదాపు పూర్తి మే 15న గేట్లను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశం గేట్ల ఏర్పాటు ఖర్చును కర్ణాటక, ఏపీ పంచుకున్నాయని వెల్లడి బోర్డు సమావేశంలోనే నవలిపై నిర్ణయం తీసుకోవాలని స్పష్టీకరణ Read full story
Mon 08:23 కరీంనగర్‌లో కన్నీటి దృశ్యం.. పండ్లు అమ్మే బండే.. కొడుకు పాడెగా మారింది! కరీంనగర్ జిల్లాలో హృదయ విదారక ఘటన అనారోగ్యంతో మృతిచెందిన కుమారుడు శవాన్ని తోపుడు బండిపై ఇంటికి తరలించిన నిరుపేద తల్లిదండ్రులు పండ్లు అమ్మి జీవించే కుటుంబంలో తీవ్ర విషాదం అంబులెన్స్ వచ్చేలోపే ప్రాణం విడిచిన యువకుడు Read full story
Mon 08:22 ఐఏఎస్ అకాడమీ డైరెక్టర్ కిడ్నాప్.. గన్‌తో బెదిరించి రూ. 1.8 కోట్లు బదిలీ! ఢిల్లీ ఐఏఎస్ అకాడమీ డైరెక్టర్‌ను కిడ్నాప్ చేసిన ఫ్రాంచైజీ భాగస్వామి అరుపులు బయటకు వినిపించకుండా ఫ్లాట్‌లో సుందరకాండ పారాయణం బాధితురాలికి గంటలపాటు నరకం చూపిన నిందితులు డబ్బు బదిలీ అయిన బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్ చేసిన పోలీసులు ఆసుపత్రి బెడ్‌పై నిందితుడి అరెస్ట్ Read full story