తమిళ నటుడ్ని పెళ్లాడిన తెలుగు నటి మధుశాలిని
- పలు తెలుగు చిత్రాల్లో నటించిన మధుశాలిని
- తమిళ నటుడు గోకుల్ ఆనంద్ తో వివాహం
- హాజరైన కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు
కాగా, తన పెళ్లి విషయాన్ని మధుశాలిని స్వయంగా వెల్లడించింది. తమ జీవితాల్లో కొత్త అధ్యాయం ప్రారంభం కాబోతోందని పేర్కొంది. మీరు చూపిన ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు అంటూ సోషల్ మీడియాలో స్పందించింది.