ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • 'ఎంసీఏ' రీమేక్ అక్కడ తేడా కొట్టేసింది!
    01 Sat 17:59

    'ఎంసీఏ' రీమేక్ అక్కడ తేడా కొట్టేసింది!

    • తెలుగులో హిట్ కొట్టిన 'ఎంసీఏ
    • హిందీలో 'నికమ్మ' టైటిల్ తో రీమేక్ 
    • నిన్ననే విడుదలైన సినిమా
    • తొలి రోజునే ఫ్లాప్ టాక్  
  • హైదరాబాద్ పుష్పక్ తరహాలో.. భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏసీ ఎలక్ట్రిక్ బస్సులు
    02 Mon 07:21

    హైదరాబాద్ పుష్పక్ తరహాలో.. భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏసీ ఎలక్ట్రిక్ బస్సులు

    • విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు 50 ఎలక్ట్రిక్ బస్సులు
    • త్వరలోనే అందుబాటులోకి వస్తాయన్న మంత్రి రాంప్రసాద్ రెడ్డి 
    • జులైలో ప్రారంభం కానున్న ఎయిర్‌పోర్ట్‌కు మెరుగైన కనెక్టివిటీ లక్ష్యం
    • ప్రయాణికుల కోసం పలుచోట్ల ఏసీ ప్యాసింజర్ లాంజ్‌ల నిర్మాణం
  • పెద్ద మనసు చాటుకున్న హీరో సూర్య.. 'కరుప్పు' టీమ్‌కు ఖరీదైన కార్లు బ‌హుమ‌తి
    03 Mon 07:10

    పెద్ద మనసు చాటుకున్న హీరో సూర్య.. 'కరుప్పు' టీమ్‌కు ఖరీదైన కార్లు బ‌హుమ‌తి

    • 'కరుప్పు' సినిమా భారీ విజయం సందర్భంగా టెక్నీషియన్లకు సూర్య బహుమతులు
    • సినిమాటోగ్రాఫర్ జికె విష్ణుకు మహీంద్రా బీఈ 6 బ్యాట్‌మ్యాన్ ఎడిషన్ కారు గిఫ్ట్
    • సంగీత దర్శకుడు సాయి అభ్యంక్కర్‌కు కూడా ఇదే కారు బహుమతి
    • రూ.300 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన 'కరుప్పు' సినిమా
    • విజయాన్ని పంచుకోవడంలో సూర్య పెద్ద మనసుపై ప్రశంసలు
  • మరో గానకోకిల అస్తమయం.. సుమన్ కళ్యాణ్‌పూర్ ఇకలేరు
    04 Mon 07:03

    మరో గానకోకిల అస్తమయం.. సుమన్ కళ్యాణ్‌పూర్ ఇకలేరు

    • ముంబైలో కన్నుమూసిన సుమన్ కల్యాణ్‌పూర్
    • లతా మంగేష్కర్‌తో పోలిక తెచ్చుకున్న గాయనిగా ప్రసిద్ధి
    • 2023లో పద్మభూషణ్ పురస్కారం 
    • రాజకీయ, సంగీత ప్రముఖుల సంతాపం
  • రూ. 2 లక్షల బ్యాగ్‌తో కోతి పరార్.. ఆ తర్వాత సీన్ కట్ చేస్తే!
    05 Mon 06:52

    రూ. 2 లక్షల బ్యాగ్‌తో కోతి పరార్.. ఆ తర్వాత సీన్ కట్ చేస్తే!

    • యూపీలోని కోర్టు ప్రాంగణంలో వింత ఘటన
    • రూ. 2 లక్షల బ్యాగ్‌ను లాక్కెళ్లిన కోతి
    • చెట్టెక్కి నోట్ల వర్షం కురిపించిన వానరం
    • డబ్బుల కోసం ఎగబడిన జనం.. వైరల్ అయిన వీడియో
  • బీజేపీకి ఏం చేశావ్?... ఈటల రాజేందర్‌ను ప్రశ్నిస్తూ హైదరాబాద్‌లో పోస్టర్లు
    06 Mon 06:38

    బీజేపీకి ఏం చేశావ్?... ఈటల రాజేందర్‌ను ప్రశ్నిస్తూ హైదరాబాద్‌లో పోస్టర్లు

    • ఇది పార్టీని దెబ్బతీసే కుట్ర అన్న బీజేపీ రాష్ట్ర నాయకత్వం
    • సోషల్ మీడియాలో వైరల్ కావడంతో చర్చనీయాంశమైన ఘటన
    • బీజేపీలో అంతర్గత విభేదాలు బయటపడ్డాయన్న రాజకీయ విశ్లేషణలు
  • నెల మొదట్లోనే షాక్.. పెరిగిన వాణిజ్య సిలిండర్ ధరలు
    07 Mon 06:31

    నెల మొదట్లోనే షాక్.. పెరిగిన వాణిజ్య సిలిండర్ ధరలు

    • పెరిగిన వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ ధర
    • ఢిల్లీలో 19 కేజీల సిలిండర్‌పై రూ. 42 పెంపు
    • గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ ధరల్లో మార్పు లేదు
    • హోటళ్లు, రెస్టారెంట్లపై స్వల్పంగా భారం
  • ఈ సీజ‌న్ ద్వారా చాలా నేర్చుకున్నాను.. ఇప్పుడు నా దృష్టి దానిపైనే: వైభవ్ సూర్యవంశీ
    08 Mon 06:21

    ఈ సీజ‌న్ ద్వారా చాలా నేర్చుకున్నాను.. ఇప్పుడు నా దృష్టి దానిపైనే: వైభవ్ సూర్యవంశీ

    • ఐపీఎల్ 2026లో సంచలనం సృష్టించిన 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ
    • ఆరెంజ్ క్యాప్‌తో పాటు మొత్తం ఐదు అవార్డులను కైవసం చేసుకున్న యువ సంచలనం
    • రాజస్థాన్ రాయల్స్ జట్టు, సీనియర్ల మద్దతు వల్లే ఇది సాధ్యమైందన్న వైభవ్
    • పరిస్థితులకు తగ్గట్టుగా ఆటను మార్చుకోవడం ఈ సీజన్‌లో నేర్చుకున్నానని వెల్ల‌డి
    • త‌న‌ దృష్టి ఇప్పుడు ఫిట్‌నెస్‌పైనే ఉంద‌న్న యువ బ్యాట‌ర్
  • మేం 190 పరుగులు చేసి ఉంటే మ్యాచ్ వేరేలా ఉండేది: శుభ్‌మన్ గిల్
    09 Mon 01:19

    మేం 190 పరుగులు చేసి ఉంటే మ్యాచ్ వేరేలా ఉండేది: శుభ్‌మన్ గిల్

    • ఫైనల్ ఓటమిపై స్పందించిన గిల్
    • మధ్య ఓవర్లలో మేం పట్టుకోల్పోయామని అంగీకరించిన కెప్టెన్
    • పవర్‌ప్లేలో ప్రత్యర్థి 15-20 పరుగులు ఎక్కువ చేసిందని వెల్లడి
    • ఈ టోర్నీలో తమది అత్యుత్తమ బౌలింగ్ విభాగం అని వివరణ
    • ఓడినా తమ ప్రదర్శనపై సంతృప్తిగా ఉన్నానని వ్యాఖ్యలు
  • ఆర్సీబీ ఫ్యాన్స్... ఇది మీకోసమే: కెప్టెన్ రజత్ పటీదార్
    10 Mon 01:13

    ఆర్సీబీ ఫ్యాన్స్... ఇది మీకోసమే: కెప్టెన్ రజత్ పటీదార్

    • ఆనందాన్ని మాటల్లో చెప్పలేనన్న ఆర్సీబీ కెప్టెన్ రజత్ పటీదార్
    • ఆర్సీబీ కెప్టెన్ అయి ట్రోఫీ గెలుస్తానని కలలో కూడా ఊహించలేదన్న పటీదార్
    • బౌలర్లు అద్భుతంగా రాణించడం వల్లే విజయం సాధ్యమైందని వెల్లడి
    • ఈ విజయాన్ని మరోసారి ఆర్సీబీ అభిమానులకు అంకితమిస్తున్నట్లు ప్రకటన
    • "ఈ సాలాను కప్ నమ్దు" అంటూ నినాదం చేసిన పటీదార్
Tap to Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV