ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • సికింద్రాబాద్​ విధ్వంసం సూత్రధారి అరెస్ట్.. గుంటూరులోనూ అల్లర్లకు ప్లాన్​!
    Sat 12:40

    సికింద్రాబాద్​ విధ్వంసం సూత్రధారి అరెస్ట్.. గుంటూరులోనూ అల్లర్లకు ప్లాన్​!

    • సాయి డిఫెన్స్ అకాడమీ డైరెక్టర్ గా ఆవుల సుబ్బారావు
    • వాట్సప్ గ్రూపులు ఏర్పాటు చేసి విద్యార్థులను రెచ్చిగొట్టినట్టు పోలీసుల గుర్తింపు
    • అదుపులోకి తీసుకొని విచారిస్తున్న గంటూరు పోలీసులు 
    Read full story
  • తిరుమలలో దళారుల దందాకు చెక్.. ఫేస్ రికగ్నిషన్‌తో టీటీడీ కొత్త వ్యూహం
    Sat 08:59

    తిరుమలలో దళారుల దందాకు చెక్.. ఫేస్ రికగ్నిషన్‌తో టీటీడీ కొత్త వ్యూహం

    • దర్శనాలు, గదుల కేటాయింపులో ఫేస్ రికగ్నిషన్ వ్యవస్థ
    • ఇందుకోసం యూఐడీఏఐ సేవలు వినియోగించుకోవాలని నిర్ణయం
    • రాష్ట్ర ప్రభుత్వ నోటిఫికేషన్ కోసం టీటీడీ ప్రయత్నాలు
    Read full story
  • అమెరికా 'ఫ్రాడ్ జార్'గా జేడీ వాన్స్ నియామకం
    Sat 08:54

    అమెరికా 'ఫ్రాడ్ జార్'గా జేడీ వాన్స్ నియామకం

    • వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్‌ను 'ఫ్రాడ్ జార్'‌గా నియమించిన ట్రంప్
    • ప్రభుత్వ నిధుల దుర్వినియోగంపై దర్యాప్తునకు ప్రత్యేక టాస్క్‌ ఫోర్స్
    • డెమొక్రాటిక్ పార్టీ పాలిత రాష్ట్రాలపై ప్రధానంగా దృష్టి
    • లాస్ ఏంజెలెస్‌లో ఇప్పటికే దాడులు, పలువురిపై కేసుల నమోదు
    Read full story
  • వంటింట్లో మంట.. చుక్కలు చూపిస్తున్న నూనెల ధరలు
    Sat 08:45

    వంటింట్లో మంట.. చుక్కలు చూపిస్తున్న నూనెల ధరలు

    • గల్ఫ్ యుద్ధం ప్రభావంతో భారీగా పెరిగిన వంట నూనెల ధరలు
    • రూ.200 దాటిన లీటర్ సన్‌ఫ్లవర్ ఆయిల్ ధర 
    • దిగుమతులపై ప్రభావంతో దేశంలో తగ్గుతున్న నూనె నిల్వలు
    • త్వరలో సబ్బులు, డిటర్జెంట్ల ధరలు కూడా పెరిగే అవకాశం
    Read full story
  • యుద్ధం ఆగదు.. అమెరికా శాంతి ప్రతిపాదనకు ఇరాన్ తిరస్కరణ
    Sat 08:31

    యుద్ధం ఆగదు.. అమెరికా శాంతి ప్రతిపాదనకు ఇరాన్ తిరస్కరణ

    • అమెరికా ప్రతిపాదించిన 48 గంటల కాల్పుల విరమణకు ఇరాన్ తిరస్కరణ
    • దాడులను కొనసాగించడం ద్వారానే తన నిర్ణయాన్ని స్పష్టం చేసిన టెహ్రాన్
    • రెండు అమెరికా యుద్ధ విమానాలు, ఒక హెలికాప్టర్‌ను కూల్చివేసినట్లు ప్రకటన
    • ఇరాన్ సైనిక శక్తిని తక్కువగా అంచనా వేయడమే యూఎస్ ఇబ్బందులకు కారణమని విశ్లేషణ
    • శత్రు పైలట్లను పట్టుకోవడంలో సాయం చేయాలని ప్రజలకు స్థానిక గవర్నర్ పిలుపు
    Read full story
  • పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌కు రెండోసారి ఫైన్.. ఇంపాక్ట్ ప్లేయర్‌ సహా అందరి మ్యాచ్ ఫీజులో కోత
    Sat 08:31

    పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌కు రెండోసారి ఫైన్.. ఇంపాక్ట్ ప్లేయర్‌ సహా అందరి మ్యాచ్ ఫీజులో కోత

    • చెన్నైపై గెలిచినా పంజాబ్ కింగ్స్‌కు తప్పని జరిమానా
    • స్లో ఓవర్ రేట్ కారణంగా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌కు భారీ ఫైన్
    • ఈ సీజన్‌లో అయ్యర్‌కు ఇది రెండో తప్పిదం
    • అయ్యర్‌కు రూ. 24 లక్షలు.. జట్టు సభ్యులకు కూడా జరిమానా
    Read full story
  • ఏపీలో వడగాలుల హెచ్చరిక.. నేడు 73 మండలాల్లో తీవ్ర ప్రభావం
    Sat 08:27

    ఏపీలో వడగాలుల హెచ్చరిక.. నేడు 73 మండలాల్లో తీవ్ర ప్రభావం

    • ఆదివారం 32 మండలాల్లో తీవ్ర వడగాలుల ప్రభావం
    • ఉత్తరాంధ్ర జిల్లాలపై అధిక ప్రభావం ఉంటుందని వెల్లడి
    • ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల సంస్థ సూచన
    • శుక్రవారం పలుచోట్ల 41 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు
    Read full story
  • అమెరికా ఫైటర్ జెట్లను కూల్చేసిన ఇరాన్.. పైలట్‌ను పట్టిస్తే బహుమతి ఇస్తామని ప్రకటన
    Sat 08:25

    అమెరికా ఫైటర్ జెట్లను కూల్చేసిన ఇరాన్.. పైలట్‌ను పట్టిస్తే బహుమతి ఇస్తామని ప్రకటన

    • ఇరాన్ గగనతలంలో కూలిన రెండు అమెరికా యుద్ధ విమానాలు
    • తప్పిపోయిన ఒక పైలట్ కోసం కొనసాగుతున్న భారీ గాలింపు
    • పైలట్‌ను సజీవంగా పట్టిస్తే బహుమతి ప్రకటించిన ఇరాన్
    • ఈ ఘటన చర్చలపై ప్రభావం చూపదన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్
    Read full story
  • 'పెద్ది' వాయిదా పుకార్లకు చెక్.. రిలీజ్ డేట్‌పై ఫుల్ క్లారిటీ
    Sat 08:14

    'పెద్ది' వాయిదా పుకార్లకు చెక్.. రిలీజ్ డేట్‌పై ఫుల్ క్లారిటీ

    • 'పెద్ది' విడుదల వాయిదా పుకార్లకు రామ్ చరణ్ చెక్
    • అనుకున్న తేదీ ఏప్రిల్ 30కే సినిమా రిలీజ్ అని స్పష్టీక‌ర‌ణ‌
    • ఏప్రిల్ 8 నుంచి ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం
    • 'రంగస్థలం' తర్వాత వస్తున్న గ్రామీణ చిత్రం కావడంతో భారీ అంచనాలు
    Read full story
  • మహారాష్ట్రను కుదిపేస్తున్న 'కెప్టెన్ బాబా'.. వందల కోట్ల ఆస్తులు, 150 మంది బాధితులు?
    Sat 08:02

    మహారాష్ట్రను కుదిపేస్తున్న 'కెప్టెన్ బాబా'.. వందల కోట్ల ఆస్తులు, 150 మంది బాధితులు?

    • దొంగబాబా అశోక్ కారత్ బాగోతం బట్టబయలు
    • పూజల పేరుతో మహిళలకు మత్తుమందు
    • ఆపై అత్యాచారాలకు పాల్పడినట్లు ఆరోపణలు
    • వందల కోట్ల విలువ చేసే అక్రమాస్తులు కూడబెట్టినట్లు దర్యాప్తులో వెల్లడి
    • ఈ వివాదంతో మహిళా కమిషన్ చైర్‌పర్సన్ పదవికి రూపాలీ చకాన్‌కర్ రాజీనామా
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV