ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • బాలయ్యతో పాటు చిరూ వచ్చేది కూడా దసరాకే!
    01 Sat 11:44

    బాలయ్యతో పాటు చిరూ వచ్చేది కూడా దసరాకే!

    • షూటింగు దశలో 'గాడ్ ఫాదర్'
    • చిరూ చెల్లెలి పాత్రలో నయనతార 
    • ఆగస్టులో సినిమా రిలీజ్ లేనట్టే 
    • దసరాకి విడుదల చేసే అవకాశం
  • క్రికెట్ పిచ్ వదిలి ఈటె పట్టాడు.. రోమ్ డైమండ్ లీగ్‌లో 92.62 మీటర్ల త్రోతో లంక కుర్రాడి విశ్వరూపం!
    02 Fri 07:24

    క్రికెట్ పిచ్ వదిలి ఈటె పట్టాడు.. రోమ్ డైమండ్ లీగ్‌లో 92.62 మీటర్ల త్రోతో లంక కుర్రాడి విశ్వరూపం!

    • రోమ్ డైమండ్ లీగ్‌లో సత్తా చాటిన శ్రీలంక అథ్లెట్ రుమేష్
    • 92.62 మీటర్లు విసిరి స్వర్ణం.. 20 ఏళ్ల మీట్ రికార్డు బద్ధలు
    • భారత స్టార్ నీరజ్ చోప్రా కెరీర్ బెస్ట్‌ను అధిగమించిన రుమేష్
    • క్రికెట్‌ను వీడి జావెలిన్ త్రోలో అద్భుతాలు సృష్టిస్తున్న యువ కెరటం
    • ఆసియా రికార్డుకు కేవలం 35 సెంటీమీటర్ల దూరంలో లంక సంచలనం
  • ఏపీకి పెట్టుబడులే లక్ష్యం: రష్యా వేదికగా లోకేష్ ప్రసంగం
    03 Fri 07:05

    ఏపీకి పెట్టుబడులే లక్ష్యం: రష్యా వేదికగా లోకేష్ ప్రసంగం

    • రష్యాలో జరిగిన అంతర్జాతీయ ఆర్థిక ఫోరంలో మంత్రి లోకేశ్ ప్రసంగం
    •  పెట్టుబడిదారులుగా కాకుండా భాగస్వాములుగా ఏపీకి రావాలని ఆహ్వానం
    •  2047 నాటికి ఏపీని 2.5 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దుతామన్న లోకేశ్
    •  2030 నాటికి 100 బిలియన్ డాలర్ల భారత్-రష్యా ద్వైపాక్షిక వాణిజ్యమే లక్ష్యం
    •  ఏపీలో స్పేస్, ఏరోస్పేస్, సెమీకండక్టర్ల రంగాల్లో పెట్టుబడులపై దృష్టి
  • ఆర్థిక శాఖను తన వద్దే ఉంచుకున్న సీఎం డీకే శివకుమార్.. ప్రియాంక్ ఖర్గేకు హోం శాఖ!
    04 Fri 07:05

    ఆర్థిక శాఖను తన వద్దే ఉంచుకున్న సీఎం డీకే శివకుమార్.. ప్రియాంక్ ఖర్గేకు హోం శాఖ!

    • కర్ణాటక సీఎంగా జూన్ 3న ప్రమాణ స్వీకారం చేసిన డీకే శివకుమార్
    • ఆర్థిక శాఖ, ఇంటెలిజెన్స్, పరిపాలనా సంస్కరణల బాధ్యతలను తన వద్దే ఉంచుకున్న సీఎం
    • మల్లికార్జున ఖర్గే కుమారుడు ప్రియాంక్ ఖర్గేకు హోం మంత్రిత్వ శాఖ కేటాయింపు
    • డిప్యూటీ సీఎం పరమేశ్వరకు రెవెన్యూ శాఖ, యువజన సర్వీసులు, క్రీడల బాధ్యతలు
    • మంత్రుల అసంతృప్తి మధ్య గత రాత్రి పోర్ట్‌ఫోలియోల జాబితాను విడుదల చేసిన గవర్నర్ 
  • మిర్యాలగూడలో ఘోర అగ్నిప్రమాదం: సిలిండర్ పేలి ముగ్గురు సజీవ దహనం
    05 Fri 06:44

    మిర్యాలగూడలో ఘోర అగ్నిప్రమాదం: సిలిండర్ పేలి ముగ్గురు సజీవ దహనం

    • మిర్యాలగూడలో గ్యాస్ సిలిండర్ పేలి ముగ్గురు మృతి
    • మృతుల్లో అమ్మమ్మ, ఇద్దరు మనవళ్లు
    • షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగిందని ప్రాథమిక అంచనా
    • నిద్రిస్తున్న సమయంలో మంటలు వ్యాపించడంతో ఘటన
  • సీఎం విజయ్ 'జననాయగన్' క్లిప్స్ లీక్.. ఆరుగురు పైరసీ ముఠా సభ్యుల అరెస్ట్
    06 Fri 06:36

    సీఎం విజయ్ 'జననాయగన్' క్లిప్స్ లీక్.. ఆరుగురు పైరసీ ముఠా సభ్యుల అరెస్ట్

    • విజయ్ నటించిన ఆఖరి చిత్రం 'జననాయగన్'  
    • సినిమా అధికారికంగా విడుదల కాకముందే ఆన్‌లైన్‌లో విజువల్స్ లీక్
    • సోషల్ మీడియా, మెసేజింగ్ యాప్స్‌లో లీక్ చేసిన నిందితులకు బేడీలు
    • ఏప్రిల్ లోనూ పోస్ట్ ప్రొడక్షన్ విభాగానికి చెందిన కొందరి అరెస్ట్ 
    • సెన్సార్ వివాదాల వల్ల విజయ్ పొలిటికల్ ఎంట్రీ మూవీ విడుదల ఆలస్యం
  • అంబరాన్నంటుతున్న భాగ్యనగరం... ఆకాశ హర్మ్యాల జోరు
    07 Fri 06:32

    అంబరాన్నంటుతున్న భాగ్యనగరం... ఆకాశ హర్మ్యాల జోరు

    • దక్షిణ భారతదేశానికి స్కైస్క్రేపర్ రాజధానిగా హైదరాబాద్
    • ఈ ఏడాది చివరినాటికి 275కు పైగా భారీ భవనాల అంచనా
    • పశ్చిమ హైదరాబాద్‌లో జోరుగా ఆకాశ హర్మ్యాల నిర్మాణం
    • ప్రస్తుతం కోకాపేటలోని ఎస్‌ఏఎస్ క్రౌన్ అత్యంత ఎత్తైన భవనం
  • నమ్రత ఇన్‌స్టా పోస్ట్.. గౌతమ్, సితారల చిన్నప్పటి అల్లరి చూశారా?
    08 Fri 06:23

    నమ్రత ఇన్‌స్టా పోస్ట్.. గౌతమ్, సితారల చిన్నప్పటి అల్లరి చూశారా?

    • పిల్లలు గౌతమ్, సితారల థ్రోబ్యాక్ ఫొటోను షేర్ చేసిన నమ్రత
    • ఒకే ఫ్రేమ్‌లో నా హృదయం అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్
    • ఈ ఫొటోలో అల్లరిగా పోజులిచ్చిన గౌతమ్, సితార
    • రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న 'వారణాసి' సినిమాతో మహేశ్ బిజీ
  • తెలంగాణను అస్థిరపరిచే రాజకీయాలకు నేను వ్యతిరేకం: పవన్ కల్యాణ్
    09 Fri 06:05

    తెలంగాణను అస్థిరపరిచే రాజకీయాలకు నేను వ్యతిరేకం: పవన్ కల్యాణ్

    • జూన్ 2న చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగడంతో వివరణ
    •  పరస్పర గౌరవంతో ముందుకెళ్లడమే తన విధానమంటూ స్పష్టీకరణ
    •  ఎక్స్ వేదికగా పోస్ట్.. గతంలోని వీడియోను పంచుకున్న జనసేనాని 
  • పొల్లాచ్చిలో చిరంజీవి సందడి... శరవేగంగా 'మెగా158' షూటింగ్
    10 Thu 22:45

    పొల్లాచ్చిలో చిరంజీవి సందడి... శరవేగంగా 'మెగా158' షూటింగ్

    • మెగాస్టార్ చిరంజీవి #Mega158 కొత్త షెడ్యూల్ ప్రారంభం
    • తమిళనాడులోని పొల్లాచ్చిలో కీలక సన్నివేశాల చిత్రీకరణ
    • షూటింగ్‌లో పాల్గొంటున్న చిరంజీవి, ప్రధాన తారాగణం
    • ఇటీవలే చిత్ర యూనిట్‌లో చేరిన నటి అనస్వర రాజన్
    • వాల్తేరు వీరయ్య తర్వాత చిరంజీవి-బాబీ కాంబోలో రెండో సినిమా
Tap to Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV