ఉత్తరకొరియాలో పంజా విసురుతున్న సరికొత్త అంటువ్యాధి
- ఇప్పటికే జ్వరం కేసులతో సతమతమవుతున్న ఉత్తరకొరియా
- ఇప్పుడు ఆందోళన కలిగిస్తున్న అంతుచిక్కని అంటువ్యాధి
- పేగు సంబంధిత వ్యాధి అయి ఉండొచ్చని భావిస్తున్న అధికారులు
మరోవైపు ఆ దేశంలో కొత్తగా మరో అంటువ్యాధి ఆందోళనను కలిగిస్తోంది. ఓడరేవు నగరమైన హేజులో అంతుచిక్కని అంటువ్యాధితో ప్రజలు బాధపడుతున్నారు. ఇది పేగు సంబంధిత వ్యాధి అయి ఉండొచ్చని భావిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు ఈ వ్యాధి బారిన ఎంత మంది పడ్డారనే విషయాన్ని మాత్రం అధికారులు వెల్లడించలేదు.