నిలబడలేక ఇబ్బంది పడుతూ వణుకుతున్న పుతిన్.. రష్యా అధ్యక్షుడికి అసలు ఏమైంది?
- క్రెమ్లిన్‌లో జరిగిన అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో పుతిన్
- అంతర్జాతీయ మీడియాలోనూ ఆయన అనారోగ్యంపై వార్తలు
- బ్లడ్ క్యాన్సర్‌తో బాధపడుతూ శస్త్రచికిత్స కూడా చేయించుకున్నారన్న రష్యా సంపన్నుడు
అంతర్జాతీయ మీడియాలోనూ పుతిన్ ఆరోగ్యంపై రకరకాల కథనాలు వెలువడుతున్నాయి. కాగా, పుతిన్ ఆరోగ్యంపై రష్యాకు చెందిన ఓ సంపన్న వ్యక్తి ఒకరు మాట్లాడుతూ.. పుతిన్ బ్లడ్ క్యాన్సర్‌తో బాధపడుతున్నట్టు గతంలోనే వెల్లడించారు. చికిత్సలో భాగంగా ఆయన వెన్నెముకకు శస్త్రచికిత్స కూడా జరిగినట్టు చెప్పారు. ఉక్రెయిన్‌పై యుద్ధం ప్రకటించడానికి ముందే ఆయన వెన్నుకు శస్త్రచికిత్స జరిగిందని చెబుతున్నారు.