కేసీఆర్ నుంచి ఎన్నికల నిధులు తెచ్చుకోవడం వల్లే జగన్ మాట్లాడలేదు: దేవినేని ఉమ
- పోలవరం అంశంలో దేవినేని ఉమ స్పందన
- నిర్వాసితుల డబ్బు కాజేశారని ఆరోపణ
- జగన్ జైలుకెళ్లడం ఖాయమని వెల్లడి
కాగా, పోలవరం నిర్వాసితులకు అందాల్సిన డబ్బు అందలేదని, ఆ డబ్బును ప్రభుత్వ పెద్దలు మింగేశారని ఆరోపించారు. ఈ అంశంలో జగన్ జైలుకెళ్లడం ఖాయమని ఉమ స్పష్టం చేశారు. ఈ స్కాంలో పోలవరం, రంపచోడవరం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ అనంతబాబు పాత్ర ఉందని అన్నారు.