ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • టీవీని గంటలపాటు చూస్తే గుండె జబ్బులు వస్తాయంటున్న పరిశోధకులు
    Wed 10:13

    టీవీని గంటలపాటు చూస్తే గుండె జబ్బులు వస్తాయంటున్న పరిశోధకులు

    • రోజులో నాలుగు గంటలకు పైన చూసే వారికి ఎక్కువ రిస్క్
    • అర గంటలోపు చూసే వారికి రిస్క్ లేనట్టే
    • కేంబ్రిడ్జ్ వర్సిటీ పరిశోధనలో వెల్లడి
    • చలనం లేని జీవితం మంచిది కాదంటున్న నిపుణులు
    Read full story
  • ఫ్రాన్స్‌ను వణికిస్తున్న చైల్డ్ అబ్యూజ్ స్కాండల్
    Wed 08:44

    ఫ్రాన్స్‌ను వణికిస్తున్న చైల్డ్ అబ్యూజ్ స్కాండల్

    • స్కూల్ సిబ్బందిపై లైంగిక దాడుల ఆరోపణలు
    • పారిస్‌లోని 84 ప్రిస్కూళ్లలో దర్యాప్తు
    • కోర్టుకు చేరిన డేవిడ్ జి అనే నిందితుడి కేసు
    • నిందితుడికి 10 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం
    • తొలి మూడు నెలల్లో 78 మంది సిబ్బంది సస్పెన్షన్
    Read full story
  • చంద్రుడిపై మనిషి అడ్డా.. జాబిల్లిపై ఊరు కట్టేందుకు నాసా అడుగులు
    Wed 08:38

    చంద్రుడిపై మనిషి అడ్డా.. జాబిల్లిపై ఊరు కట్టేందుకు నాసా అడుగులు

    • చంద్రుడిపై మానవ స్థావరం నిర్మాణానికి రోడ్‌మ్యాప్ ప్రకటించిన నాసా 
    • రోవర్లు, ల్యాండర్ల తయారీ కోసం సుమారు బిలియన్ డాలర్ల కాంట్రాక్టులు
    • మానవ రాకకు సన్నాహకంగా 2026లో మూడు ప్రత్యేక కార్గో మిషన్ల ప్రయోగం
    • 2028 నాటికి వ్యోమగాముల కోసం సిద్ధం కానున్న రెండు రకాల అత్యాధునిక రోవర్లు 
    • కష్టమైన ప్రాంతాలను పరిశీలించేందుకు ప్రత్యేకంగా డ్రోన్ల వినియోగం
    Read full story
  • కర్ణాటక రాజకీయాల్లో తీవ్ర ప్రకంపనలు: గురువారం సీఎం సిద్ధరామయ్య రాజీనామా?
    Wed 08:34

    కర్ణాటక రాజకీయాల్లో తీవ్ర ప్రకంపనలు: గురువారం సీఎం సిద్ధరామయ్య రాజీనామా?

    • ఢిల్లీలో ఏడు గంటల పాటు హైకమాండ్ సుదీర్ఘ చర్చలు
    • బెంగళూరులో  నేటి సిద్ధరామయ్య ప్రెస్‌మీట్‌పై ఉత్కంఠ
    • హస్తినలోనే తన పర్యటనను పొడిగించుకున్న డీకే శివకుమార్
    • గురువారం ఉదయం సీఎం నివాసంలో బ్రేక్‌ఫాస్ట్ మీటింగ్
    • సిద్ధరామయ్య కుమారుడు యతీంద్రకు మంత్రి పదవి?
    Read full story
  • స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. ప్రధాన నగరాల్లో రేట్లు ఇలా..
    Wed 08:33

    స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. ప్రధాన నగరాల్లో రేట్లు ఇలా..

    • బంగారం ధరల్లో స్వల్ప తగ్గుదల
    • హైదరాబాద్‌లో 24 క్యారెట్ల తులం బంగారం రూ. 1,58,880
    • పెద్దగా మార్పుల్లేకుండా స్థిరంగా కొనసాగుతున్న వెండి ధర
    Read full story
  • మెగా డీఎస్సీపై దుష్ప్రచారం చేసేవారిపై క్రిమినల్ కేసులు.. పరువు నష్టం నోటీసులు: విద్యాశాఖ హెచ్చరిక
    Wed 08:22

    మెగా డీఎస్సీపై దుష్ప్రచారం చేసేవారిపై క్రిమినల్ కేసులు.. పరువు నష్టం నోటీసులు: విద్యాశాఖ హెచ్చరిక

    • నిరాధార ఆరోపణలు చేసినవారు క్షమాపణ చెప్పాలని డిమాండ్
    • 15,941 పోస్టుల భర్తీ అత్యంత పారదర్శకంగా జరిగిందన్న ప్రభుత్వం
    • పేపర్ లీక్, అక్రమ ఎంపికల ఆరోపణలను ఖండించిన విద్యాశాఖ
    • అభ్యర్థులు తప్పుడు వార్తలను నమ్మి ఆందోళన చెందవద్దని సూచన
    Read full story
  • ప్రాణాలు కాపాడే ‘30-30 సూత్రం’.. పిడుగుల బారిన పడకుండా నిపుణుల సూచన
    Wed 08:18

    ప్రాణాలు కాపాడే ‘30-30 సూత్రం’.. పిడుగుల బారిన పడకుండా నిపుణుల సూచన

    • ఏపీ, తెలంగాణలో పెరుగుతున్న పిడుగుపాట్లు
    • విజయనగరం జిల్లా గెడ్డవలసలో నలుగురు కూలీల మృతి
    • ఆరేళ్లలో 400 శాతం పెరిగిన ముప్పు
    • ఇస్రోతో విపత్తు సంస్థల భాగస్వామ్యం
    • మొబైల్స్ ద్వారా ముందస్తు అలెర్ట్‌లు
    Read full story
  • 'పుష్ప' అవకాశం నాకూ షాకే.. ఆ పాత్ర నా జీవితాన్నే మార్చేసింది: సునీల్
    Wed 08:01

    'పుష్ప' అవకాశం నాకూ షాకే.. ఆ పాత్ర నా జీవితాన్నే మార్చేసింది: సునీల్

    • 'పుష్ప'లో అవకాశం ఎలా వచ్చిందో చెప్పిన సునీల్
    • కామెడీ చేయొద్దని సుకుమార్ కండిషన్ పెట్టారన్న నటుడు
    • కొత్త చిత్రం 'కాటాలన్' ప్రమోషన్‌లో ఆసక్తికర వ్యాఖ్యలు
    • గురువారం విడుదల కానున్న 'కాటాలన్' తెలుగు వెర్షన్
    Read full story
  • ముఖ్యమంత్రిగా తొలిసారి ఢిల్లీకి విజయ్.. నేడు ప్రధాని మోదీతో కీలక భేటీ!
    Wed 07:54

    ముఖ్యమంత్రిగా తొలిసారి ఢిల్లీకి విజయ్.. నేడు ప్రధాని మోదీతో కీలక భేటీ!

    • ముఖ్యమంత్రిగా విజయ్ తొలిసారి ఢిల్లీ పర్యటన
    • ప్రధాని నరేంద్ర మోదీతో నేడు భేటీ
    • తమిళనాడు అభివృద్ధికి అదనపు నిధుల అభ్యర్థన
    Read full story
  • అమెరికా వైమానిక దాడులపై ఇరాన్ సీరియస్: ప్రతీకారం తీర్చుకుంటామని వార్నింగ్
    Wed 07:46

    అమెరికా వైమానిక దాడులపై ఇరాన్ సీరియస్: ప్రతీకారం తీర్చుకుంటామని వార్నింగ్

    • అమెరికా జరిపిన దాడులపై ఇరాన్ సైన్యం తీవ్ర ప్రతిఘటన
    • హర్మూజ్ జలసంధిని తమ అదుపులోనే ఉంచుకుంటామని స్పష్టీకరణ
    • తమ దళాల రక్షణ కోసమే ఆత్మరక్షణ దాడులు చేశామన్న అమెరికా
    • తాజా ఉద్రిక్తతలతో ఇరు దేశాల మధ్య కుదిరిన తాత్కాలిక సంధికి విఘాతం
    • ఇజ్రాయెల్, అమెరికా అనుబంధ నౌకలపై ఇరాన్ ఆంక్షల కొనసాగింపు
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV