ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • భారత్ నిర్ణయాన్ని గట్టిగా సమర్థించిన చైనా... ఏ విషయంలో అంటే...!
    Mon 19:17

    భారత్ నిర్ణయాన్ని గట్టిగా సమర్థించిన చైనా... ఏ విషయంలో అంటే...!

    • గోధుమల ఎగుమతి నిలిపివేసిన భారత్
    • భారత్ నిర్ణయాన్ని తప్పుబట్టిన జీ-7 దేశాలు 
    • భారత్ ను నిందించడం మానుకోవాలని హితవు
    Read full story
  • మెటాలో మరోసారి భారీ లేఆఫ్స్.. అధికారికంగా ప్రకటించిన సంస్థ
    Fri 12:03

    మెటాలో మరోసారి భారీ లేఆఫ్స్.. అధికారికంగా ప్రకటించిన సంస్థ

    • మెటాలో మరోసారి భారీ లేఆఫ్స్ ప్రకటన
    • మే 20న 10 శాతం ఉద్యోగుల తొలగింపు
    • సమాచారం లీక్ కావడంతో ముందుగానే వెల్లడి
    • ఏఐపై పెట్టుబడుల కోసమే ఈ తొలగింపులని వెల్లడి
    • ఉద్యోగులకు భారీ సెవరాన్స్ ప్యాకేజీ ఆఫర్
    Read full story
  • రమ్మీ రాక్షసికి ఐదుగురి బలి.. వీడిన తిరుపతి ఫ్యామిలీ డెత్ మిస్టరీ
    Fri 11:59

    రమ్మీ రాక్షసికి ఐదుగురి బలి.. వీడిన తిరుపతి ఫ్యామిలీ డెత్ మిస్టరీ

    • తిరుపతి జిల్లాలో ఐదుగురి మృతి కేసు మిస్టరీని ఛేదించిన పోలీసులు
    • ఆన్‌లైన్ రమ్మీ వ్యసనంతో అప్పులపాలై ఈ ఘాతుకానికి పాల్పడిన మోహన్
    • తొలుత తల్లి, భార్యను ఇంట్లో హత్య చేసిన నిందితుడు
    • తండ్రిని కాపాడే ప్రయత్నంలో రైలు ఢీకొని ప్రాణాలు కోల్పోయిన ఇద్దరు పిల్లలు
    • రైల్వే ఉద్యోగం వచ్చినా వదిలేసి, భార్య సంపాదనపై ఆధారపడిన మోహన్
    Read full story
  • వ్యోమగాముల వింత సమస్య..స్పేస్ నుంచి తిరిగొచ్చాక చేతి నుంచి వస్తువులు ఎందుకు జారిపోతాయి?
    Fri 11:51

    వ్యోమగాముల వింత సమస్య..స్పేస్ నుంచి తిరిగొచ్చాక చేతి నుంచి వస్తువులు ఎందుకు జారిపోతాయి?

    • అంతరిక్షం నుంచి వచ్చాక వస్తువులు పట్టుకోవడంలో వ్యోమగాముల ఇబ్బందులు
    • గురుత్వాకర్షణ శక్తిని మెదడు తేలికగా మర్చిపోదని తేల్చిన పరిశోధన
    • అంతరిక్షంలో వస్తువులను అవసరం కంటే గట్టిగా పట్టుకుంటున్న వ్యోమగాములు
    • భూమికి తిరిగొచ్చాక పట్టుకు కావాల్సిన బలాన్ని అంచనా వేయడంలో విఫలం
    • దాదాపు 20 ఏళ్ల పాటు సాగిన ఈ అధ్యయనం జేన్యూరోసైన్స్ జర్నల్‌లో ప్రచురితం
    Read full story
  • క్రికెట్‌లో ఉన్నట్లు రోడ్డుపై 'డీఆర్ఎస్' సిస్టం ఉండదు: సజ్జనార్ ట్వీట్
    Fri 11:46

    క్రికెట్‌లో ఉన్నట్లు రోడ్డుపై 'డీఆర్ఎస్' సిస్టం ఉండదు: సజ్జనార్ ట్వీట్

    • మీ వికెట్ మీరు పారేసుకుంటే శాశ్వతంగా పైకి పోతారన్న సజ్జనార్
    • యమధర్మరాజు వద్ద డెత్ రివ్యూ సిస్టం ఉండదని వ్యాఖ్య
    • క్రికెట్ అభిమానం ఉండొచ్చు.. వెర్రి పిచ్చి మాత్రం ఉండవద్దని సూచన
    Read full story
  • పేదరికాన్ని జయిస్తూ హాకీలో దూసుకెళ్తున్న 15 ఏళ్ల నౌషీన్
    Fri 11:13

    పేదరికాన్ని జయిస్తూ హాకీలో దూసుకెళ్తున్న 15 ఏళ్ల నౌషీన్

    • దినసరి కూలీ కుమార్తె... జాతీయ హాకీలో సత్తా
    • విరిగిన హాకీ స్టిక్‌తో శిక్షణ ప్రారంభించిన నౌషీన్
    • మధ్యప్రదేశ్ హాకీ అకాడమీతో మారిన తలరాత
    • అండర్-18 ఆసియా కప్ జట్టులో స్థానం కోసం పోటీ
    • దేశానికి ఆడటమే తన ఏకైక లక్ష్యమని వెల్లడి
    Read full story
  • రైల్లోనే ఆక్సిజన్ పైపుల సదుపాయం.. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైలు మార్గం విశేషాలివే!
    Fri 11:11

    రైల్లోనే ఆక్సిజన్ పైపుల సదుపాయం.. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైలు మార్గం విశేషాలివే!

    • ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన కింగ్హై-టిబెట్ రైల్వే మార్గంపై ప్రయాణం
    • ప్రాణవాయువు తక్కువగా ఉండటంతో రైళ్లలో ప్రత్యేక ఆక్సిజన్ వ్యవస్థలు
    • రెండు రకాలుగా ప్రయాణికులకు ఆక్సిజన్ సరఫరాతో భద్రత
    • మంచు పర్వతాలు, పచ్చిక బయళ్ల మధ్య సాగే అద్భుతమైన ప్రయాణం
    • భారత్ నుంచి వెళ్లేందుకు అయ్యే ఖర్చు, టికెట్ ధరల పూర్తి వివరాలు
    Read full story
  • ప్రారంభ సెషన్లో 400 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్.. ఐటీ షేర్లు ఢమాల్
    Fri 11:06

    ప్రారంభ సెషన్లో 400 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్.. ఐటీ షేర్లు ఢమాల్

    • శుక్రవారం ట్రేడింగ్‌లో నష్టాలతో ప్రారంభమైన సెన్సెక్స్, నిఫ్టీ
    • ఆరంభంలోనే 400 పాయింట్లకు పైగా పతనమైన సెన్సెక్స్
    • ఐటీ, ఫార్మా, ఫైనాన్షియల్ షేర్లలో అమ్మకాల ఒత్తిడి
    • వరుసగా నాలుగో రోజు అమ్మకాలు జరిపిన విదేశీ ఇన్వెస్టర్లు
    • పెరిగిన ముడిచమురు ధరలు, ప్రపంచ అనిశ్చితుల ప్రభావం
    Read full story
  • ఒక దర్శకుడి వల్ల నరకం చూశాను: నటి ప్రగతి
    Fri 10:52

    ఒక దర్శకుడి వల్ల నరకం చూశాను: నటి ప్రగతి

    • ఆ దర్శకుడితో మళ్ళీ పనిచేయకూడదని నిర్ణయించుకున్నానన్న ప్రగతి
    • తనకు డబ్బు కంటే మంచి పాత్రలే ముఖ్యమని వెల్లడి
    • ఫిట్‌నెస్ అనేది తన జీవితంలో ఒక భాగమని వ్యాఖ్య
    Read full story
  • పవన్ ఆరోగ్యంపై వాకబు చేయని పిఠాపురం నేతలు.. నాగబాబు ఫైర్!
    Fri 10:44

    పవన్ ఆరోగ్యంపై వాకబు చేయని పిఠాపురం నేతలు.. నాగబాబు ఫైర్!

    • ప‌వ‌న్ క‌ల్యాణ్‌ ఆరోగ్యం మెరుగైందన్న‌ నాగబాబు
    • వారంలోగా విధులకు హాజరవుతారని వెల్లడి
    • పవన్ ఆరోగ్యం గురించి అడగకపోవడంపై పిఠాపురం జనసేన నేతలపై ఆగ్రహం 
    • క్షమాపణలు చెప్పిన స్థానిక నాయకులు
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV