Rajbhasha Nishtha Samman: విశాఖ ఉక్కుకు రాజ్య‌భాషా నిష్ట స‌మ్మాన్ అవార్డు

  • విశాఖ ఉక్కులో విస్తృతంగా హిందీ భాష అమ‌లు
  • ఈ కార‌ణంగానే అవార్డుకు ఎంపికైన సంస్థ‌
  • కేంద్ర మంత్రి నుంచి అవార్డు అందుకున్న డిప్యూటీ జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్
vizagn steel plant gets Rajbhasha Nishtha Samman

విశాఖ ఉక్కు క‌ర్మాగారం (రాష్ట్రీయ ఇస్పాత్ నిగ‌మ్ లిమిటెడ్‌-ఆర్ఐఎన్ఎల్‌)కు ఓ విశిష్ట అవార్డు ద‌క్కింది. రాజ్య‌భాషా నిష్ట స‌మ్మాన్ అవార్డును విశాఖ ఉక్కు ద‌క్కించుకుంది. సంస్థ‌లో హిందీ భాషను విస్తృతంగా అమ‌లు చేసినందుకు గానూ విశాఖ ఉక్కుకు ఈ అవార్డు ద‌క్కింది. సోమ‌వారం జ‌రిగిన ఓ కార్య‌క్ర‌మంలో కేంద్ర ఉక్కు శాఖ మంత్రి ప్ర‌భాక‌ర్ మ‌నోహ‌ర్ దివేచా నుంచి సంస్థ డిప్యూటీ జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్ ఈ అవార్డును అందుకున్నారు.

More Telugu News