Teena Sadhu: ఆట డ్యాన్స్ రియాల్టీషో సెలబ్రిటీ టీనా మృతి

Teena Sadhu died in Goa
  • గతంలో ఆట డ్యాన్స్ షోలో పాల్గొన్న టీనా
  • ఫస్ట్ సీజన్ విన్నర్ గా నిలిచిన వైనం
  • ఆట జడ్జిగానూ వ్యవహరించిన టీనా
  • గోవాలో మూడ్రోజుల కిందట కన్నుమూత
గతంలో ఆట డ్యాన్స్ రియాల్టీషో తొలి సీజన్ విజేత టీనా గోవాలో మరణించారు. టీనా గుండెపోటుతో మరణించినట్టు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. టీనా గత కొంతకాలంగా గోవాలో ఉంటున్నారు. ఆమె డ్యాన్స్ ఈవెంట్లు చేస్తున్నట్టు తెలుస్తోంది. 

అయితే, టీనా గుండెపోటుతోనే చనిపోయిందా? ఇతర కారణాలు ఏవైనా ఉన్నాయా? అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. టీనా మృతిపై అనేక అనుమానాలు నెలకొన్నట్టు తెలుస్తోంది. టీనా ఆట రియాల్టీషోలో పాల్గొనడమే కాదు, ఆట-4లో ఆమె జడ్జిగా కూడా వ్యవహరించారు. టీనా మృతి విషయాన్ని 'ఆట' సందీప్ వెల్లడించారు.
Teena Sadhu
Death
Goa
Aata
Dance Reality Show

More Telugu News