ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • దిశ మార్చుకున్న అసని... ఏపీలో రేపటి ఇంటర్ పరీక్ష వాయిదా
    Tue 21:07

    దిశ మార్చుకున్న అసని... ఏపీలో రేపటి ఇంటర్ పరీక్ష వాయిదా

    • మచిలీపట్నం దిశగా వస్తున్న 'అసని' తుపాను
    • ఇక్కడే తీరం దాటే అవకాశం
    • రేపటి పరీక్షను ఈ నెల 25న నిర్వహిస్తామన్న ప్రభుత్వం
    Read full story
  • రాజకీయాలు వేరు.. గౌరవం వేరు: ప్రత్యర్థి పాదాలకు నమస్కరించిన ఏఐఏడీఎంకే అభ్యర్థి
    Fri 16:48

    రాజకీయాలు వేరు.. గౌరవం వేరు: ప్రత్యర్థి పాదాలకు నమస్కరించిన ఏఐఏడీఎంకే అభ్యర్థి

    • నామినేషన్ల పర్వంలో గుమ్మడిపూండి నియోజకవర్గంలో ఆసక్తికర ఘటన
    • రాజకీయాలను పక్కకు నెట్టిన గురుశిష్యుల బంధం
    • డీఎంకే అభ్యర్థి అయిన గురువు కాళ్లకు మొక్కిన అన్నాడీఎంకే అభ్యర్థి
    Read full story
  • తిరుమలలో భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 12 గంటల సమయం
    Fri 16:43

    తిరుమలలో భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 12 గంటల సమయం

    • వారాంతం కావడంతో తిరుమలకు భారీగా భక్తుల రాక
    • 31 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్న భక్తులు
    • గురువారం 62,642 మందికి శ్రీవారి దర్శనం
    • నిన్న ఒక్కరోజే రూ. 4.18 కోట్లుగా హుండీ ఆదాయం
    Read full story
  • సభలో సమోసాల ధరల గురించి మాట్లాడుతున్నారు: రాఘవ్ చద్దాపై ఆమ్ ఆద్మీ పార్టీ ఆగ్రహం
    Fri 16:32

    సభలో సమోసాల ధరల గురించి మాట్లాడుతున్నారు: రాఘవ్ చద్దాపై ఆమ్ ఆద్మీ పార్టీ ఆగ్రహం

    • పార్లమెంటులో మాట్లాడటానికి అవకాశం వస్తే దేశం కోసం మాట్లాడాలన్న ఆప్
    • రాఘవ్ చద్దా మోదీకి వ్యతిరేకంగా మాట్లాడలేకపోతున్నారని ఎద్దేవా
    • సభలో కీలక అంశాలను లేవనెత్తాలన్న ఆమ్ ఆద్మీ పార్టీ
    Read full story
  • వేసవి తాపానికి మజ్జిగతో చెక్.. ఆరోగ్యానికి ఎన్నో లాభాలు!
    Fri 16:29

    వేసవి తాపానికి మజ్జిగతో చెక్.. ఆరోగ్యానికి ఎన్నో లాభాలు!

    • వేసవి తాపం నుంచి ఉపశమనం కోసం మజ్జిగ
    • డీహైడ్రేషన్ సమస్యను నివారించే సహజ పానీయం
    • శరీరానికి తక్షణ శక్తిని అందించి చల్లదనాన్ని ఇస్తుంది
    • జీర్ణక్రియను మెరుగుపరిచే గుణాలు మజ్జిగలో పుష్కలం
    • శీతల పానీయాలకు బదులుగా మజ్జిగ తాగాలని నిపుణుల సూచన
    Read full story
  • తెలంగాణలో మూడు రోజుల పాటు మోస్తరు వర్షాలు
    Fri 16:23

    తెలంగాణలో మూడు రోజుల పాటు మోస్తరు వర్షాలు

    • గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం
    • పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ
    • ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, జనగామ జిల్లాల్లో వర్షాలు
    Read full story
  • రేవంత్ పాలనపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి.. మార్పు రావాలి: జీవన్ రెడ్డి
    Fri 16:22

    రేవంత్ పాలనపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి.. మార్పు రావాలి: జీవన్ రెడ్డి

    • కాళేశ్వరం పునరుద్ధరణ పనులపై ప్రభుత్వం దృష్టి పెట్టడం లేదన్న జీవన్ రెడ్డి
    • ప్రాణహిత జలాల విషయంలో ప్రభుత్వం విఫలమయిందని విమర్శ
    • భవిష్యత్ రాజకీయాలపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటానని వెల్లడి
    Read full story
  • సన్‌రైజర్స్‌ కెప్టెన్సీపై చర్చ.. నాకు కూడా ఇలాగే జరిగిందంటూ ధోనీ విషయాన్ని గుర్తుచేసిన యువీ!
    Fri 16:18

    సన్‌రైజర్స్‌ కెప్టెన్సీపై చర్చ.. నాకు కూడా ఇలాగే జరిగిందంటూ ధోనీ విషయాన్ని గుర్తుచేసిన యువీ!

    • సన్‌రైజర్స్ తాత్కాలిక కెప్టెన్‌గా ఇషాన్ కిషన్ నియామకం
    • అభిషేక్ శర్మను కాదని ఇషాన్‌ను ఎంపిక చేయడంపై యువరాజ్ నిరాశ
    • 2007లో ధోనీ కెప్టెన్సీ విషయాన్ని గుర్తు చేసుకున్న యువీ
    • అవమానాన్ని స్ఫూర్తిగా తీసుకుని రాణించాలని అభిషేక్‌కు సూచన
    • సన్‌రైజర్స్ బౌలింగ్ బలహీనంగా ఉందని యువరాజ్ వ్యాఖ్య
    Read full story
  • రెండుసార్లు ఓడినంత మాత్రాన ప్రపంచమేమీ అంతం కాదు: రహానే
    Fri 16:07

    రెండుసార్లు ఓడినంత మాత్రాన ప్రపంచమేమీ అంతం కాదు: రహానే

    • సన్‌రైజర్స్ చేతిలో ఓటమి తర్వాత జట్టులో స్ఫూర్తి నింపిన రహానే
    • వరుసగా రెండు మ్యాచ్‌లు ఓడితే మొత్తం అయిపోయినట్టు కాదని కెప్టెన్
    • పది ఓవర్ల తర్వాత బౌలర్లు అద్భుతంగా పుంజుకున్నారని ప్రశంస
    • జట్టులోని ప్రతి ఒక్కరూ మ్యాచ్ విన్నర్లేనని వ్యాఖ్య
    • బయటి ప్రపంచం మాటలు పట్టించుకోవద్దని ఆటగాళ్లకు సూచన
    Read full story
  • నా రెండో తల్లిని కోల్పోయాను: అనిల్ అంబానీ భార్య టీనా
    Fri 15:55

    నా రెండో తల్లిని కోల్పోయాను: అనిల్ అంబానీ భార్య టీనా

    • టీనా పెద్ద సోదరి జిన్హా కన్నుమూత
    • జిన్హా తనకు తల్లిలాంటి మార్గదర్శి అన్న టీనా
    • తమ కుటుంబానికి ఆమె ధ్రువతార అని వ్యాఖ్య
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV