: పదవి ఒదులు కోండి: క్రీడా మంత్రిత్వ శాఖ
అల్లుడి ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ కేసు విషయంలో బీసీసీఐ అధ్యక్షుడు శ్రీనివాసన్ రాజీనామా చేయాల్సిందేనంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాజకీయ, క్రీడా వర్గాల నుంచి ఇంతవరకూ ఒత్తిడి నెదుర్కొన్న శ్రీనివాసన్, తాజాగా క్రీడా మంత్రిత్వ శాఖ నుంచి కూడా రాజీనామా చేయడమే సబబని సలహాలు అందుకున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో శ్రీనివాసన్ రాజీనామా చేయడమే సబబని ఓ ప్రకటనలో క్రీడా మంత్రిత్వ శాఖ పేర్కొంది.