కేజీఎఫ్-2 సినిమా చూస్తూ వ్యక్తి మృతి.. కేసు నమోదు
- ఏలూరులోని థియేటర్లో ఘటన
- ఆసుపత్రికి మృత దేహం తరలింపు
- కారణమేమిటన్న దానిపై రాని స్పష్టత
ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటీన థియేటర్‌కు చేరుకుని మృతదేహాన్ని శవ పరీక్ష కోసం ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. సినిమా చూస్తుండగా... ఆ వ్యక్తి ఏ కారణంతో చనిపోయాడన్న విషయంపై స్పష్టత రావాల్సి ఉంది.