బొజ్జల భౌతిక కాయానికి నివాళి అర్పించిన నారా లోకేశ్
- అనారోగ్యంతో కన్నుమూసిన బొజ్జల
- బొజ్జల ఔన్నత్యాన్ని కీర్తిస్తూ లోకేశ్ ట్వీట్
- తనయుడు సుధీర్ రెడ్డిని ఓదార్చిన టీడీపీ నేత
బొజ్జల మృతి వార్త తెలిసినంతనే.. బొజ్జల ఔన్నత్యాన్ని గుర్తు చేసుకుంటూ భావోద్వేగభరిత ట్వీట్‌ను పోస్ట్ చేసిన లోకేశ్... రాత్రి నేరుగా బొజ్జల నివాసానికి వెళ్లారు. ఆయన మృతదేహంపై పుష్పగుచ్ఛం ఉంచి నివాళి అర్పించారు. బొజ్జల కుమారుడు, టీడీపీ యువనేత బొజ్జల సుధీర్ రెడ్డిని ఆయన ఓదార్చారు.