-
బీజేపీ నేత తాజిందర్ బగ్గాను ఢిల్లీలో అరెస్ట్ చేసిన 50 మంది పంజాబ్ పోలీసులు
- తాజిందర్ బగ్గాపై పలు అభియోగాలు
- ఆప్ నేత సన్నీసింగ్ ఫిర్యాదుతో అరెస్ట్
- కేజ్రీవాల్‌పై విరుచుకుపడిన బీజేపీ
- కశ్మీరీ పండిట్లకు క్షమాపణ చెప్పే వరకు కేజ్రీవాల్‌ను విమర్శిస్తూనే ఉంటానన్న బగ్గా
-
పోలవరం ప్రాజెక్టు రాష్ట్రానికి జీవనాడి: నిర్వాసితులతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు
- ముంపు గ్రామాల నిర్వాసితులతో ముఖ్యమంత్రి సమావేశం
- పునరావాస పరిహార ప్యాకేజీ మూడో విడత చెక్కు అందజేత
- గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా పోలవరం ఆలస్యమైందన్న ముఖ్యమంత్రి
-
ఎన్టీఆర్ 'ఆరాధన'కి దర్శకుడిగా కె.విశ్వనాథ్ చేయవలసిందట!
- 1976లో విడుదలైన 'ఆరాధన'
- 50 ఏళ్లను పూర్తిచేసుకున్న సినిమా
- 'కులు - మనాలి'లో జరిగిన చిత్రీకరణ
- ఎన్టీఆర్ సహకారంతో పూర్తయిన ప్రాజెక్టు
-
71 ఎకరాల వక్ఫ్ భూమిపై నారా లోకేశ్ కన్ను పడింది: అంజాద్ బాషా
- పరిశ్రమల పేరుతో వక్ఫ్ భూములు లాక్కునేందుకు జీవో ఇచ్చారన్న అంజాద్ బాషా
- 50 ఏళ్లు దాడిన ముస్లింలకు పెన్షన్ ఇస్తానన్న చంద్రబాబు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్న
- ముస్లింల విషయంలో చంద్రబాబుది ద్వంద్వ వైఖరి అని విమర్శ
-
నా అనుమతి లేకుండానే ఆ పని చేశారు.. వివాదాస్పద పాటపై నోరా ఫతేహి క్లారిటీ
- 'సర్కే చునార్' సాంగ్ వివాదంపై స్పందించిన నోరా ఫతేహి
- హిందీ వెర్షన్‌తో తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టీకరణ
- మూడేళ్ల క్రితం కన్నడలో మాత్రమే షూట్ చేశానని వెల్లడి
- తన అనుమతి లేకుండానే హిందీలో డబ్ చేశారంటూ ఆరోపణ
- విమర్శల వల్లే పాటను తొలగించారని.. అందుకు ధన్యవాదాలు అని కామెంట్
-
ఆర్సీబీకి గుండెకాయ విరాట్ కోహ్లీనే: ఏబీ డివిలియర్స్
- బ్యాటింగ్‌తో పాటు తన ఎనర్జీతో కోహ్లీ జట్టులో స్ఫూర్తి నింపుతాడన్న ఏబీడీ
- గత సీజన్‌లో జట్టు సమష్టిగా రాణించడం వల్లే టైటిల్ సాధ్యమైందని విశ్లేషణ
- ఈసారి కూడా ట్రోఫీ గెలిచే సత్తా ఆర్సీబీకి ఉందని ధీమా వ్యక్తం చేసిన డివిలియర్స్
-
ఐసీసీ ర్యాంకింగ్స్: టాప్-5 వన్డే బ్యాటర్లలో కోహ్లీ, రోహిత్, శుభ్‌మన్ గిల్
- వన్డే ఫార్మాట్‌లో అగ్రస్థానంలో డారిల్ మిచెల్
- బౌలింగ్ విభాగంలో ఎనిమిదో ర్యాంకులో కుల్‌దీప్
- టీ20లో 5వ స్థానానికి ఎగబాకిన బుమ్రా
-
డాలర్ జోరు.. రూపాయి బేజారు.. ఆల్‌టైమ్ కనిష్ఠానికి పతనం
- డాలర్‌తో రూపాయి విలువ చరిత్రాత్మక కనిష్ఠానికి పతనం
- 92.63 వద్ద సరికొత్త రికార్డు స్థాయిని నమోదు చేసిన రూపాయి
- విదేశీ నిధుల తరలింపు, బలపడుతున్న డాలర్ ప్రధాన కారణాలు
- దిగుమతిదారుల నుంచి డాలర్లకు భారీగా పెరిగిన డిమాండ్
- రూపాయి పతనం మరికొంత కాలం కొనసాగవచ్చని నిపుణుల అంచనా
-
ఉగాది సందర్భంగా బీజేపీ శ్రేణులకు కీలక సూచనలు చేసిన మాధవ్
- అన్ని బీజేపీ కార్యాలయాల్లో ఉగాది వేడుకలను నిర్వహించాలని మాధవ్ ఆదేశం
- పురోహితులను పిలిపించి పూజలు నిర్వహించాలని సూచన
- గ్రామ దేవతలకు సారె సమర్పించాలన్న మాధవ్
-
దివ్యాంగులతో కలిసి భోజనం చేసిన మంత్రి నారా లోకేశ్
- 'దివ్యాంగ శక్తి పథకం' లబ్ధిదారులతో ఆత్మీయ విందులో నారా లోకేశ్
- దివ్యాంగులతో మంత్రి నారా లోకేశ్ మాటామంతీ
- దివ్యాంగుల గౌరవం పెంచేలా ప్రజా ప్రభుత్వం కృషి చేస్తోందన్న మంత్రి
- ప్రైవేటు రంగంలో పెట్టుబడుల ద్వారా పెద్దఎత్తున ఉద్యోగాల కల్పన ఉంటుందని వెల్లడి