పాదయాత్రలో అస్వస్థతకు గురైన బండి సంజయ్
- నిన్న నారాయణ్ పేట్ మండలంలో కొనసాగిన బండి సంజయ్ పాదయాత్ర
- వడదెబ్బకు గురైన సంజయ్
- డాక్టర్ సూచన మేరకు కాసేపు విశ్రాంతి తీసుకున్న వైనం
మరోవైపు డాక్టర్ సూచన మేరకు బండి సంజయ్ కాసేపు విశ్రాంతి తీసుకున్నారు. బీజేపీ నేత జలంధర్ రెడ్డి నివాసంలో రెస్ట్ తీసుకున్న అనంతరం తన పాదయాత్రను కొనసాగించారు. ఈరోజు ఆయన పాదయాత్ర గొల్లపల్లి, దండు క్రాస్ ల మీదుగా కొనసాగనుంది. మక్తల్ టౌన్ లో బహిరంగసభను నిర్వహించనున్నారు.