జగన్ ఒక అపరిచితుడు: చంద్రబాబు
- పార్టీ ముఖ్య నేతలతో చంద్రబాబు సమావేశం
- జగన్ రివర్స్ నిర్ణయాలతో రాష్ట్రం వెనక్కి పోతోందంటూ బాబు విమర్శలు
- జగన్ పాపాలు పోలవరానికి శాపంలా మారాయని వ్యాఖ్యలు
నెల్లూరు కోర్టులో చోరీ వ్యవహారంలో మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి హస్తం ఉందని చంద్రబాబు ఆరోపించారు. ఉత్తరాంధ్రలో విజయసాయిరెడ్డి మూడేళ్లు దోచుకుతిన్నారని, ఇప్పుడు రాయలసీమకు వెళ్లింది అక్కడ దోపిడీ కోసమేనా? అని ప్రశ్నించారు.