Tollywood: వైరల్ గా మారిన మంచు లక్ష్మి ‘సిట్ డౌన్’ చాలెంజ్.. ఇదిగో వీడియో

  • ఇన్ స్టాలో పోస్ట్ చేసిన నటి
  • ఇలాంటి ట్రెండ్స్ ను వెంటనే ఫాలో అవ్వాలని సూచన 
  • అస్సలు ఆలస్యం చేయకూడదని కామెంట్
Manchu Laxmi New Challenge Goes Viral

కొత్త కొత్త చాలెంజ్ లు మనిషికి మంచి మజా పంచుతున్నాయి. ఆ కోవలోనే ఇప్పుడు ప్రముఖ నటి మంచు లక్ష్మి విసిరిన ఓ చాలెంజ్ ఇప్పుడు వైరల్ అవుతోంది. ‘సిట్ డౌన్’ చాలెంజ్ పేరుతో ఆమె ఓ వీడియోను రూపొందించి ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది. 

వివిధ సందర్భాలు, వివిధ వస్త్రాల్లో చేసిన ‘సిట్ డౌన్’ వీడియోలను పేర్చి ఓ వీడియోగా రూపొందించిన ఆమె.. సిట్ డౌన్ చాలెంజ్ అంటూ సోషల్ మీడియా యూజర్లకు సవాల్ విసిరింది. ఇలాంటి ట్రెండ్స్ ను ఫాలో అయ్యేందుకు అస్సలు ఆలస్యం చేయకూడదంటూ ఆమె ఆ వీడియోకు క్యాప్షన్ ఇచ్చింది. 

వీడియో కోసం క్లిక్ చేయండి


More Telugu News