• ఏపీలోనూ ఆర్టీసీ చార్జీల పెంపు.. రేప‌టి నుంచి పెంచిన చార్జీల అమ‌లు
    Wed 15:41

    ఏపీలోనూ ఆర్టీసీ చార్జీల పెంపు.. రేప‌టి నుంచి పెంచిన చార్జీల అమ‌లు

    • ఏపీలో డీజిల్ సెస్ పేరిట ఆర్టీసీ చార్జీల పెంపు
    • డీజిల్ ధ‌ర‌లు పెరిగినందున త‌ప్ప‌ట్లేద‌న్న ఆర్టీసీ ఎండీ
    • పెంచిన ధ‌ర‌లు రేప‌టి నుంచే అమ‌లు
    • ఆర్డిన‌రీల్లో టికెట్‌పై రూ.2 పెంపు
    • ఎక్స్‌ప్రెస్‌ల్లో రూ.5, ఏసీ బ‌స్సుల్లో రూ.10పెంపు
  • అమెరికా నుంచి గ్యాస్ కొనుగోలు చేసేందుకు కేంద్రం యోచన
    Thu 19:15

    అమెరికా నుంచి గ్యాస్ కొనుగోలు చేసేందుకు కేంద్రం యోచన

    • ఎల్పీజీ కొరతపై ఆందోళనల నేపథ్యంలో కేంద్రం కీలక ప్రకటన
    • మధ్యప్రాచ్య ఉద్రిక్తతల కారణంగా అమెరికా నుంచి గ్యాస్ కొనుగోలు
    • దేశవ్యాప్తంగా బ్లాక్ మార్కెట్‌పై దాడులు, వేల సిలిండర్లు స్వాధీనం
    • దేశంలో ఎల్పీజీ సరఫరా సాధారణంగానే ఉందని వెల్లడి
    • పశ్చిమాసియాలో భారత నౌకలు, సిబ్బంది సురక్షితంగా ఉన్నారని స్పష్టీకరణ
  • గల్ఫ్ సంక్షోభం దెబ్బ: ఇంగ్లండ్ క్రికెట్‌కు బంతుల కొరత
    Thu 19:07

    గల్ఫ్ సంక్షోభం దెబ్బ: ఇంగ్లండ్ క్రికెట్‌కు బంతుల కొరత

    • ఇంగ్లండ్ క్రికెట్ సీజన్‌పై గల్ఫ్ సంక్షోభం ప్రభావం
    • డ్యూక్స్ బంతుల నిల్వలు సగానికి పడిపోవడంతో తీవ్ర కొరత
    • గల్ఫ్ మార్గంలో రవాణాకు ఆటంకాలే కారణం
    • సీజన్ ప్రారంభంలో జట్లకు బంతులను రేషన్ పద్ధతిలో పంపిణీ
    • భారీగా పెరిగిన రవాణా ఖర్చులు
  • హర్మూజ్ మీదుగా వెళ్లే నౌకలకు టోల్ ఛార్జ్: కీలక నిర్ణయం దిశగా ఇరాన్
    Thu 19:06

    హర్మూజ్ మీదుగా వెళ్లే నౌకలకు టోల్ ఛార్జ్: కీలక నిర్ణయం దిశగా ఇరాన్

    • హర్మూజ్ జలసంధిని నియంత్రిస్తున్న ఇరాన్
    • టోల్ ఛార్జ్ వసూలు చేయాలని ఆలోచన 
    • నౌకలపై టోల్ విధింపు ప్రతిపాదనను పరిశీలిస్తున్నామన్న చట్టసభ సభ్యుడు
    • ఇరాన్ ప్రభుత్వానికి టోల్ ట్యాక్స్ కట్టేలా బిల్లు తీసుకురావాలని యోచిస్తున్నట్లు వెల్లడి
  • సంస్కృతికి సాంకేతికత జోడించి అభివృద్ధి.. పరాభవ నామ సంవత్సరంలో సీఎం చంద్రబాబు దిశానిర్దేశం
    Thu 18:53

    సంస్కృతికి సాంకేతికత జోడించి అభివృద్ధి.. పరాభవ నామ సంవత్సరంలో సీఎం చంద్రబాబు దిశానిర్దేశం

    • ఏపీ ప్రభుత్వం ఉగాది వేడుకలు
    • హాజరైన సీఎం చంద్రబాబు
    • ప్రతి ఏటా ఉగాదికి జాబ్ క్యాలెండర్ ఇస్తామని హామీ
    • 2047 నాటికి తెలుగు జాతిని ప్రపంచంలోనే నంబర్ వన్‌గా నిలపాలన్నదే లక్ష్యమని ప్రకటన
    • జనాభా పెరుగుదల కోసం ప్రోత్సాహకాలు.. ఇద్దరు, ముగ్గురు పిల్లలుంటే ఆర్థిక సాయం
  • బలపడిన డాలర్... భారీగా పడిపోయిన బంగారం, వెండి ధరలు
    Thu 18:21

    బలపడిన డాలర్... భారీగా పడిపోయిన బంగారం, వెండి ధరలు

    • ఫెడ్ వడ్డీ రేట్ల నిర్ణయంతో కుప్పకూలిన బులియన్ మార్కెట్
    • డాలర్ కు కలిసొచ్చిన ఫెడ్ నిర్ణయం
    • ఒక్కరోజే 8 శాతం పతనమైన వెండి ధర
    • 10 గ్రాముల బంగారంపై రూ.6 వేలకు పైగా క్షీణత
    • హైదరాబాద్‌లో రూ.1.52 లక్షలకు దిగొచ్చిన తులం బంగారం ధర
  • ఇరాన్ యుద్ధం దేశానికే కాదు ప్రపంచానికి పరీక్ష సమయం: కేంద్రం
    Thu 18:21

    ఇరాన్ యుద్ధం దేశానికే కాదు ప్రపంచానికి పరీక్ష సమయం: కేంద్రం

    • ఇంధన అవసరాల తీరేలా సంబంధిత దేశాలతో మాట్లాడుతున్నట్లు వెల్లడి
    • పశ్చిమాసియాలో పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నామన్న రణధీర్ జైశ్వాల్
    • కువైట్ యువరాజుతో ప్రధాని మోదీ మాట్లాడారన్న జైశ్వాల్
  • ప్రాణాలు దక్కించుకోవడానికి భార్యను ప్రియుడికే అప్పగించిన భర్త!
    Thu 18:19

    ప్రాణాలు దక్కించుకోవడానికి భార్యను ప్రియుడికే అప్పగించిన భర్త!

    • ఉత్తరప్రదేశ్‌లో వెలుగులోకి వచ్చిన దారుణ ఘటన
    • వేరే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకున్న భార్య
    • భార్య మొబైల్ లో 'సిమెంట్ మరియు డ్రమ్' అనే క్యాప్షన్లు
    • తనను చంపేందుకు ప్లాన్ చేశారని భావించిన భర్త
    • మీరట్ ఉదంతాన్ని గుర్తుకు తెచ్చుకుని భయంతో ప్రియుడికి భార్యను అప్పగించిన వైనం
  • ఏపీలో అకాల వర్షాలతో భారీగా పంట నష్టం... అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష
    Thu 18:04

    ఏపీలో అకాల వర్షాలతో భారీగా పంట నష్టం... అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష

    • రాష్ట్రంలో అకాల వర్షాలతో భారీగా పంట నష్టం
    • 1,215 హెక్టార్లలో వ్యవసాయ, 267 హెక్టార్లలో ఉద్యాన పంటలు ధ్వంసం
    • పంట నష్టంపై అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష
    • పూర్తిస్థాయిలో వివరాలు సేకరించాలని అధికారులకు ఆదేశాలు
  • ఏఐ వీడియోలతో నా ప్రతిష్ఠకు భంగం కలిగిస్తున్నారు: హైకోర్టులో గంభీర్ పిటిషన్
    Thu 17:56

    ఏఐ వీడియోలతో నా ప్రతిష్ఠకు భంగం కలిగిస్తున్నారు: హైకోర్టులో గంభీర్ పిటిషన్

    • డీప్ ఫేక్ వీడియోల వల్ల తన పరువుప్రతిష్ఠలకు భంగం వాటిలుల్లుతోందన్న గంభీర్
    • తన ముఖం, పేరు, గొంతును ఉపయోగించి నకిలీ వీడియోలు సృష్టిస్తున్నారని వెల్లడి
    • వ్యక్తిత్వ పరిరక్షణతో పాటు రూ.2.5 కోట్ల నష్టపరిహారం ఇప్పించాలంటూ విజ్ఞప్తి
    • 16 మందిని ప్రతివాదులుగా చేరుస్తూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్