దేశంలో భారీగా తగ్గిన కరోనా కేసులు.. అప్డేట్స్ ఇవిగో!

భారత్ లో కరోనా కేసుల సంఖ్య భారీగా తగ్గింది. గత 24 గంటల్లో కేవలం 796 పాజిటివ్ కేసులు మాత్రమే నమోదయ్యాయి. ఇదే సమయంలో 946 మంది కోలుకోగా, 19 మంది మృతి చెందారు. డైలీ పాజిటివిటీ రేటు 0.20గా ఉంది. కరోనా వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు మొత్తం 4,25,04,329 మంది కోలుకోగా... 5,21,710 మంది మృతి చెందారు. ప్రస్తుతం దేశంలో 10,889 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు 185.90 కోట్లకు పైగా కరోనా వ్యాక్సిన్ డోసులు వేశారు.  



More Telugu News