01 Fri 15:27 ఎర్ర కారంపొడి మాదిరే.. పచ్చ కారంపొడి రాబోతోంది! పచ్చ కారంపొడిని తయారు చేసిన యూపీలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వెజిటబుల్ రీసర్చ్ మరింత ఘాటుగా, కారంగా ఉండే పచ్చ కారంపొడి ఎర్ర కారంపొడికన్నా ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయన్న ఐఐవీఆర్
02 Mon 09:49 ఇరాన్ రాజకీయాల్లో కార్చిచ్చు: ‘సైనిక తిరుగుబాటు’ అంటూ అధ్యక్షుడు పెజెష్కియాన్ రాజీనామా ఐఆర్‌జీసీ కమాండర్ల చేతుల్లోకి వెళ్లిన దేశ సర్వాధికారాలు క్షిపణి దాడులను ‘పిచ్చిచర్య’గా అభివర్ణించిన అధ్యక్షుడు సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీకి లేఖ టెహ్రాన్‌లో తీవ్ర రాజకీయ సంక్షోభం!
03 Mon 09:45 భారత్ భూభాగాలను మేమూ ఆక్రమించాం: నేపాల్ ప్రధాని సంచలన వ్యాఖ్యలు ప్రధాని బాలెన్ షా వ్యాఖ్యలపై నేపాల్ పార్లమెంటులో తీవ్ర గందరగోళం ఇవి ఆక్రమణలు కావని, నో-మ్యాన్స్ ల్యాండ్‌లో వినియోగమని ప్రభుత్వం వివరణ ప్రధానికి పూర్తి సమాచారం లేదన్న మాజీ దౌత్యాధికారులు లిపులేఖ్, కాలాపానీ వివాదంపై మరోసారి రాజుకున్న చర్చ
04 Mon 09:27 కోహ్లీతో అనుష్క స్టెప్పులు: ఆర్సీబీ రిపీట్ హిస్టరీ వేళ.. వైరల్ అవుతోన్న ‘విరుష్క’ విక్టరీ డ్యాన్స్! స్టేడియంలో భార్యకు ఫ్లయింగ్ కిస్సులు ఇచ్చిన రన్ మెషీన్ బ్యాటింగ్ కోచ్ దినేశ్ కార్తీక్‌తో కలిసి విరాట్ జోష్ సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ఆఫ్టర్ పార్టీ వీడియో
05 Mon 09:24 టీమ్‌ఇండియాలోకి వైభవ్ సూర్యవంశీ.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన బీసీసీఐ! వైభవ్‌ను భారత జట్టులోకి తీసుకోవాలని డిమాండ్లు అత్యధిక పరుగులతో ఆరెంజ్ క్యాప్ సొంతం 237 దాటిన అద్భుతమైన స్ట్రైక్ రేట్ సైకియా ప్రశంసలతో పెరిగిన ఆటగాడి అంచనాలు అత్యున్నత స్థాయికి చేర్చేందుకు బీసీసీఐ హామీ
06 Mon 09:17 రాజమౌళి సినిమాకు విరామం.. హైదరాబాద్‌లో ప్రియాంక రిలాక్స్ 'వారణాసి' సినిమా షూటింగ్ నుంచి ప్రియాంక బ్రేక్ స్విమ్మింగ్ పూల్‌లో సేదతీరుతూ ఫొటోలు పంచుకున్న నటి ఐపీఎల్ ఫైనల్‌లో RCBకి మద్దతుగా సోషల్ మీడియాలో పోస్ట్ నేరేడుపళ్లు తింటూ ఆదివారాన్ని ఆస్వాదించిన గ్లోబల్ స్టార్
07 Mon 09:14 ఆర్‌సీబీ అభిమానులకు అన్యాయం జరిగింది: ఫైనల్ వేదిక మార్చడంపై డీకే శివకుమార్ కీలక వ్యాఖ్యలు ఫైనల్‌లో జీటీని ఓడించి ఐపీఎల్ విజేతగా నిలిచిన ఆర్సీబీ వరుసగా రెండోసారి ఐపీఎల్ టైటిల్ గెలిచిన మూడో జట్టుగా రికార్డ్ ఈ మ్యాచ్ వేదిక మార్చడంపై రాజకీయ వివాదం రాజకీయ కారణాలతోనే ఫైనల్‌ను బెంగళూరు నుంచి తరలించారన్న డీకే శివకుమార్
08 Mon 08:58 అమెరికాలో కూలిన హెలికాప్టర్.. పెళ్లయిన కొన్ని గంటలకే కేరళ పైలట్ మృతి! ఒక్కటైన కాసేపటికే విడదీసిన విధి ప్రతికూల వాతావరణంలో కూలిన హెలికాప్టర్ ఐదు గంటల పాటు శవం కిందే చిక్కుకుపోయిన నూతన వధువు
09 Mon 08:35 ఒక్క కప్పు కోసం 18 ఏళ్లు.. మరో దానికి జస్ట్ 12 నెలలు! ఐపీఎల్‌లో వరుసగా రెండు టైటిళ్లు గెలిచిన మూడో జట్టుగా ఆర్‌సీబీ రికార్డు ఎంఎస్ ధోనీ, రోహిత్ శర్మల సరసన చేరిన మూడో కెప్టెన్ రజత్ పటీదార్ అహ్మదాబాద్‌లో గుజరాత్ టైటాన్స్‌ను చిత్తు చేసిన బెంగళూరు బుల్స్
10 Mon 08:33 పరుగుల వరద.. సిక్సర్ల హోరు.. ఐపీఎల్ 2026లో బద్దలైన రికార్డులివే! ఒకే సీజన్‌లో 72 సిక్సర్లతో చెలరేగిన యువ సంచలనం వైభవ్ ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక లక్ష్యాన్ని ఛేదించిన పంజాబ్ కింగ్స్ రికార్డు స్థాయిలో 61 సార్లు 200 పైచిలుకు స్కోర్ల నమోదు మొత్తంగా 2,332 ఫోర్లు, 1,426 సిక్సర్లు బాదిన బ్యాటర్లు ఈ సీజన్‌లో ప్రతి జట్టు నుంచి కనీసం ఒక బ్యాటర్ శతకం కొట్టిన వైనం