ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • డ్ర‌గ్స్ కేసులో ఎన్టీఆర్ కూతురి అల్లుడు.. ప‌రారీలో అర్జున్‌ వీర‌మాచ‌నేని
    01 Tue 07:19

    డ్ర‌గ్స్ కేసులో ఎన్టీఆర్ కూతురి అల్లుడు.. ప‌రారీలో అర్జున్‌ వీర‌మాచ‌నేని

    • బంజారా హిల్స్ ప‌రిధిలోని ప‌బ్‌పై పోలీసుల దాడి
    • ప‌లువురిపై కేసు న‌మోదు
    • ఏ3 నిందితుడిగా అర్జున్ వీర‌మాచ‌నేని
  • సర్వే చేస్తాం... తేడాగా ఉన్నవాళ్లను వదిలించుకుంటాం: క్యాడర్ కు చంద్రబాబు క్లారిటీ
    02 Sat 15:21

    సర్వే చేస్తాం... తేడాగా ఉన్నవాళ్లను వదిలించుకుంటాం: క్యాడర్ కు చంద్రబాబు క్లారిటీ

    • పనితీరు ఆధారంగానే పార్టీలో గుర్తింపు ఉంటుందని చంద్రబాబు స్పష్టీకరణ
    • తప్పులు చేసేవారిని వదిలించుకుంటానని హెచ్చరిక
    • డీఎస్సీపై ‘గొడ్డలి పార్టీ’ దుష్ప్రచారాన్ని ఆధారాలతో తిప్పికొట్టామన్న ముఖ్యమంత్రి
    • లోకేష్ పట్టుదలతో పనిచేసి మంగళగిరిని టీడీపీకి కంచుకోటగా మార్చారని ప్రశంస
    • ఎన్నికల హామీలను నెరవేరుస్తున్నామని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని శ్రేణులకు సూచన
  • ప్రపంచకప్ గెలిపించిన కెప్టెన్‌పై వేటు.. సూర్యను త‌ప్పించింది అందుకేన‌ట‌.. క్లారిటీ ఇచ్చిన అగార్క‌ర్
    03 Sat 15:12

    ప్రపంచకప్ గెలిపించిన కెప్టెన్‌పై వేటు.. సూర్యను త‌ప్పించింది అందుకేన‌ట‌.. క్లారిటీ ఇచ్చిన అగార్క‌ర్

    • ప్రపంచకప్ అందించిన కెప్టెన్ సూర్యకుమార్‌పై బీసీసీఐ వేటు
    • టీమిండియా టీ20 జట్టు నుంచి సూర్యకుమార్ ఉద్వాస‌న‌
    • భారత జట్టు కొత్త టీ20 కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ నియామకం
    • గత కొంతకాలంగా ఫామ్ లేమితో సతమతం కావడమే ప్రధాన కారణం
    • ఇది కఠినమైన నిర్ణయమే అయినా జట్టు ప్రయోజనాల కోసమేనన్న అగార్కర్
  • ఐరాసలో పాక్‌కు భారత్ గట్టి కౌంటర్.. కశ్మీర్‌పై మరోసారి స్పష్టత
    04 Sat 15:09

    ఐరాసలో పాక్‌కు భారత్ గట్టి కౌంటర్.. కశ్మీర్‌పై మరోసారి స్పష్టత

    • ఐరాసలో జమ్ముకశ్మీర్ అంశాన్ని లేవనెత్తిన పాకిస్థాన్‌కు భారత్ కౌంటర్
    • కశ్మీర్ ఎప్పటికీ భారత్‌లో అంతర్భాగమేనని, విడదీయరానిదని స్పష్టీకరణ
    • గిల్గిట్-బల్టిస్థాన్‌లో పాక్ ఎన్నికల నిర్వహణపై తీవ్ర నిరసన
    • ఆక్రమించిన ప్రాంతాలను వెంటనే ఖాళీ చేయాలని డిమాండ్
  • ఆఫ్ఘన్‌తో వన్డే సిరీస్‌.. కోహ్లీ స్థానంలో యశస్వీ జైస్వాల్‌
    05 Sat 15:04

    ఆఫ్ఘన్‌తో వన్డే సిరీస్‌.. కోహ్లీ స్థానంలో యశస్వీ జైస్వాల్‌

    • రోహిత్, హార్దిక్‌లకు త్వరలో ఫిట్‌నెస్ పరీక్ష
    • ఐపీఎల్ ఫైనల్లో కోహ్లీకి తొడ కండరాల గాయం
    • ఇంగ్లాండ్ సిరీస్ నాటికి కోహ్లీ కోలుకునే అవకాశం ఉందన్న సెలెక్టర్లు
    • జూన్ 13 నుంచి ఆఫ్ఘన్ తో వన్డే సిరీస్ 
  • జనసేన తరపున రాజ్యసభ బరిలోకి లింగమనేని రమేష్.. నామినేషన్ దాఖలు
    06 Sat 15:02

    జనసేన తరపున రాజ్యసభ బరిలోకి లింగమనేని రమేష్.. నామినేషన్ దాఖలు

    • జనసేన తరపున తొలి రాజ్యసభ సభ్యుడిగా పెద్దల సభలోకి అడుగుపెట్టనున్న లింగమనేని
    • అసెంబ్లీలో నేడు నామినేషన్ వేసిన లింగమనేని
    • లింగమనేని సభ్యత్వాన్ని సమర్థిస్తూ సంతకాలు చేసిన కూటమి ఎమ్మెల్యేలు
  • లాలూ నివాసం ముందు కర్రలతో కాపలా... కారణం ఇదే!
    07 Sat 14:51

    లాలూ నివాసం ముందు కర్రలతో కాపలా... కారణం ఇదే!

    • లాలూ రబ్రీలకు సెక్యూరిటీ తగ్గింపు
    • జడ్ ప్లస్ సెక్యూరిటీ తొలగింపు
    • కొత్త సిబ్బందిని వెనక్కి పంపించిన లాలూ
  • 15 ఏళ్లకే జాతీయ జట్టులో చోటు.. సచిన్‌ను వెనక్కి నెట్టిన యువ సంచలనం.. భారత క్రికెట్‌లో సరికొత్త అధ్యాయం!
    08 Sat 14:49

    15 ఏళ్లకే జాతీయ జట్టులో చోటు.. సచిన్‌ను వెనక్కి నెట్టిన యువ సంచలనం.. భారత క్రికెట్‌లో సరికొత్త అధ్యాయం!

    • 15 ఏళ్లకే టీమిండియాకు ఎంపికైన వైభవ్ సూర్యవంశీ
    • సచిన్ (16 ఏళ్ల 205 రోజులు) పేరిట ఉన్న రికార్డు బద్దలు
    • అండర్-19 జట్టులోనూ రాణించిన బీహార్‌కు చెందిన ఈ యువ కెరటం 
    • ఐపీఎల్ 2026లో ఆరెంజ్ క్యాప్, ఎంవీపీ సహా పలు అవార్డుల కైవసం
  • సమాజంలోని ఘటనలకు సినిమాలకు లంకె.. నటి అనసూయ కీలక వ్యాఖ్యలు
    09 Sat 14:44

    సమాజంలోని ఘటనలకు సినిమాలకు లంకె.. నటి అనసూయ కీలక వ్యాఖ్యలు

    • సమాజంలో జరిగే ఘటనలకు సినిమాలను నిందించడం సరికాదన్న అనసూయ
    • కథ రాసేవారి నుంచి చూసే ప్రేక్షకుల వరకు అందరికీ బాధ్యత ఉంటుందని వ్యాఖ్య
    • క్రియేటివ్ విభేదాల వల్ల కొన్ని అవకాశాలు వదులుకున్నానని వెల్లడి
    • సోషల్ మీడియాలో సినీ కంటెంట్‌ను విశ్లేషించడం మంచి పరిణామమని వ్యాఖ్య
  • టీమిండియాలోకి వైభవ్ సూర్యవంశీ.. బీసీసీఐ ఫ‌స్ట్‌ రియాక్ష‌న్ ఇదే!
    10 Sat 14:16

    టీమిండియాలోకి వైభవ్ సూర్యవంశీ.. బీసీసీఐ ఫ‌స్ట్‌ రియాక్ష‌న్ ఇదే!

    • భారత సీనియర్ జట్టుకు ఎంపికైన 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ
    • టీమిండియాకు ఎంపికైన అత్యంత పిన్నవయస్కుడిగా రికార్డ్
    • ఐర్లాండ్, ఇంగ్లండ్, ఆసియా క్రీడల టీ20 జట్లలో చోటు
    • వైభవ్ ఒక అద్భుత ప్రతిభావంతుడని కొనియాడిన అజిత్ అగార్కర్
    • యువ సంచ‌ల‌నాన్ని గేమ్ ఛేంజర్‌గా పేర్కొన్న చీఫ్ సెల‌క్ట‌ర్
Tap to Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV