ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • 'కేసీఆర్ కిట్టీ'లో కుక్కలు, పిల్లులు, ఎలుకలు, బొద్దింకలు, నల్లులు: రేవంత్ రెడ్డి
    Fri 12:28

    'కేసీఆర్ కిట్టీ'లో కుక్కలు, పిల్లులు, ఎలుకలు, బొద్దింకలు, నల్లులు: రేవంత్ రెడ్డి

    • పేద రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి
    • కేసీఆర్ కిట్ అని సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడం ఆపాలి
    • ప్రభుత్వ ఆసుపత్రుల్లో కనీస వసతులు కల్పించాలి
    • పేదల  పట్ల మానవత్వం ప్రదర్శించాల‌ని రేవంత్ రెడ్డి ట్వీట్  
    Read full story
  • బండి భగీరథ్‌కు షాక్‌.. దేశం వీడకుండా లుకౌట్‌ నోటీసులు
    Sat 13:50

    బండి భగీరథ్‌కు షాక్‌.. దేశం వీడకుండా లుకౌట్‌ నోటీసులు

    • మైనర్‌ బాలికపై లైంగిక దాడి ఆరోపణలు ఎదుర్కొంటున్న భగీరథ్‌
    • పోక్సో చట్టం కింద కేసు నమోదు
    • ఇప్పటికీ పోలీసులకు చిక్కని వైనం
    • బృందాలుగా ఏర్పడి తనిఖీలు చేస్తున్న పోలీసులు
    Read full story
  • అలా చేస్తే చరిత్రలో కలిసిపోతారు.. పాక్‌కు భారత ఆర్మీ చీఫ్ వార్నింగ్‌!
    Sat 13:44

    అలా చేస్తే చరిత్రలో కలిసిపోతారు.. పాక్‌కు భారత ఆర్మీ చీఫ్ వార్నింగ్‌!

    • పాకిస్థాన్‌కు భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది తీవ్ర హెచ్చరిక
    • ఉగ్రవాదులకు ఆశ్రయం ఇస్తే చరిత్రలో కలిసిపోతారని వ్యాఖ్య
    • ఢిల్లీలో జరిగిన 'సేనా సంవాద్' కార్యక్రమంలో ఆర్మీ చీఫ్ కీలక వ్యాఖ్యలు
    • గతేడాది జరిగిన 'ఆపరేషన్ సిందూర్‌'ను ప్రస్తావించిన జనరల్ ద్వివేది  
    Read full story
  • ఉప్పల్ ఐపీఎల్ మ్యాచ్ క్రేజ్.. అలా చేస్తే మీ కష్టార్జితం గల్లంతేనన్న సీపీ సజ్జనార్!
    Sat 13:26

    ఉప్పల్ ఐపీఎల్ మ్యాచ్ క్రేజ్.. అలా చేస్తే మీ కష్టార్జితం గల్లంతేనన్న సీపీ సజ్జనార్!

    • హైదరాబాద్ ఐపీఎల్ మ్యాచ్ టికెట్లకు భారీ డిమాండ్
    • నకిలీ యాప్‌లు, వెబ్‌సైట్లతో సైబర్ నేరగాళ్ల మోసాలు
    • అప్రమత్తంగా ఉండాలంటూ సీపీ సజ్జనార్ హెచ్చరిక
    • అధికారిక యాప్ ద్వారానే టికెట్లు కొనాలని సూచన
    • మోసాలపై ఫిర్యాదుకు 1930 నంబర్‌కు కాల్ చేయాలి
    Read full story
  • ‘ఇన్‌స్టాగ్రామ్‌ అమ్మాయిల కోసమే’.. ఎలాన్‌ మస్క్‌ సంచలన వ్యాఖ్యలు
    Sat 13:26

    ‘ఇన్‌స్టాగ్రామ్‌ అమ్మాయిల కోసమే’.. ఎలాన్‌ మస్క్‌ సంచలన వ్యాఖ్యలు

    • సోషల్‌ మీడియాలోని వైరల్‌ థ్రెడ్‌పై మస్క్‌ కామెంట్‌
    • మగవాళ్లు ఇన్‌స్టా వాడకంపైనా అనుచిత వ్యాఖ్యలు
    • తీవ్రస్థాయిలో మండిపడుతున్న నెటిజన్లు
    Read full story
  • ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు మహిళలు దుర్మరణం.. నారా లోకేష్ దిగ్భ్రాంతి
    Sat 13:22

    ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు మహిళలు దుర్మరణం.. నారా లోకేష్ దిగ్భ్రాంతి

    • కాకినాడ పరిధిలోని కొవ్వూరు బ్రిడ్జి సమీపంలో ప్రమాదం
    • రోడ్డు దాటుతున్న మహిళలను ఢీకొట్టిన టిప్పర్
    • అక్కడికక్కడే నలుగురు మహిళలు దుర్మరణం
    • వాహనాన్ని వదిలేసి పరారైన డ్రైవర్
    • మహిళల మృతి తనను కలచివేసిందన్న లోకేష్
    Read full story
  • నెదర్లాండ్స్‌లో ప్రధాని మోదీకి ఘన స్వాగతం.. ఆయన రాక త‌మ‌కు గర్వకారణమ‌న్న ప్ర‌వాసులు
    Sat 13:08

    నెదర్లాండ్స్‌లో ప్రధాని మోదీకి ఘన స్వాగతం.. ఆయన రాక త‌మ‌కు గర్వకారణమ‌న్న ప్ర‌వాసులు

    • ప్రధానిని చూసేందుకు భారీగా తరలివచ్చి ఆనందం వ్యక్తం చేసిన ప్రవాసులు
    • ప్రవాసుల స్వాగతం అద్భుతమంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ప్రధాని మోదీ
    • డచ్ ప్రధాని, రాజు, రాణితో మోదీ అధికారికంగా సమావేశం కానున్నారు
    • ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక సహకారాన్ని బలోపేతం చేయడమే ఈ పర్యటన లక్ష్యం
    Read full story
  • ఇంధన ధరల పెంపు.. ఆయిల్ కంపెనీలకు రూ. 52,700 కోట్ల భారీ ఊరట
    Sat 12:52

    ఇంధన ధరల పెంపు.. ఆయిల్ కంపెనీలకు రూ. 52,700 కోట్ల భారీ ఊరట

    • లీటర్‌కు రూ. 3 చొప్పున పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
    • ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు రూ. 52,700 కోట్ల మేర ఊరట
    • ద్రవ్యోల్బణంపై స్వల్పకాలిక ప్రభావం ఉంటుందన్న ఎస్‌బీఐ రీసెర్చ్
    • ధరల పెంపు ప్రయోజనాలను రూపాయి పతనం దెబ్బతీసే ప్రమాదం
    Read full story
  • మనీ లాండరింగ్ కేసు.. రాబర్ట్ వాద్రాకు బెయిల్
    Sat 12:49

    మనీ లాండరింగ్ కేసు.. రాబర్ట్ వాద్రాకు బెయిల్

    • 3.53 ఎకరాల ల్యాండ్ డీల్ కేసు
    • రూ. 58 కోట్ల మేర అక్రమ సొమ్ము ఆర్చించారన్న ఈడీ
    • షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన రౌస్ అవెన్యూ కోర్టు
    Read full story
  • ఎసిడిటీ, కడుపు ఉబ్బరం అనుకొని వదిలేయకండి.. ఈ లక్షణాలు ఉంటే డాక్టర్‌ను కలవాల్సిందే!
    Sat 12:46

    ఎసిడిటీ, కడుపు ఉబ్బరం అనుకొని వదిలేయకండి.. ఈ లక్షణాలు ఉంటే డాక్టర్‌ను కలవాల్సిందే!

    • జీవనశైలిలో మార్పుల వల్ల జీర్ణ సమస్యలు
    • దీర్ఘకాలం వేధిస్తే అప్రమత్తం కావాలి
    • లేదంటే తీవ్రమైన సమస్యలకు దారితీసే ప్రమాదం
    • ఇంకేదైనా ప్రమాదకర వ్యాధులకు సంకేతమూ అయ్యుండొచ్చు
    • డాక్టర్‌ను తప్పనిసరి కలవాల్సిందే
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV