ముంబై ఎయిర్ పోర్టులో స్టైలిష్ లుక్ లో మెరిసిన సమంత.. వీడియో ఇదిగో!
- బాలీవుడ్ పై ఫోకస్ చేసిన సమంత
- ముంబైలోనే ఎక్కువ సమయం గడుపుతున్న సామ్
- రెడ్ టీషర్ట్, బ్లూ డెనిమ్ లో మెరిసన సమంత
తాజాగా ముంబై ఎయిర్ పోర్టులో కెమెరా కంటికి చిక్కిన సమంత చాలా క్యూట్ గా కనిపించింది. బ్లూ డెనిమ్ ప్యాంట్, రెడ్ టీషర్ట్ లో ఆమె తళుక్కున మెరిసింది. అంతేకాదు ఫొటోలకు కూడా పోజులిచ్చింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియో వైరల్ అవుతున్నాయి.