ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • భారతీయ సినీ చరిత్రలో 'ఆర్ఆర్ఆర్' సంచలన రికార్డు... తొలిరోజు వసూళ్లు సునామీనే!
    01 Sat 14:52

    భారతీయ సినీ చరిత్రలో 'ఆర్ఆర్ఆర్' సంచలన రికార్డు... తొలిరోజు వసూళ్లు సునామీనే!

    • బాహుబలి-2 రికార్డును అధిగమించిన ఆర్ఆర్ఆర్
    • నిన్న విడుదలైన ఆర్ఆర్ఆర్
    • వరల్డ్ వైడ్ రూ.223 కోట్ల గ్రాస్ వసూలు
    • భారత్ లోనే రూ.156 కోట్ల కలెక్షన్స్
  • ప్రమోటర్‌ది తప్పులేదు, మాజీ మంత్రే కారణం.. కోల్‌క‌తా వివాదంపై పోలీసులకు మెస్సీ ఆఫీస్ లేఖ
    02 Thu 10:04

    ప్రమోటర్‌ది తప్పులేదు, మాజీ మంత్రే కారణం.. కోల్‌క‌తా వివాదంపై పోలీసులకు మెస్సీ ఆఫీస్ లేఖ

    • ఈవెంట్ రగడకు ప్రమోటర్ సతద్రు దత్తా కారణం కాదని స్పష్టీకరణ
    • మాజీ మంత్రి ఆరూప్ బిశ్వాస్ ప్రొటోకాల్ ఉల్లంఘించారని ఆరోపణ
    • భద్రతా వైఫల్యం వల్లే మెస్సీ కార్యక్రమాన్ని అర్ధాంతరంగా ముగించాల్సి వచ్చిందని వెల్లడి
    • ఈ ఘటనలో నిర్వాహకుడు దత్తా నెల రోజులకు పైగా జైలులో ఉన్న వైనం
  • యుద్ధంలో పొరపాట్లు జరుగుతాయి.. ఇరాన్ స్కూల్ దాడిపై ట్రంప్
    03 Thu 09:47

    యుద్ధంలో పొరపాట్లు జరుగుతాయి.. ఇరాన్ స్కూల్ దాడిపై ట్రంప్

    • ఫిబ్రవరిలో జరిగిన దాడిలో 170 మందికి పైగా మృతి
    • 100 రోజులు దాటినా కొనసాగుతున్న పెంటగాన్ దర్యాప్తు
    • ఎవరూ ఉద్దేశపూర్వకంగా చేయలేదన్న ట్రంప్
  • భారత హాకీ చరిత్రలో మన్‌ప్రీత్ సింగ్ సరికొత్త రికార్డు
    04 Thu 09:45

    భారత హాకీ చరిత్రలో మన్‌ప్రీత్ సింగ్ సరికొత్త రికార్డు

    • అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ఆటగాడిగా సరికొత్త రికార్డు
    • 413 మ్యాచ్‌లతో దిలీప్ టిర్కీ రికార్డును అధిగమించిన మన్‌ప్రీత్
    • రూ. 10 లక్షల నగదు బహుమతి ప్రకటించిన హాకీ ఇండియా
  • బయటి కాలుష్యమే కాదు.. ఆఫీసులో ఏసీ గాలికీ డేంజర్ బెల్స్!
    05 Thu 09:43

    బయటి కాలుష్యమే కాదు.. ఆఫీసులో ఏసీ గాలికీ డేంజర్ బెల్స్!

    • ఆఫీసుల్లోని ఏసీ గాలి నాణ్యత తీవ్రమైన ఆరోగ్య సమస్యగా మారుతున్న వైనం
    • బయటి వాతావరణం కన్నా ఆఫీసుల్లో కాలుష్యం 2 నుంచి 5 రెట్లు ఎక్కువ
    • పనివేళల్లో లక్షణాలు పెరిగి, ఇంటికి వెళ్లాక తగ్గడం ప్రధాన సూచన
    • నిరంతర దగ్గు, తలనొప్పి, గొంతు సమస్యలుంటే జాగ్రత్త అవసరం
    • ఉద్యోగులు, యాజమాన్యాలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణుల సూచన
  • ఐఫోన్ కొనాలనుకునేవారికి బ్యాడ్‌ న్యూస్‌.. త్వరలో పెరగనున్న ధరలు..!
    06 Thu 09:39

    ఐఫోన్ కొనాలనుకునేవారికి బ్యాడ్‌ న్యూస్‌.. త్వరలో పెరగనున్న ధరలు..!

    • ఐఫోన్‌, మ్యాక్‌, ఐప్యాడ్‌ ధరలు పెరిగే సంకేతాలు
    • ధరల పెంపు తప్పదని యాపిల్‌ సీఈవో టిమ్‌ కుక్‌ వ్యాఖ్య
    • ఏఐ రంగం వల్ల మెమరీ, స్టోరేజ్‌ చిప్‌లకు భారీ డిమాండ్‌
    • చిప్‌ల కొరతతో ఉత్పత్తి వ్యయం పెరుగుతోందన్న యాపిల్‌
    • ముందుగా మ్యాక్‌, ఐప్యాడ్‌లపై ప్రభావం ఉండొచ్చని అంచనా
  • శివసేన 60వ స్థాపక దినోత్సవం వేళ భారీ తిరుగుబాటు.. ఉద్ధవ్ థాకరే చేతుల్లోంచి జారిపోతున్న పార్టీ!
    07 Thu 09:36

    శివసేన 60వ స్థాపక దినోత్సవం వేళ భారీ తిరుగుబాటు.. ఉద్ధవ్ థాకరే చేతుల్లోంచి జారిపోతున్న పార్టీ!

    • శివసేన ఉద్ధవ్ వర్గానికి చెందిన తొమ్మిది మంది ఎంపీలలో ఆరుగురు తిరుగుబాటు బాట
    • వ్యవస్థాపక దినోత్సవం వేళ ముదిరన అంతర్గత సంక్షోభం
    • ప్రత్యేక గ్రూపుగా గుర్తించాలని లోక్‌సభ స్పీకర్‌కు నలుగురు ఎంపీల లేఖ 
    • ఢిల్లీలోనే మకాం వేసిన ఉప ముఖ్యమంత్రి ఏకనాథ్ షిండే 
    • తిరుగుబాటును అడ్డుకునేందుకు ఉద్ధవ్ వర్గం ప్రయత్నాలు
  • ప్రపంచకప్‌లో టీమిండియాకు ఎదురుదెబ్బ.. ఆల్‌రౌండర్ శ్రేయాంక పాటిల్‌కు తీవ్ర గాయం
    08 Thu 09:23

    ప్రపంచకప్‌లో టీమిండియాకు ఎదురుదెబ్బ.. ఆల్‌రౌండర్ శ్రేయాంక పాటిల్‌కు తీవ్ర గాయం

    • మహిళల టీ20 ప్రపంచకప్‌లో భారత ఆల్‌రౌండర్‌కు గాయం
    • ఫీల్డింగ్ చేస్తూ చీలమండ బెణకడంతో మైదానం వీడిన శ్రేయాంక
    • స్ట్రెచర్‌పై మైదానం నుంచి బయటకు తీసుకెళ్లిన వైద్య సిబ్బంది
    • ఈ మ్యాచ్‌లో భారత్ 95 పరుగుల తేడాతో ఘన విజయం
  • మూడొంతుల మెజార్టీ దిశగా ఎన్‌డీయే? ప్రతిపక్ష పార్టీల్లో కలకలం..!
    09 Thu 09:20

    మూడొంతుల మెజార్టీ దిశగా ఎన్‌డీయే? ప్రతిపక్ష పార్టీల్లో కలకలం..!

    • బెంగాల్‌లో తృణమూల్‌ ఎంపీల తిరుగుబాటు ప్రచారం
    • శివసేన(యూబీటీ)లో ఆరుగురు ఎంపీల ప్రత్యేక గ్రూపు
    • సమాజ్‌వాదీ పార్టీలో చీలిక వస్తుందంటూ ఊహాగానాలు
    • డీఎంకే-కాంగ్రెస్‌ సంబంధాలపై రాజకీయ చర్చ
    • లోక్‌సభలో ఎన్‌డీఏ బలం ప్రస్తుతం 293
  • విజయ్ 'జననాయగన్' రిలీజ్‌కు లైన్ క్లియర్? జూన్ 26న విడుదలకు ప్లాన్
    10 Thu 09:12

    విజయ్ 'జననాయగన్' రిలీజ్‌కు లైన్ క్లియర్? జూన్ 26న విడుదలకు ప్లాన్

    • తమిళనాడు సీఎం విజయ్ చివరి చిత్రం 'జననాయగన్'
    • జూన్ 26న సినిమా విడుదలకు మేకర్స్ ప్రయత్నాలు
    • సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) అనుమతిపైనే ఉత్కంఠ
    • విడుదల ఆలస్యమైతే డబ్బులు వాపస్ ఇస్తామని నిర్మాతల హామీ
    • పలు వివాదాలు, కోర్టు కేసుల కారణంగా వాయిదా పడుతూ వస్తున్న సినిమా
పూర్తి స్టోరీ చదవండి
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV