ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • చెన్నై జట్టు సార‌థిగా జడేజా ఎంపికపై స్పందించిన పీట‌ర్స‌న్
    Sat 12:28

    చెన్నై జట్టు సార‌థిగా జడేజా ఎంపికపై స్పందించిన పీట‌ర్స‌న్

    • ధోనీలాగే జ‌డేజా కూడా ప్రశాంతంగా ఉండే ఆటగాడు
    • ధోనీలాగే చెన్నై టీమ్‌ను నడిపిస్తాడు
    • మైదానంలో చురుగ్గా ఉంటాడు
    • సరైన నిర్ణయాలు తీసుకుంటాడన్న పీట‌ర్స‌న్
    Read full story
  • ప్రజా సమస్యలు లేవనెత్తడం నేరమా?: ఆప్‌ను ప్రశ్నించిన రాఘవ్ చద్దా
    Fri 10:57

    ప్రజా సమస్యలు లేవనెత్తడం నేరమా?: ఆప్‌ను ప్రశ్నించిన రాఘవ్ చద్దా

    • రాజ్యసభ డిప్యూటీ లీడర్ పదవి నుంచి రాఘవ్ చద్దా తొలగింపు
    • పార్లమెంట్‌లో మాట్లాడకుండా తనను అడ్డుకుంటున్నారని చద్దా ఆరోపణ
    • చద్దా స్థానంలో అశోక్ మిట్టల్‌ను నియమించిన ఆమ్ ఆద్మీ పార్టీ
    • పార్టీ కీలక కార్యక్రమాలకు దూరంగా ఉండటమే కారణమని ఊహాగానాలు
    Read full story
  • 'ఆల్కహాల్ గన్' చూపిస్తూ జగన్ పై విష్ణుకుమార్ రాజు సెటైర్లు!
    Fri 10:50

    'ఆల్కహాల్ గన్' చూపిస్తూ జగన్ పై విష్ణుకుమార్ రాజు సెటైర్లు!

    • సలహాదారుల వల్లే జగన్ తప్పుదోవ పడుతున్నారన్న విష్ణు రాజు
    • వారికి కనీస సాధారణ జ్ఞానం ఉందా? అని ప్రశ్న
    • అమరావతికి భూములిచ్చిన రైతులను అనేక రకాలుగా వేధించారని మండిపాటు
    Read full story
  • వెనక్కి తగ్గిన కేంద్రం.. విమానాల్లో ఉచిత సీట్ల ఎంపికపై తాత్కాలిక బ్రేక్
    Fri 10:47

    వెనక్కి తగ్గిన కేంద్రం.. విమానాల్లో ఉచిత సీట్ల ఎంపికపై తాత్కాలిక బ్రేక్

    • విమానాల్లో 60 శాతం సీట్లను ఉచితంగా కేటాయించాలన్న ఆదేశాల నిలిపివేత
    • ఎయిర్‌లైన్స్ అభ్యంతరాల నేపథ్యంలో నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రభుత్వం
    • ప్రస్తుతం 20 శాతం సీట్లకు మాత్రమే ఉచిత ఎంపిక అవకాశం
    Read full story
  • విశాఖలో 'ఐఎన్ఎస్ తారగిరి'.. నేవీలోకి లాంఛనంగా ప్రవేశపెట్టనున్న రాజ్‌నాథ్
    Fri 10:43

    విశాఖలో 'ఐఎన్ఎస్ తారగిరి'.. నేవీలోకి లాంఛనంగా ప్రవేశపెట్టనున్న రాజ్‌నాథ్

    • విశాఖలో ఐఎన్ఎస్ తారగిరి యుద్ధనౌక జలప్రవేశం
    • హాజరుకానున్న కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్
    • ప్రాజెక్ట్ 17A కింద నిర్మించిన అత్యాధునిక స్టెల్త్ ఫ్రిగేట్
    • 75 శాతానికి పైగా స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మాణం
    • తూర్పు తీరంలో నౌకాదళం పోరాట సామర్థ్యం పెంపు
    Read full story
  • పోలీసు అధికారుల సంఘం ఫిర్యాదు.. పేర్ని నానిపై కేసు న‌మోదు
    Fri 10:39

    పోలీసు అధికారుల సంఘం ఫిర్యాదు.. పేర్ని నానిపై కేసు న‌మోదు

    • మచిలీపట్నంలో అక్రమ నిర్మాణాల కూల్చివేత సందర్భంగా వివాదం 
    • పోలీసులను బెదిరించడంతో పాటు సీఐని బాడీ షేమింగ్ చేశారన్న ఆరోపణ
    • కృష్ణా జిల్లా పోలీస్ అధికారుల సంఘం ఫిర్యాదుతో చర్యలు
    Read full story
  • ఇరాన్ సైనిక శక్తి చెక్కుచెదరలేదు: అమెరికా నిఘా వర్గాల సంచలన నివేదిక
    Fri 10:19

    ఇరాన్ సైనిక శక్తి చెక్కుచెదరలేదు: అమెరికా నిఘా వర్గాల సంచలన నివేదిక

    • దాడుల తర్వాత కూడా ఇరాన్ సైనిక శక్తి గణనీయంగా ఉందన్న నిఘా వర్గాలు 
    • సగానికి పైగా క్షిపణి లాంచర్లు, వేలాది డ్రోన్లు ఇంకా భద్రంగా ఉన్నాయని వెల్లడి
    • భూగర్భ సొరంగాలు, గుహల్లో ఆయుధాలు దాచిందని అంచనా
    Read full story
  • పెళ్లి దుస్తులు ధరించి దంపతుల ఆత్మహత్య
    Fri 10:15

    పెళ్లి దుస్తులు ధరించి దంపతుల ఆత్మహత్య

    • మృతురాలు ఒకటిన్నర నెలల గర్భిణి అని వైద్య పరీక్షల్లో నిర్ధారణ
    • మూడేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్న రాజేంద్ర, కాజల్
    • ఘటనా స్థలంలో ఎలాంటి సూసైడ్ నోట్ లభించలేదన్న మధ్యప్రదేశ్ పోలీసులు
    Read full story
  • గత ప్రభుత్వంలో నన్ను కొట్టారు.. పుట్టుకను తిట్టారు: ఏపీ శాసనమండలి మాజీ ఛైర్మన్ షరీఫ్
    Fri 10:09

    గత ప్రభుత్వంలో నన్ను కొట్టారు.. పుట్టుకను తిట్టారు: ఏపీ శాసనమండలి మాజీ ఛైర్మన్ షరీఫ్

    • గత ప్రభుత్వంలో మంత్రి తనపై చేయి చేసుకున్నారని శాస‌న‌మండలి మాజీ ఛైర్మన్ షరీఫ్ ఆరోపణ
    • మూడు రాజధానుల బిల్లు సమయంలో తీవ్ర ఒత్తిళ్లు, ప్రలోభాలు ఎదుర్కొన్నానని వెల్లడి
    • ధర్మం వైపు నిలబడి బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపానని స్పష్టీక‌ర‌ణ‌
    • అమరావతికి చట్టబద్ధత కల్పించడంపై ఆనందం వ్యక్తం చేసిన షరీఫ్
    • చంద్రబాబు నమ్మకాన్ని నిలబెట్టానంటూ భావోద్వేగం
    Read full story
  • బొమ్మకు అంత్యక్రియలు.. గాజా చిన్నారుల హృదయ విదారక దృశ్యం
    Fri 09:57

    బొమ్మకు అంత్యక్రియలు.. గాజా చిన్నారుల హృదయ విదారక దృశ్యం

    • సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న హృదయ విదారక వీడియో
    • పిల్లల మానసిక స్థితిపై యుద్ధం తీవ్ర ప్రభావాన్ని చూపుతోందని ఆందోళన
    • ఆటలు కూడా మరణం, అంత్యక్రియల చుట్టూ తిరుగుతున్న వైనం
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV