-
ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, అమెరికాలో 'ఆర్ఆర్ఆర్' రికార్డుల సునామీ షురూ
- ఆస్ట్రేలియాలో 'ది బ్యాట్‌మన్' రికార్డుల బద్దలు
- నిన్న ఆస్ట్రేలియాలో ఆర్ఆర్ఆర్ రూ.4.03 కోట్ల వసూళ్లు
- న్యూజిలాండ్‌లో రూ.37.07 లక్షలు
- అమెరికాలో ఇప్పటివరకు 5 మిలియన్ డాలర్ల వసూళ్లు
-
విశాఖ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో 10 నిమిషాల్లో పని పూర్తికావడంపై హీరో గోపీచంద్ ఆశ్చర్యం
- విశాఖ రిజిస్ట్రేషన్ కార్యాలయానికి హీరో గోపీచంద్
- ఆస్తి ఒప్పందం రిజిస్ట్రేషన్ కోసం హాజరు
- 10 నిమిషాల్లోనే ప్రక్రియ పూర్తి
- సిబ్బంది పనితీరు, వేగాన్ని మెచ్చుకున్న నటుడు
- గోపీచంద్‌తో సెల్ఫీల కోసం ఎగబడిన జనం
-
క్యూనెట్ కేసులో 32 మంది అరెస్టు.. ఎక్కువమంది సాఫ్ట్‌వేర్ ఉద్యోగులే: సజ్జనార్
- అరెస్టైన 32 మందిలో 11 మంది మహిళలు
- నిందితుల నుంచి ఒప్పంద పత్రాలు, లాప్‌టాప్‌లు స్వాధీనం
- 30 టీమ్‌లతో కేసును ఛేదించినట్లు వెల్లడి
-
విడాకులు తీసుకున్న పదేళ్ల తర్వాత మళ్లీ మాజీ భార్యతో కలిసిపోయిన స్టార్ డైరెక్టర్
- పదేళ్ల తర్వాత మళ్లీ కలిసిన దర్శకుడు ప్రియదర్శన్, నటి లిజీ
- పునర్వివాహం చేసుకునే ఉద్దేశం లేదని స్పష్టం చేసిన జంట
- తమ పిల్లలు కల్యాణి, సిద్ధార్థ్ వల్లే ఇది సాధ్యమైందని వెల్లడి
- పెళ్లి అనేది కేవలం ఓ సర్టిఫికెట్ మాత్రమేనని వ్యాఖ్యానించిన ప్రియదర్శన్
-
పోలీసుల తీరుపై అంబటి ధ్వజం.. అవసరమైతే సుప్రీంకోర్టుకు వెళతానని హెచ్చరిక
- 7 గంటల పాటు తన ఆస్తులపై దాడి చేసి విధ్వంసం సృష్టించారన్న అంబటి
- దాడి చేసిన వారికి స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపారని విమర్శ
- తనను మాత్రం 18 రోజులు జైలుకు పంపారని మండిపాటు
- ఈ ఘటనపై విచారణకు సిట్ ఏర్పాటు చేయాలని డిమాండ్
-
హైదరాబాద్ సహా తెలంగాణలో పలుచోట్ల పెట్రోల్ బంకులు మూత!
- ఇంధన కొరతతో తాత్కాలికంగా మూతబడిన పెట్రోల్ బంకులు
- హైదరాబాద్‌లో ప్రధాన కూడళ్లలోని బంకుల్లో 'నో స్టాక్' బోర్డులు
- తెరిచి ఉన్న బంకుల్లో బారులుతీరిన వాహనదారులు
-
20 నెలల్లోనే ఆర్సెలర్ మిట్టల్ ను తీసుకొచ్చాం... ఇదీ మా స్పీడు: సీఎం చంద్రబాబు
- అనకాపల్లిలో ఆర్సెలర్ మిట్టల్ ఉక్కు కర్మాగారానికి శంకుస్థాపన
- లక్ష మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు కల్పనే లక్ష్యం
- రెండు దశల్లో 17.8 మిలియన్ టన్నుల ఉక్కు ఉత్పత్తి చేయనున్న పరిశ్రమ
- 20 నెలల్లోనే ప్రాజెక్టును సాకారం చేశామన్న ముఖ్యమంత్రి చంద్రబాబు
- స్టీల్ ప్లాంట్‌తో పాటు రూ.11,198 కోట్లతో క్యాప్టివ్ పోర్టు, ప్రత్యేక రహదారి నిర్మాణం
-
స్పష్టమైన విధానాలు ఉంటే పనులు ఎంత వేగంగా పూర్తవుతాయో ఏపీ ప్రభుత్వం నిరూపించింది: ఆదిత్య మిట్టల్
- అనకాపల్లి జిల్లాలో ఆర్సెలర్ మిట్టల్-నిప్పాన్ స్టీల్ ప్లాంట్ కు శంకుస్థాపన
- ఏపీ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌ను ప్రశంసించిన ఆదిత్య మిట్టల్
- పరిశ్రమ ద్వారా లక్షల మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి లభిస్తుందని వెల్లడి
- విశాఖ నుంచి అనకాపల్లి వరకు ముడి ఇనుము పైప్‌లైన్ విస్తరణ
- మెటలర్జీలో కోర్సుల కోసం ప్రత్యేక ఇన్‌స్టిట్యూట్ ఏర్పాటుకు ప్రణాళిక
-
40వ పుట్టినరోజు సందర్భంగా ప్రధాని మోదీని కలిసిన కంగనా రనౌత్
- కుటుంబ సభ్యులతో కలిసి మోదీని కలిసిన కంగనా రనౌత్
- తన జీవితంలో మర్చిపోలేని పుట్టినరోజు అని పేర్కొన్న కంగన
- సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫొటోలు
-
చంద్రబాబు విధానాలు భరోసానిచ్చాయి... ఇది లక్షల ఉద్యోగాలు కల్పించే గ్రోత్ ఇంజిన్: లక్ష్మీ మిట్టల్
- అనకాపల్లిలో ఆర్సెలార్ మిట్టల్-నిప్పన్ స్టీల్ ప్లాంట్‌కు శంకుస్థాపన
- లక్ష మందికి ఉపాధి కల్పిస్తుందన్న లక్ష్మీ మిట్టల్
- ఈ ప్రాంతానికి గ్రోత్ ఇంజన్‌గా మారుతుందని వెల్లడి
- సీఎం చంద్రబాబు పారిశ్రామిక విధానాలపై ప్రశంసలు