ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు: జూనియర్ ఎన్టీఆర్
- ఘన విజయం సాధించిన 'ఆర్ఆర్ఆర్' మూవీ
- మీ ప్రేమకు ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలుపుతున్నానన్న తారక్
- మీ ప్రేమ, ప్రశంసలే ముందుకు నడిపిస్తున్నాయని వ్యాఖ్య
మరోవైపు ఈ సినిమాకు ఇంతటి ఘన విజయాన్ని అందించిన అభిమానులకు జూనియర్ ఎన్టీఆర్ ధన్యవాదాలు తెలిపాడు. మీరు అందిస్తున్న ప్రేమకు ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు చెపుతున్నానని ట్వీట్ చేశాడు. మీ ప్రేమ, ప్రశంసలే తనను ముందుకు నడిపిస్తున్నాయని చెప్పాడు. విజువల్ వండర్ 'ఆర్ఆర్ఆర్'ను ఎంజాయ్ చేయండని కోరాడు.