: షారూఖ్ భుజం శస్త్రచికిత్స విజయవంతం

బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్ భుజానికి ముంబై లీలావతి ఆసుపత్రిలో జరిగిన ఆపరేషన్ విజయవంతమైందని ఆయన కుంటుంబ సభ్యులు తెలిపారు. రావన్ షూటింగ్ సందర్భంగా షారూఖ్ భుజానికి గాయమైంది. ఆ తరువాత చెన్నై ఎక్స్ ప్రెస్ చిత్ర షూటింగ్ సందర్భంగా కాస్త తీవ్రమైంది. ఇప్పడు కాస్త తీరిక దొరకడంతో సర్జరీ చేయించుకున్నారు షారుఖ్. ఆపరేషన్ సమయంలో అతని కుటుంబం మొత్తం అతనితోనే ఉంది. ఆయన కుమారుడు ఆర్యన్ లండన్ నుంచి ముంబైకి చేరుకున్నారు.

More Telugu News