ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • ఫీల్డ్ అసిస్టెంట్లు మళ్లీ పొరబాటు చేయొద్దు... వారిని విధుల్లోకి తీసుకుంటున్నాం: అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ప్రకటన
    01 Tue 15:09

    ఫీల్డ్ అసిస్టెంట్లు మళ్లీ పొరబాటు చేయొద్దు... వారిని విధుల్లోకి తీసుకుంటున్నాం: అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ప్రకటన

    • ఫీల్డ్ అసిస్టెంట్లకు కేసీఆర్ తియ్యని కబురు
    • ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ సందర్భంగా వెల్లడి
    • రెండేళ్ల కిందట తొలగింపుకు గురైన ఫీల్డ్ అసిస్టెంట్లు
  • పీఓకేలో రక్తపాతం.. పాక్‌పై అంతర్జాతీయ చర్యలు తీసుకోవాలి: భారత్
    02 Tue 17:32

    పీఓకేలో రక్తపాతం.. పాక్‌పై అంతర్జాతీయ చర్యలు తీసుకోవాలి: భారత్

    • పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో చెలరేగిన హింస.. 30 మంది మృతి
    • చౌకగా పిండి, విద్యుత్ కోరుతూ ప్రజల ఆందోళనలు
    • ఘటనను తీవ్రంగా ఖండించిన భారత్
    • పాక్‌ను అంతర్జాతీయ సమాజం నిలదీయాలని పిలుపు
    • ప్రజలపై పాక్ బలగాల ఊచకోత అని ఆరోపణలు
  • రేపు విశాఖ వెళుతున్న జగన్.. స్టీల్ ప్లాంట్ ప్రమాద బాధితులకు పరామర్శ
    03 Tue 17:27

    రేపు విశాఖ వెళుతున్న జగన్.. స్టీల్ ప్లాంట్ ప్రమాద బాధితులకు పరామర్శ

    • నిన్న విశాఖ స్టీల్ ప్లాంట్ లో ఘోర ప్రమాదం
    • తొమ్మిది మంది కార్మికుల దుర్మరణం
    • ఘటనపై ఇప్పటికే తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసిన జగన్
  • మమతా బెనర్జీకి మరో షాక్‌.. ఇంటికి సీఐడీ పోలీసులు!
    04 Tue 17:11

    మమతా బెనర్జీకి మరో షాక్‌.. ఇంటికి సీఐడీ పోలీసులు!

    • ఎమ్మెల్యేల సంతకాల ఫోర్జరీ కేసులో సోదాలు
    • మమత నివాసం చిరునామాతోనే పార్టీ కార్యాలయం ఉన్నందున తనిఖీలు
    • అధికారులను అడ్డుకున్న తృణమూల్ నేతలు
    • సమన్లకు హాజరుకాని నేత అభిషేక్ బెనర్జీ
    • పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో కలకలం
  • బెల్లం తింటే శ్వాసకోశ సమస్యలు తగ్గుతాయా?
    05 Tue 16:52

    బెల్లం తింటే శ్వాసకోశ సమస్యలు తగ్గుతాయా?

    • బెల్లం శ్వాస సమస్యలను నయం చేయలేదంటున్న నిపుణులు
    • గొంతు గరగరకు తాత్కాలిక ఉపశమనం మాత్రమేనని వెల్లడి
    • కఫాన్ని కరిగించే గుణం బెల్లంలో ఉంటుంది
    • ఆస్తమా వ్యాధికి బెల్లం మందు కాదు
    • షుగర్ ఉన్నవాళ్లు బెల్లానికి దూరంగా ఉండాలి
  • పశ్చిమ బెంగాల్‌లో పార్టీలో సంక్షోభం.. తృణమూల్ కాంగ్రెస్ ఏమన్నదంటే?
    06 Tue 16:43

    పశ్చిమ బెంగాల్‌లో పార్టీలో సంక్షోభం.. తృణమూల్ కాంగ్రెస్ ఏమన్నదంటే?

    • మమత నాయకత్వాన్ని పొగిడినవారే, ఆరోపణలు చేస్తున్నారని ఆవేదన
    • ఇది అధికారం కోసం చేస్తున్న ద్రోహమని టీఎంసీ చీఫ్ విప్ వ్యాఖ్య
    • తృణమూల్ కాంగ్రెస్‌లో తీవ్రమైన అంతర్గత సంక్షోభం
    • ఎన్డీఏకు మద్దతిస్తామంటూ 20 మంది ఎంపీల తిరుగుబాటు
  • డీజే టిల్లు దర్శకుడి నుంచి 'అనుమాన పక్షి'.. నవ్వులు పూయిస్తున్న టీజర్!
    07 Tue 16:36

    డీజే టిల్లు దర్శకుడి నుంచి 'అనుమాన పక్షి'.. నవ్వులు పూయిస్తున్న టీజర్!

    • 'డీజే టిల్లు' దర్శకుడు విమల్ కృష్ణ నుంచి వస్తున్న కొత్త చిత్రం
    • అనుమానంతో నవ్వించే హీరోగా రాగ్ మయూర్
    • పక్కా రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా సినిమా
    • జూలై 10న థియేటర్లలో గ్రాండ్ రిలీజ్
  • ఇన్‌స్టాలో సూసైడ్‌ పోస్ట్‌.. 8 నిమిషాల్లో స్పాట్‌కు చేరిన పోలీసులు.. ఎలా సాధ్యమైంది?
    08 Tue 16:21

    ఇన్‌స్టాలో సూసైడ్‌ పోస్ట్‌.. 8 నిమిషాల్లో స్పాట్‌కు చేరిన పోలీసులు.. ఎలా సాధ్యమైంది?

    • మెటాలో ఏఐ ఆధారిత సూసైడ్‌ అలర్ట్‌ ఫీచర్‌
    • రీల్‌ పోస్ట్‌ చేసిన వెంటనే యూపీ పోలీసులకు సమాచారం
    • 2022లో మెటాతో యూపీ ప్రభుత్వం ఒప్పందం
    • ఇప్పటి వరకు దక్కిన 3,011 మంది ప్రాణాలు
  • ఫిలిప్పీన్స్‌ భూకంపం: ప్రాణాలకు తెగించి మనవడిని కాపాడిన బామ్మ.. నెట్టింట వీడియో వైరల్!
    09 Tue 16:17

    ఫిలిప్పీన్స్‌ భూకంపం: ప్రాణాలకు తెగించి మనవడిని కాపాడిన బామ్మ.. నెట్టింట వీడియో వైరల్!

    • ఫిలిప్పీన్స్‌లో 7.8 తీవ్రతతో భారీ భూకంపం
    • భూకంపం సమయంలో మనవడికి అడ్డుగా నిలిచిన ఓ బామ్మ
    • ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్
    • బామ్మను 'సూపర్ హీరో' అంటూ ప్రశంసిస్తున్న నెటిజన్లు
  • చాట్‌జీపీటీలో మీ ప్రశ్నకు.. ఎంత నీరు ఖర్చవుతుందో తెలుసా?
    10 Tue 16:15

    చాట్‌జీపీటీలో మీ ప్రశ్నకు.. ఎంత నీరు ఖర్చవుతుందో తెలుసా?

    • చాట్‌జీపీటీ కోసం రోజూ 148 మిలియన్ లీటర్ల నీటి వినియోగం
    • ఏఐ సర్వర్లను చల్లబరచడానికే ఈ భారీ నీటి అవసరం
    • ఒక చిన్న సమాధానం ఇవ్వడానికే ఒక వాటర్ బాటిల్ అంత నీరు ఖర్చు
    • డేటా సెంటర్ల వల్ల నీటి కొరత ఏర్పడుతోందని నిపుణుల ఆందోళన
    • టెక్ ఆవిష్కరణలు, పర్యావరణ పరిరక్షణ మధ్య సమతుల్యంపై చర్చ
Tap to Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV