రోహిత్ శర్మ ఖాతాలో అరుదైన రికార్డు
- వన్డే, టీ20ల్లో వెస్టిండిస్‌కు వైట్ వాష్
- టెస్టు సిరీస్‌లో చిత్తు అయిన లంక
- వరల్డ్ రికార్డు నెలకొల్పిన రోహిత్
ఫుల్ టైమ్ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత సొంతగడ్డపై వెస్టిండీస్‌ను వన్డే (3-0), టీ20 సిరీస్ (3-0)ల్లో వైట్‌వాష్ చేసిన రోహిత్.. తాజాగా శ్రీలంకను టెస్ట్ సిరీస్‌లో 2-0 తేడాతో క్లీన్ స్వీప్ చేయడం ద్వారా మూడు ఫార్మాట్లలో అరంగేట్రం సిరీస్‌ల్లో క్లీన్ స్వీప్ విజయాలు సాధించిన తొలి కెప్టెన్‌గా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు.