కరోనా బారిన ఒబామా.. బాగానే ఉన్నానంటూ ట్వీట్
- గొంతు నొప్పితో బాధపడుతున్న ఒబామా
- ఆయన భార్య మిచెల్‌కు మాత్రం నెగటివ్
- టీకాలు తీసుకోని వారు వెంటనే వెళ్లి తీసుకోవాలని సూచన
కేసులు తగ్గాయని నిర్లక్ష్యం వద్దని, అందరూ టీకా తీసుకోవాలని కోరారు. ఇప్పటికీ ఎవరైనా టీకా తీసుకోని వారుంటే వెంటనే వెళ్లి టీకా తీసుకోవాలని సూచించారు. మరోవైపు, భారత్‌తోపాటు ప్రపంచవ్యాప్తంగా కరోనా క్రమంగా తగ్గుముఖం పడుతోంది. కేసులు దిగివస్తుండడంతో మళ్లీ సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి.