ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • కారు ఆపి దిగి పోలీసులతో జ‌న‌సేన నేత నాదెండ్ల తీవ్ర‌ వాగ్వివాదం.. వీడియో ఇదిగో
    01 Sun 12:47

    కారు ఆపి దిగి పోలీసులతో జ‌న‌సేన నేత నాదెండ్ల తీవ్ర‌ వాగ్వివాదం.. వీడియో ఇదిగో

    • రేపు ఇప్ప‌టం గ్రామంలో జ‌న‌సేన ఆవిర్భావ స‌భ‌
    • పోలీసులు ఫ్లెక్సీలు తీసేస్తున్నార‌ని నాదెండ్ల మండిపాటు
    • త‌న క‌ళ్ల‌తో చూశాన‌ని చెప్పిన నేత‌
    • తాము తీయ‌లేద‌ని చెప్పిన పోలీసులు
  • చదువు కోసం భారత్‌కు వచ్చి... రూ.190 కోట్ల వ్యాపార సామ్రాజ్యాన్ని సృష్టించిన అమెరికన్
    02 Thu 16:59

    చదువు కోసం భారత్‌కు వచ్చి... రూ.190 కోట్ల వ్యాపార సామ్రాజ్యాన్ని సృష్టించిన అమెరికన్

    • భారత్‌లో అమెరికన్ వ్యాపారవేత్త బెర్ట్ ముల్లర్ విజయం
    • 'కాలిఫోర్నియా బురిటో' పేరుతో 103 రెస్టారెంట్లు
    • 2024లో 23 మిలియన్ డాలర్ల ఆదాయం
    • చదువు కోసం వచ్చి వ్యాపారవేత్తగా మారిన వైనం
    • స్థానిక రుచులకు అనుగుణంగా మెక్సికన్ వంటకాల తయారీ
  • హైదరాబాద్ లో పాలు తాగి మూడు రోజులు ఆసుపత్రిపాలయ్యాను: బండి సంజయ్
    03 Thu 16:50

    హైదరాబాద్ లో పాలు తాగి మూడు రోజులు ఆసుపత్రిపాలయ్యాను: బండి సంజయ్

    • రసాయనాలతో కూడిన ఆహార ఉత్పత్తుల వల్ల ప్రజల ఆరోగ్యం దెబ్బతింటోందన్న బండి సంజయ్
    • మామిడికాయ తినాలన్నా భయపడే పరిస్థితి ఉందని వ్యాఖ్య
    • సేంద్రీయ సాగు చేసే రైతులు కోటీశ్వరులు కావడం ఖాయమన్న సంజయ్
  • నిరుద్యోగం, పేపర్‌ లీక్‌లపై కాంగ్రెస్‌ పోరుబాట.. నెలాఖరు నుంచి దేశవ్యాప్త ఆందోళనలు
    04 Thu 16:46

    నిరుద్యోగం, పేపర్‌ లీక్‌లపై కాంగ్రెస్‌ పోరుబాట.. నెలాఖరు నుంచి దేశవ్యాప్త ఆందోళనలు

    • ఈ నెలాఖరు నుంచి కాంగ్రెస్‌ ఆందోళనలు
    • నిరుద్యోగం, పేపర్‌ లీక్‌లే ప్రధాన అస్త్రం
    • ధరల పెరుగుదల పట్ల కేంద్రంపై విమర్శలు
    • ఉద్యమం 2-3 నెలలు కొనసాగే అవకాశం
    • మీనాక్షి అంశంపైనా పోరాటానికి నిర్ణయం
  • పశ్చిమాసియా ఉద్రిక్తతలు... నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
    05 Thu 16:41

    పశ్చిమాసియా ఉద్రిక్తతలు... నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

    • పశ్చిమాసియాలో పెరిగిన ఉద్రిక్తతలతో నష్టపోయిన మార్కెట్లు
    • 150 పాయింట్ల నష్టంతో సెన్సెక్స్, 53 పాయింట్ల నష్టంతో నిఫ్టీ
    • డాలర్‌తో పోలిస్తే బలహీనపడిన భారత రూపాయి
  • నార్వేలో భారతీయ ఉద్యోగికి వింత అనుభవం.. ఎక్కువ పనిచేశాడని బాస్ క్లాస్!
    06 Thu 16:36

    నార్వేలో భారతీయ ఉద్యోగికి వింత అనుభవం.. ఎక్కువ పనిచేశాడని బాస్ క్లాస్!

    • ఎక్కువ పని చేసినందుకు నార్వేలో భారతీయుడికి చీవాట్లు
    • వారాంతంలో ఈమెయిల్‌కు స్పందించడంపై మేనేజర్ అసహనం
    • భారత్‌లో అంకితభావంగా చూసే పనిని నార్వేలో తప్పుపట్టిన వైనం
    • సోషల్ మీడియాలో వైరల్ అయిన పోస్ట్.. పని సంస్కృతిపై విస్తృత చర్చ
  • నకిలీ ఇంటి పట్టాల దందా.. తురకా కిషోర్‌పై మాచర్లలో కేసు నమోదు!
    07 Thu 16:21

    నకిలీ ఇంటి పట్టాల దందా.. తురకా కిషోర్‌పై మాచర్లలో కేసు నమోదు!

    • ఎమ్మెల్యే జూలకంటికి విజయాబాయి, శ్రీను నాయక్ ఫిర్యాదు
    • తురకా కిషోర్ నకిలీ పత్రాలతో మోసం చేశారని ఆవేదన
    • కిషోర్, చల్లా శివపై క్రిమినల్ కేసులు నమోదు
  • రూ.9.63 కోట్ల పన్ను చెల్లించండి.. జొమాటోకు ఏపీ ప్రభుత్వం నోటీసు
    08 Thu 16:18

    రూ.9.63 కోట్ల పన్ను చెల్లించండి.. జొమాటోకు ఏపీ ప్రభుత్వం నోటీసు

    • ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటోకు ఏపీ జీఎస్టీ విభాగం షాక్
    • రూ.9.63 కోట్ల పన్ను ఎగవేత ఆరోపణలతో డిమాండ్ నోటీసు జారీ
    • 2023-24 ఆర్థిక సంవత్సరానికి జీఎస్టీ తక్కువగా చెల్లించారని ఆరోపణ
    • నోటీసులపై అప్పీల్ చేస్తామని ప్రకటించిన జొమాటో మాతృసంస్థ ఎటెర్నల్
  • జూబ్లీహిల్స్‌లో రామ్ చరణ్ ఇల్లు.. 25,000 చదరపు అడుగుల ఇంద్రభవనం!
    09 Thu 16:12

    జూబ్లీహిల్స్‌లో రామ్ చరణ్ ఇల్లు.. 25,000 చదరపు అడుగుల ఇంద్రభవనం!

    • హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో రామ్ చరణ్ విలాసవంతమైన భవంతి
    • 25,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మాణం
    • చిరంజీవి, ఉపాసనతో కలిసి కుటుంబంతో నివాసం
    • జిమ్, స్విమ్మింగ్ పూల్, టెన్నిస్ కోర్ట్ వంటి ప్రత్యేక సౌకర్యాలు
  • దమ్ముంటే 12 వైఫల్యాలపై జవాబివ్వండి.. బీజేపీపై వైఎస్ షర్మిల ఫైర్
    10 Thu 16:08

    దమ్ముంటే 12 వైఫల్యాలపై జవాబివ్వండి.. బీజేపీపై వైఎస్ షర్మిల ఫైర్

    • రాజ్యసభ సీటు అంశంపై బీజేపీ అనవసరంగా స్పందిస్తోందని విమర్శ
    • కేంద్ర ప్రభుత్వ 12 వైఫల్యాలపై సమాధానం చెప్పే దమ్ము బీజేపీకి ఉందా అని ప్రశ్న
    • ధరల పెరుగుదల, నిరుద్యోగం, మహిళల భద్రతపై కేంద్రాన్ని నిలదీత
    • లక్షల కోట్ల అప్పులపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్
    • విభజన రాజకీయాలు చేసే బీజేపీకి ప్రజాభిమానం ఉండదని వ్యాఖ్య
Tap to Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV