Fri 16:48 వికటించిన మధ్యాహ్న భోజనం.. నంద్యాలలో 42 మంది విద్యార్థులకు అస్వస్థత నంద్యాలలోని ప్రభుత్వ పాఠశాలలో వికటించిన మధ్యాహ్న భోజనం విద్యార్థులకు వడ్డించిన పాడైపోయిన గుడ్లు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులు Read full story
Wed 09:08 మేఘాలయ హనీమూన్ హత్య కేసు: సోనమ్ రఘువంశీకి బెయిల్.. పోలీసుల తప్పిదమే కారణం! భర్త హత్య కేసులో నిందితురాలు సోనమ్ రఘువంశీకి బెయిల్ అరెస్టు ప్రక్రియలో పోలీసుల లోపాలను గుర్తించిన కోర్టు ఉనికిలో లేని సెక్షన్‌ను అరెస్ట్ పత్రాల్లో పేర్కొన్న పోలీసులు సోనమ్‌ను ఇంటికి తీసుకొచ్చేందుకు నిరాకరిస్తున్న ఆమె సోదరుడు షిల్లాంగ్ విడిచి వెళ్లరాదనే షరతుతో బెయిల్ మంజూరు Read full story
Wed 09:03 ఇంధనాన్ని పక్కదారి పట్టిస్తే కఠిన చర్యలు: ఏపీ మంత్రి నాదెండ్ల మనోహర్ స్టాక్ ఉంచుకుని 'నో స్టాక్' బోర్డులు పెట్టే బంకులపై కఠిన చర్యలకు మంత్రి ఆదేశాలు ఆక్వా, వరి రైతులకు ఇంధన కొరత రాకుండా చూడాలన్న మంత్రి సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసే వారిపై కేసులు నమోదు చేయాలని ఆదేశాలు Read full story
Wed 08:54 డూప్స్ లేకుండా మన హీరోలు ఫైట్లు చేయరు.. 90 శాతం మంది అలాగే చేస్తున్నారు: రవిబాబు టాలీవుడ్‌లో 90 శాతం మంది హీరోలు డూప్స్ వాడుతున్నారన్న రవిబాబు మన సినిమాల్లో యాక్షన్ సన్నివేశాలు లాజిక్‌కు దూరంగా ఉంటాయని విమర్శ సోషల్ మీడియా వల్ల సినిమాల్లో మిస్టరీ తగ్గిపోయిందని ఆవేదన తన ‘రేజర్’ చిత్రంలో డూప్స్ లేకుండా ఫైట్స్ తీశామని వెల్లడి రవిబాబు వ్యాఖ్యలతో ఫిల్మ్ నగర్‌లో మొదలైన కొత్త చర్చ Read full story
Wed 08:46 ఐపీఎల్ విలువను దెబ్బతీయొద్దు: బీసీసీఐపై లలిత్ మోదీ ఆగ్రహం ఐపీఎల్ అంపైరింగ్ ప్రమాణాలపై లలిత్ మోదీ తీవ్ర అసంతృప్తి ప్రపంచస్థాయి అంపైర్లను నియమించాలని బీసీసీఐకి సూచన రఘువంశీ వివాదాస్పద ఔట్ తర్వాత స్పందించిన లలిత్ డబ్బు ఆదా కోసం బీసీసీఐ నాణ్యతతో రాజీ పడుతోందని ఆరోపణ గతంలో ఐసీసీ అంపైర్లనే నియమించేవారమని గుర్తుచేసిన లలిత్ Read full story
Wed 08:45 పెట్రోల్ కొరతపై వైసీపీదే కుట్ర: మంత్రి పార్థసారథి పెట్రోల్ కొరతపై వైసీపీ భయాందోళనలు సృష్టిస్తోందన్న మంత్రి పార్ధసారధి మంగళవారం నాటికే 75 శాతం బంకుల్లో ఇంధన సరఫరా పూర్తి గూగుల్ రాకను చూసి ఓర్వలేకే వైసీపీ ప్రజల దృష్టిని మళ్లిస్తోందని వ్యాఖ్య Read full story
Wed 08:27 చంద్రబాబు ఫోన్‌కు కేంద్రమంత్రి ఫిదా.. ఫోన్ ఫీచర్లు అడిగి తెలుసుకున్న అశ్వినీ వైష్ణవ్.. విశాఖ సభలో ఆసక్తికర ఘటన! విశాఖలో గూగుల్ క్లౌడ్ డేటా సెంటర్ శంకుస్థాపన సీఎం చంద్రబాబు ఫోల్డబుల్ ఫోన్‌పై కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ ఆసక్తి ఫోన్ ఫీచర్ల గురించి చంద్రబాబును అడిగి తెలుసుకున్న కేంద్రమంత్రి చంద్రబాబు దేశం గర్వించే విజనరీ లీడర్ అని కొనియాడిన వైష్ణవ్ విశాఖ త్వరలో ఐటీపట్నం అవుతుందని ధీమా వ్యక్తం చేసిన కేంద్రమంత్రి Read full story
Wed 08:23 వైభవ్ సూర్యవంశీ విధ్వంసం.. అత్యంత వేగంగా 400 పరుగులు ఐపీఎల్‌లో అత్యంత వేగంగా 400 పరుగులు చేసిన వైభవ్ సూర్యవంశీ ఆండ్రీ రసెల్, అభిషేక్ శర్మ రికార్డులను అధిగమించిన యువ కెరటం పంజాబ్‌పై 16 బంతుల్లో 43 పరుగులతో రాజస్థాన్‌కు అదిరిపోయే ఆరంభం ఈ ఇన్నింగ్స్‌తో ఆరెంజ్ క్యాప్‌ను తిరిగి కైవసం చేసుకున్న వైభవ్ Read full story
Wed 08:10 చారిత్రక చిత్రాలకు బదులు ట్రంప్ ఫొటో.. యూఎస్ పాస్‌పోర్టుల్లో కీలక మార్పు అమెరికా పాస్‌పోర్టులపై కనిపించనున్న ట్రంప్ ఫొటో, బంగారు సంతకం స్వాతంత్ర్య దినోత్సవ 250వ వార్షికోత్సవం సందర్భంగా ప్రత్యేక ఎడిషన్ అధికారంలో ఉన్న నేత ఫొటో పాస్‌పోర్టుపై ముద్రించడం అరుదైన ఘటన ఇప్పటికే పలు ప్రభుత్వ సంస్థలపై ట్రంప్ తనదైన ముద్ర వేసిన వైనం వాషింగ్టన్‌లో మాత్రమే పరిమిత సంఖ్యలో ఈ పాస్‌పోర్టుల జారీ Read full story
Wed 08:04 ఏపీ విద్యుత్ అధికారులకు మంత్రి గొట్టిపాటి కీలక ఆదేశాలు వంద రోజుల్లో 6 లక్షల సూర్యఘర్ కనెక్షన్లు పూర్తి చేయాలన్న మంత్రి గొట్టిపాటి ఎస్సీ, ఎస్టీ వర్గాల లబ్ధిదారులకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచన ప్రతి డిస్కం పరిధిలో రోజుకు 2 వేల కనెక్షన్లు పూర్తి చేయాలని ఆదేశం Read full story